Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

29-09-2019 news in Telugu and English


29-09-2019 news in Telugu and English

Hint: This news not only for news also for 
Spoken English use


మహిళలు నిన్న బతుకమ్మ పండుగ
జరుపుకున్నారు
women celebrated Bathukamma
Festival yesterday.


ఉల్లిగడ్డ ధర పెరిగింది
Onion cost increased


ఉల్లిగడ్డ ధర ఎక్కువ ఉంది
Onion coist is high


ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు
అన్నారు, "ప్రాంతీయ భాషలను రక్షించాలి" అని
Vice-President Venkaiah Naidu
gaaru said, "Should Protect rural languages"





రైల్వే ఫ్లాట్ ఫామ్ ధర పెరిగింది
Railway plat form cost
increased


పాన్-ఆధార్ ల అనుసంధానం
చివరి తేదీ 31 డిసెంబర్
PAN-ADHAAR attachment
last date is 31 December

కేంద్ర ప్రభుత్వం పాన్-ఆధార్ అనుసంధానం
చివరి తేదీని తెలియజేసింది
Central Government told
PAN-ADHAAR attachment last date


గృహిణుల అవసరం
need of Housewives


సంగారెడ్డి మహిళలకు ఐక్యరాజ్యసమితి
అవార్డ్
United Nations award to
Sangareddy women


మెస్సి కి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద అవార్డు
Player of the Award to Messi