Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

స్కూల్ కి వెళ్లడం గురించి ప్రశ్నలు, జవాబులు

nuvvu school ki velathaavaa meaning in English
నువ్వు స్కూల్ కి వెళతావా?

Do you go to school?
(డు యు గో టు స్కూల్?)



nenu school ki velathaanu meaning in English
నేను స్కూల్ కి వెళతాను

I go to school
(ఐ గో టు స్కూల్)



nuvvu school ki vellavaa meaning in English
నువ్వు స్కూల్ కి వెళ్ళవా?

Don't you go to school?
(డోంట్ యు గో టు స్కూల్?)



nenu school ki vellanu meaning in English
నేను స్కూల్ కి వెళ్ళను

I don't go to school
(ఐ డోంట్ గో టు స్కూల్)


nuvvu school ki veluthunnaavaa meaning in English
నువ్వు స్కూల్ కి వెళుతున్నావా?

Are you going to school?
(ఆర్ యు గోయింగ్ టు స్కూల్?)


nenu school ki veluthunnaanu meaning in English
నేను స్కూల్ కి వెళుతున్నాను

I am going to school
(ఐ యామ్ గోయింగ్ టు స్కూల్)


nuvvu school ki vellatledhaa meaning in English
నువ్వు స్కూల్ కి వెళ్లట్లేదా?

Aren't you going to school?
(ఆరెంట్ యు గోయింగ్ టు స్కూల్?)


nenu school ki vellatledhu meaning in English
నేను స్కూల్ కి వెళ్లట్లేదు

I am not going to school
(ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్కూల్)


nuvvu school ki vellaavaa meaning in English
నువ్వు స్కూల్ కి వెళ్ళావా?

Did you go to school?
(డిడ్ యు గో టు స్కూల్?)


nenu school ki vellaanu meaning in English
నేను స్కూల్ కి వెళ్ళాను

I went to school
(ఐ వెంట్ టు స్కూల్)


nuvvu school ki vellaledhaa meaning in English
నువ్వు స్కూల్ కి వెళ్లలేదా?

Didn't you go to school?
(డిడoట్ యు గో టు స్కూల్?)


nenu school ki vellaledhu meaning in English
నేను స్కూల్ కి వెళ్లలేదు

I didn't go to school
(ఐ డిడoట్ గో టు స్కూల్)