Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

29-09-2020 News in English and Telugu

సోనూసూద్ అరుదైన గౌరవాన్ని పొందాడు.

(Sonusood arudhaina gouravaanni pondhaadu)

Sonusood got rare Honor.

(సోనుసూద్ గాట్ రేర్ హానర్)

___________________

ఐక్యరాజ్యసమితి సోనూసూద్ కి "SDG స్పెషల్ హ్యూమనిటేరియన్ యాక్షన్ అవార్డు" ఇచ్చింది.

(aikyaraajyasamithi Sonusood ki "SDG special humnitarian Action award" icchindhi)

United Nations Organisation gave "SDG special Humanitarian Action award" to Sonusood.

(యునైటెడ్ నేషన్స్ ఆర్గానజేషన్ గేవ్ "SDG స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డ్" టు సోనుసూద్.)

_________________________ 

ఔట్పోస్ట్ జాబు కి లంచం ఇవ్వాలి.

(outpost job ki lancham ivvaali)

Should give bribe to outpost job.

(షుడ్ గివ్ బ్రైబ్ టు అవుట్ పోస్ట్ జాబ్)

________________________

అన్నీ మనం అనుకున్నట్లు జరగవు.

(annee manam anukunnatlu jaragavu)

All will not happen how we will think.

(ఆల్ విల్ నాట్ హపెన్ హౌ వి విల్ థింక్)

__________________________

ఇషాన్ కిషన్ అలసిపోయాడు అందుకే మేము అతనిని పంపలేదు.

(Ishan Kishan alasipoyaadu andhuke memu athanini pampaledhu)

Ishan Kishan tired hence we did not send him.

(ఇషాన్ కిషన్ టైర్ డ్ హేన్స్  వి డిడ్ నాట్ సెండ్ హిం)

____________________________ 

DRDO లో జాబ్స్ అక్టోబర్ 6 చివరితేది.

(DRDO lo jobs October 6 chivarithedhi)

Jobs in DRDO. Last date is October 6.

(జాబ్స్ ఇన్ DRDO లాస్ట్ డేట్ ఈజ్ అక్టోబర్ 6)

___________________________

తెలంగాణ ప్రభుత్వం కొన్ని కాలేజీలకు షోకాజు నోటీస్ లు ఇచ్చింది.

(Telangana prabhuthvam konni college laku show cause notice lu icchindhi)

Telangana government gave show cause notices to some colleges.

(తెలంగాణ గవర్నమెంట్ గేవ్ శో కాజ్ నోటీసేస్ టు సం కాలేజెస్)

___________________________

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నవంబరులో బడులు తెరుస్తది. 

(Andhra Pradesh prabhuthvam navambarulo badulu therusthadhi)

Andhrapradesh government will open schools in November.

(ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ ఓపెన్ స్కూల్స్ ఇన్ నవంబర్)

____________________________

పరీక్ష రాయని విద్యార్థులకు శుభవార్త.

(pareeksha raayani vidhyaardhulaku shubhavaartha)

Good news to students who didn't write exam.

(గుడ్ న్యూస్ టు స్టూడెంట్స్ హు డిడంట్ రైట్ ఎగ్జామ్) 

__________________________ 

ప్రభుత్వం త్వరలో అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు చెల్లిస్తది.

(prabhuthvam thvaralo agrigold bhaadhithulaku dabbu chellisthadhi)

Government will pay money to Agri Gold victims.

(గవర్నమెంట్ విల్ పే మనీ టు అగ్రీ గోల్డ్ విక్టిమ్స్ )