Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Conversation in English and Telugu - 9

 Conversation in English


నా మనసు బాగులేదు.

(naa manasu baaguledhu)

My mind is not good

(మై మైండ్ ఈజ్ నాట్ గుడ్)

____________________

నువ్వే, వెళ్ళు

(nuvve, vellu)

You, go

(యు, గొ)

__________________

నీవు నన్ను పిలవలేదా?

(neevu nannu pilavaledhaa?)

Didn’t you call me?

(డిడంట్ యు కాల్ మి?)

______________

ఆమె నువ్వు నన్ను పిలిచావని చెప్పింది.

(aame nuvvu nannu pilichaavani cheppindhi)

(ఆమె చెప్పింది, “నువ్వు నన్ను పిలిచావని)

(aame cheppindhi, “nuvvu nannu pilichaavani”)

She told, “you called me”

(షి టోల్డ్, “యు కాల్డ్ మి”)

_____________

ఈ బొమ్మ కనిపిస్తుందా?

(ee bomma kanipisthundhaa?

Is this image appearing?

(ఈజ్ దిస్ ఇమేజ్ అప్పెరింగ్?)

_________________

అవును, ఆ బొమ్మ కనిపిస్తుంది

(avunu, aa bomma kanipisthundhi)

Yes, that image is appering.

(యెస్, దట్ ఇమేజ్ ఈజ్ అప్పియరింగ్)

_______________

నీ గుండె చప్పుడు వినిపిస్తుంది.

(nee gunde chappudu vinipisthundhi)

Your heart beat is being listened.

(యువర్ హార్ట్ బీట్ ఈజ్ బిఇంగ్ లిజండ్)

 __________________

నేను నీ గుండె చప్పుడు వింటున్నాను     

 (nenu nee gunde chappudu vintunnaanu)

I am listening your hear beat.  

(ఐ యాం లిజనింగ్ యువర్ హార్ట్ బీట్)

______________

ఇక్కడ ఉండు

(ikkada undu)

Stay here.

(స్టే హియర్)

_____________

నువ్వు ఏం తింటావు?

(nuvvu em thintaavu?)

What will you eat?

(వాట్ విల్ యు ఈట్?)

_______________

నాకు ఆకలిగా లేదు

(naaku aakaligaa ledhu)

(నేను ఆకలిగా లేను)

(nenu aakaligaa lenu)

I am not hungry.

(ఐ యాం నాట్ హంగ్రీ )

__________________

నేను తింటాను. నువ్వు, చూడు

(nenu thintaanu. Nuvvu, choodu)

I will eat. You, see

(ఐ విల్ ఈట్. యు, సి)

__________________

నూనె ఇంట్లో ఉందా?

(noone intlo undhaa?)

Is oil in home?

(ఈజ్ ఆయిల్ ఇన్ హోమ్?)

_______________

లేదు, నూనె ఇంట్లో లేదు. అయిపోయింది

(ledhu, noone intlo ledhu. Ayipoindhi)

NO, oil is not in home. over

(నొ, ఆయిల్ ఈజ్ నాట్ ఇన్ హోమ్. ఓవర్ )

_____________

ఇది నీ కోసమే తెచ్చాను. తీసుకో

(idhi nee kosame thecchaanu. Take.

(ఐ బ్రాట్ దిస్ ఫర్ యు, టేక్)

_______________

అది నా దగ్గర ఉంది

(adhi naa dhaggara undhi)

(నేను అది కలిగిఉన్నాను)

(nenu adhi kaligiunnaanu)

I have that.

(ఐ హావ్ దట్)

______________

ఏదైనా చెప్పు

(edhainaa cheppu)

Tell anything.

(టెల్ ఎనీథింగ్)

________________

నేను ఏం చెప్పాలి?

(nenu em cheppaali?)

What should I tell?

(వాట్ షుడ్ ఐ టెల్?)

______________

నువ్వు నిన్న ఇంటికి వెళ్లావు కదా. దాని గురించి చెప్పు

(nuvvu ninna intliki vellaavu kadhaa. Dhaani gurinchi cheppu.

(you went to home yesterday na. tell about that)

(యు వెంట్ టు హోమ్ ఎస్టర్ డే న. టెల్ అబౌట్ దట్)

____________________

      

నేను ఇంటికి వెళ్ళాను. అన్నయ్య కూడా ఇంటికి వచ్చాడు.

(nenu intiki vellaanu. Annayya koodaa intiki vacchaadu)

I went to home. Brother also came to home.

(ఐ వెంట్ టు హోమ్. బ్రదర్ ఆల్సో కేం టు హోమ్)

______________

మీ అక్క రాలేదా?

(mee akka raaledhaa?)

Didn’t your sister come?

(డిడంట్ యువర్ సిస్టర్ కం?)

__________

అక్కకు ఎగ్జామ్స్ ఉన్నాయి.

(akkaku exams unnaayi)

(అక్క ఎగ్జామ్స్ కలిగిఉంది)

(akka exams kaligiundhi)

She has exams.

(షి హాజ్ ఎగ్జామ్స్)

_______

నేను కూర కూరచేయలేదు. నువ్వు, వెళ్లి చేయి

(nenu koora cheyaledhu. Nuvvu, velli cheyi)

I didn’t do curry. You, go and do.

(ఐ డిడంట్ డు కర్రీ. యు, గొ అండ్ డు)

__________

నేను కూర చేస్తాను. నువ్వు కూరగాయలు తెచ్చావా?)

(nenu koorachesthaanu. Nuvvu kooragaayalu thecchaavaa?)

I will do curry. Did you bring vegetables?

(ఐ విల్ డు కర్రీ. డిడ్ యు బ్రింగ్ వెజిటేబల్స్?)

 

_________

అవును, నేను కూరగాయలు తెచ్చాను

(avunu, nenu kooragaayalu thecchaanu)

Yes, I broght vegetables.

(యెస్, ఐ బ్రాట్ వెజిటేబల్స్)

------------------

ఇది నీ మధ్య ఉంది.
(Idhi nee madhya undhi)
It is between you.
(ఇట్ ఈజ్ బిట్వీన్ యు)