Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ముచ్చట్లు, సంభాషణలు -14 || in English and Telugu

(athadu adigithe nuvvu cheppaali)
అతడు అడిగితే నువ్వు చెప్పాలి
If he asks you should tell
(ఇఫ్ హి ఆస్క్స్ యు షుడ్ టెల్)


(adigithe cheppaali)
అడిగితే చెప్పాలి
If asks, should tell
(ఇఫ్ ఆస్క్స్, షుడ్ టెల్)


(baaguntadhi)(manchiguntadhi)
బాగుంటది, మంచిగుంటది
would be good
(వుడ్ బి గుడ్)


(baagundhi( (manchigundhi( (manchidhi)
బాగుంది, మంచిగుంది,మంచిది
good
(గుడ్)


(shakthi neelo undhi)
శక్తి నీలో ఉంది
Power is in you
(పవర్ ఈజ్ ఇన్ యు)


(cheppu, vishayamu emiti?)
చెప్పు, విషయం ఏమిటి?
Tell, what is the matter?
(టెల్, వాట్ ఈజ్ ద మ్యాటర్)


(adhi emiti?)
అది ఏమిటి?
What is that?
(వాట్ ఈజ్ దట్)


(vidhyaardhulu siddhamugaa unnaaru)
విద్యార్ధులు సిద్ధముగా ఉన్నారు
students are ready
(స్టూడెంట్స్ ఆర్ రడీ)


(kaaryakramamu cheyi)
కార్యక్రమము చేయి
Do programme
(డు ప్రోగ్రాం)


(saadhaaranamugaa, pratheedhi manchigaa undavacchu)
సాదారణముగా, ప్రతీది మంచిగా ఉండవచ్చు
similarly, everything may be good
(సిమిలర్లీ, ఎవ్రీ థింగ్ మే బి గుడ్)


(modhata, idhi poorthicheyi)
మొదట, ఇది పూర్తిచేయి
First, complete this
(ఫస్ట్, కంప్లీట్ దిస్)


(tharvaatha, edhainaa cheyi)
తర్వాత, ఏదైనా చేయి
After, do anything
(ఆఫ్టర్, డు ఎనీథింగ్)


(idhi kanipisthaledhaa?)
ఇది కనిపిస్తలేదా?
Isn't it appearing?
(ఈజంట్, ఇట్ అప్పియరింగ్?)


(nuvvu endhuku adhi choosthunnaavu?)
నువ్వు ఎందుకు అది చూస్తున్నావు?
Why are you seeing that?
(వై ఆర్ యు సీఇంగ్ దట్?)


(nuvvu adhi choosthunnaavaa?)
నువ్వు అది చూస్తున్నావా?
Are you seeing that?
(ఆర్ యు సీఇంగ్ దట్?)


(nenu shop dhaggara maatlaadathaanu)
నేను షాప్ దగ్గర మాట్లాడతాను
I talk near shop
(ఐ టాక్ నియర్ షాప్)


(velli akkada nilabadu)
వెళ్లి అక్కడ నిలబడు
go and stand there
(గొ అండ్ స్టాండ్ దేర్)


(akkada velli, naa koraku edhuruchoodu)
అక్కడ వెళ్ళి, ణా కొరకు ఎదురుచూడు
Go there and wait for me
(గొ దేర్  అండ్ వెఇట్ ఫర్ మి)


ముచ్చట్లు, సంభాషణలు - 1 || Spoken English in Telugu



ముచ్చట్లు, సంభాషణలు - 2 || Spoken English in Telugu