Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ముచ్చట్లు, సంభాషణలు in English and Telugu - 9

naa mansukemayyindhi meaning in English
నా మనసుకేమైంది?
What did happen to my mind?
(వాట్ డిడ్ హ్యాపెన్ టు మై మైండ్?)



nee manasuki emee kaaledhu meaning in English
నీ మనసుకి ఏమీ కాలేదు
Anything didn't happen to your mind
(ఎనీథింగ్ డిడంట్ హ్యాపెన్ టు యువర్ మైండ్)



nuvvu home work chesthaavaa meaning in English
నువ్వు హోంవర్క్ చేస్తావా?
Do you do home work?
(డు యు డు హోంవర్క్?)



nenu home work chesthaanu meaning in English
నేను హోమ్ వర్క్ చేస్తాను
I do home work
(ఐ డు హోమ్ వర్క్)



nuvvu home work cheyavaa meaning in English
నువ్వు హోమ్ వర్క్ చేయవా?
Don't  you  do  home work?
(డోంట్ యు డు హోమ్ వర్క్?)



nenu home work cheyanu meaning in English
నేను హోమ్ వర్క్ చేయను
I don't do home work
(ఐ డోంట్ డు హోమ్ వర్క్)



nuvvu home work chesthunnaavaa meaning in English
నువ్వు హోమ్ వర్క్ చేస్తున్నావా?
Are you doing home work?
(ఆర్ యు డూయింగ్ హోమ్ వర్క్?)



nenu home work chesthunnaanu meaning in English
నేను హోమ్ వర్క్ చేస్తున్నాను
I am doing home work
(ఐ యామ్ డూయింగ్ హోమ్ వర్క్)



nuvvu home work cheyatledhaa meaning in English
నువ్వు హోమ్ వర్క్ చేయట్లేదా?
Aren't you doing home work?
(ఆరెంట్ యు డూయింగ్ హోమ్ వర్క్?)



nenu home work cheyatledhu meaning in English
నేను హోమ్ వర్క్ చేయట్లేదు
I am not doing home work
(ఐ యామ్ నాట్ డూయింగ్ హోమ్ వర్క్)



nuvvu home work chesaavaa meaning in English
నువ్వు హోమ్ వర్క్ చేసావా?
Did you do you home work?
(డిడ్ యు డు హోమ్ వర్క్?)



nenu home work chesaanu meaning in English
నేను హోమ్ వర్క్ చేసాను
I did home work
(ఐ డిడ్ హోమ్ వర్క్)



nuvvu home work cheyaledhaa meaning in English
నువ్వు హోమ్ వర్క్ చేయలేదా?
Didn't you do home work?
(డిడంట్ యు డు హోమ్ వర్క్?)



nenu home work cheyaledhu meaning in English
నేను హోమ్ వర్క్ చేయలేదు
I didn't do home work
(ఐ డిడంట్ డు హోమ్ వర్క్)



ఇవి అందరికి ఉపయోగపడేవి కాబట్టి కింద ఉన్న లింక్ ని కాపీ చేసి అందరికి షేర్ చేయండి.

https://www.spokenenglisheasynow.com/2019/11/mucchatlu-sambhaashanalu-English-Telugu-lo.html




ముచ్చట్లు, సంభాషణలు - 1 || Spoken English in Telugu



ముచ్చట్లు, సంభాషణలు - 2 || Spoken English in Telugu