Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

ముచ్చట్లు, సంభాషణలు in English and Telugu - 10

nuvvu annam vanduthaavaa meaning in English
నువ్వు అన్నం వండుతావా?
Do you cook rice?
(డు యు కుక్ రైస్?)



nenu annam vanduthaanu meaning in English
నేను అన్నం వండుతాను
I cook rice
(ఐ కుక్ రైస్)



nuvvu annam vandavaa meaning in English
నువ్వు అన్నం వండవా?
Don't you cook rice?
(డోంట్ యు కుక్ రైస్?)



nenu annam vandanu meaning in English
నేను అన్నం వండను
I don't cook rice
(ఐ డోంట్ కుక్ రైస్)



nuvvu annam vanduthunnaavaa meaning in english
నువ్వు అన్నం వండుతున్నావా?
Are you cooking rice?
(ఆర్ యు కుకింగ్ రైస్?)



nenu annam vanduthunnaanu meaning in English
నేను అన్నం వండుతున్నాను
I am cooking rice
(ఐ యామ్ కుకింగ్ రైస్)



nuvvu annam vadadam ledhaa meaning in English
నువ్వు అన్నం వండడం లేదా?
Aren't you cooking rice?
(ఆరెంట్ యు కుకింగ్ రైస్?)



I am not cooking rice meaning in English
నేను అన్నం వండడం లేదు
I am not cooking rice
(ఐ యామ్ నాట్ కుకింగ్ రైస్)



nuvvu annam vandaavaa meaning in English
నువ్వు అన్నం వండావా?
Did you cook rice?
(డిడ్ యు కుక్ రైస్?)



nenu annam vandaanu meaning in English
నేను అన్నం వండాను
I cooked rice
(ఐ కుక్ డ్ రైస్)



nuvvu annam vandaledhaa meaning in English
నువ్వు అన్నం వండలేదా?
Didn't you cook rice?
(డిడంట్ యు కుక్ రైస్?)



nenu annam vadaledhu meaning in English
నేను అన్నం వండలేదు
I didn't cook rice
(ఐ డిడంట్ కుక్ రైస్)





ముచ్చట్లు, సంభాషణలు - 1 || Spoken English in Telugu



ముచ్చట్లు, సంభాషణలు - 2 || Spoken English in Telugu