Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Nuvvu home work chesaavaa meaning in English

నేను నీకు ఎన్ని సార్లు చెప్పాలి?
How many times should I tell?

నువ్వు నాకు రెండు సార్లు చెప్పాలి
You should tell two times to me

నువ్వు హోమ్ వర్క్ చేశావా?
Did you do home work?

లేదు, నేను హోమ్ వర్క్ చేయలేదు
No, i didn't do home work

నువ్వు హోమ్ వర్క్ చేయట్లేవా?
Aren't you doing home work?

అవును, నేను హోమ్ వర్క్ చేస్తున్నాను
Yes, I am doing home work

ఇది నీ పెన్నా?
Is this your pen?

లేదు, ఇది నా పెన్ కాదు
No, This is not my pen

నా పెన్ ఇక్కడ ఉందా?
Is my pen here?

అవును, నీ పెన్ ఇక్కడ ఉంది
Yes, Your pen is here


నువ్వు ఎందుకు నా పెన్ తీసుకున్నావు?
Why did you take my pen?

నేను రాయడానికి తీసుకున్నాను
I took to write