Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ముచ్చట్లు, సంభాషణలు -11 || in English and Telugu

(Choodaku, choodakandi)
చూడకు, చూడకండి
Don’t see
(డోంట్ సీ)

(choodavaddhu)
చూడవద్దు
Should not see
శుడ్ నాట్ సీ


(prathi okkadu sarigaa koorchovaali)
ప్రతిఒక్కడు సరిగా కూర్చోవాలి
Everybody should sit right
(ఎవ్ రీ బడీ  శుడ్ సిట్ రైట్ )


(neeku ekkuva arhatha avasaram)
నీకు ఎక్కువ అర్హత అవసరం
Need more qualification to you
(నీడ్ మోర్ క్వాలిఫికేషన్ టు యు)


(venakki choodaku)
వెనక్కి చూడకు
Don’t see back
(డోంట్ సి బ్యాక్)


(venakavaipu choodaku)
వెనుకవైపు చూడకు
Don’t look back side
(డోంట్ లుక్ బ్యాక్ సైడ్)


(a class)
ఏ క్లాసు
Which class?
(విచ్ క్లాస్?)


Nuvvu a class chadhuvuthunnaavu?
నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
Which class are you studying?
(విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్?)


Nee vayassu entha?
నీ వయస్సు ఎంత?
How much is your age?
(హౌ మచ్ ఈజ్ యువర్ ఏజ్?)


(chesthoo unchu)
చేస్తూ ఉంచు
Keep doing
(కీప్ డూయింగ్)


(neeku emi kaavaali?) (nuvvu emi korukuntaavu?)
నీకు ఏమి కావాలి? (నువ్వు ఏమి కోరుకుంటావు?)
What do you want?
(వాట్ డు యు వాంట్?)


(naaku emee vaddhu)
నాకు ఏమీ వద్దు
I don’t want anything
(ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్?)


(idhi kanipisthaledhaa?)
ఇది కనిపిస్తలేదా?
Isn’t this appearing?
(ఈజంట్ దిస్ అప్పియరింగ్?)


(idhi kanipisthaledhu)
ఇది కనిపిస్తలేదు
This is not appearing
(దిస్ ఈజ్ నాట్ అప్పియరింగ్)


Who did come now?
ఎవరు వచ్చారు ఇప్పుడు?
Who did come now?
(హు డిడ్ కమ్ నవ్?)

(evaru raaru)
ఎవరు రారు
Anyone don’t come
(ఎనీ వన్ డోంట్ కమ్)


(evadu vasthunnaadu?) (evathi vasthundhi?)
ఎవడు వస్తున్నాడు?, ఎవతి వస్తుంది?
Who is coming?
(హు ఈజ్ కమింగ్?)


(nenu annaanu, sarigaa koorcho)
నేను అన్నాను, సరిగా కూర్చో
I said, sit right
(ఐ సెడ్, సిట్ రైట్)


(nenu cheppaanu, sarigaa koorcho)
నేను చెప్పాను, సరిగా కూర్చో
I told, sit right
(ఐ టోల్డ్, సిట్ రైట్)

(chivariki raaku)
చివరికి రాకు
Don’t come to last
(డోంట్ కమ్ టు లాస్ట్)


(madhyalo koorcho)
మధ్యలో కూర్చో
Sit in middle
(సిట్ ఇన్ మిడిల్)












ముచ్చట్లు, సంభాషణలు - 1 || Spoken English in Telugu



ముచ్చట్లు, సంభాషణలు - 2 || Spoken English in Telugu