Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, An English Language Researcher since 2015, Founder of English Language Hub
Showing posts with label Conversation in English and Telugu. Show all posts
Showing posts with label Conversation in English and Telugu. Show all posts

Conversation in English and Telugu - 9

 Conversation in English


నా మనసు బాగులేదు.

(naa manasu baaguledhu)

My mind is not good

(మై మైండ్ ఈజ్ నాట్ గుడ్)

____________________

నువ్వే, వెళ్ళు

(nuvve, vellu)

You, go

(యు, గొ)

__________________

నీవు నన్ను పిలవలేదా?

(neevu nannu pilavaledhaa?)

Didn’t you call me?

(డిడంట్ యు కాల్ మి?)

______________

ఆమె నువ్వు నన్ను పిలిచావని చెప్పింది.

(aame nuvvu nannu pilichaavani cheppindhi)

(ఆమె చెప్పింది, “నువ్వు నన్ను పిలిచావని)

(aame cheppindhi, “nuvvu nannu pilichaavani”)

She told, “you called me”

(షి టోల్డ్, “యు కాల్డ్ మి”)

_____________

ఈ బొమ్మ కనిపిస్తుందా?

(ee bomma kanipisthundhaa?

Is this image appearing?

(ఈజ్ దిస్ ఇమేజ్ అప్పెరింగ్?)

_________________

అవును, ఆ బొమ్మ కనిపిస్తుంది

(avunu, aa bomma kanipisthundhi)

Yes, that image is appering.

(యెస్, దట్ ఇమేజ్ ఈజ్ అప్పియరింగ్)

_______________

నీ గుండె చప్పుడు వినిపిస్తుంది.

(nee gunde chappudu vinipisthundhi)

Your heart beat is being listened.

(యువర్ హార్ట్ బీట్ ఈజ్ బిఇంగ్ లిజండ్)

 __________________

నేను నీ గుండె చప్పుడు వింటున్నాను     

 (nenu nee gunde chappudu vintunnaanu)

I am listening your hear beat.  

(ఐ యాం లిజనింగ్ యువర్ హార్ట్ బీట్)

______________

ఇక్కడ ఉండు

(ikkada undu)

Stay here.

(స్టే హియర్)

_____________

నువ్వు ఏం తింటావు?

(nuvvu em thintaavu?)

What will you eat?

(వాట్ విల్ యు ఈట్?)

_______________

నాకు ఆకలిగా లేదు

(naaku aakaligaa ledhu)

(నేను ఆకలిగా లేను)

(nenu aakaligaa lenu)

I am not hungry.

(ఐ యాం నాట్ హంగ్రీ )

__________________

నేను తింటాను. నువ్వు, చూడు

(nenu thintaanu. Nuvvu, choodu)

I will eat. You, see

(ఐ విల్ ఈట్. యు, సి)

__________________

నూనె ఇంట్లో ఉందా?

(noone intlo undhaa?)

Is oil in home?

(ఈజ్ ఆయిల్ ఇన్ హోమ్?)

_______________

లేదు, నూనె ఇంట్లో లేదు. అయిపోయింది

(ledhu, noone intlo ledhu. Ayipoindhi)

NO, oil is not in home. over

(నొ, ఆయిల్ ఈజ్ నాట్ ఇన్ హోమ్. ఓవర్ )

_____________

ఇది నీ కోసమే తెచ్చాను. తీసుకో

(idhi nee kosame thecchaanu. Take.

(ఐ బ్రాట్ దిస్ ఫర్ యు, టేక్)

_______________

అది నా దగ్గర ఉంది

(adhi naa dhaggara undhi)

(నేను అది కలిగిఉన్నాను)

(nenu adhi kaligiunnaanu)

I have that.

(ఐ హావ్ దట్)

______________

ఏదైనా చెప్పు

(edhainaa cheppu)

Tell anything.

(టెల్ ఎనీథింగ్)

________________

నేను ఏం చెప్పాలి?

(nenu em cheppaali?)

What should I tell?

(వాట్ షుడ్ ఐ టెల్?)

______________

నువ్వు నిన్న ఇంటికి వెళ్లావు కదా. దాని గురించి చెప్పు

(nuvvu ninna intliki vellaavu kadhaa. Dhaani gurinchi cheppu.

(you went to home yesterday na. tell about that)

(యు వెంట్ టు హోమ్ ఎస్టర్ డే న. టెల్ అబౌట్ దట్)

____________________

      

నేను ఇంటికి వెళ్ళాను. అన్నయ్య కూడా ఇంటికి వచ్చాడు.

(nenu intiki vellaanu. Annayya koodaa intiki vacchaadu)

I went to home. Brother also came to home.

(ఐ వెంట్ టు హోమ్. బ్రదర్ ఆల్సో కేం టు హోమ్)

______________

మీ అక్క రాలేదా?

(mee akka raaledhaa?)

Didn’t your sister come?

(డిడంట్ యువర్ సిస్టర్ కం?)

__________

అక్కకు ఎగ్జామ్స్ ఉన్నాయి.

(akkaku exams unnaayi)

(అక్క ఎగ్జామ్స్ కలిగిఉంది)

(akka exams kaligiundhi)

She has exams.

(షి హాజ్ ఎగ్జామ్స్)

_______

నేను కూర కూరచేయలేదు. నువ్వు, వెళ్లి చేయి

(nenu koora cheyaledhu. Nuvvu, velli cheyi)

I didn’t do curry. You, go and do.

(ఐ డిడంట్ డు కర్రీ. యు, గొ అండ్ డు)

__________

నేను కూర చేస్తాను. నువ్వు కూరగాయలు తెచ్చావా?)

(nenu koorachesthaanu. Nuvvu kooragaayalu thecchaavaa?)

I will do curry. Did you bring vegetables?

(ఐ విల్ డు కర్రీ. డిడ్ యు బ్రింగ్ వెజిటేబల్స్?)

 

_________

అవును, నేను కూరగాయలు తెచ్చాను

(avunu, nenu kooragaayalu thecchaanu)

Yes, I broght vegetables.

(యెస్, ఐ బ్రాట్ వెజిటేబల్స్)

------------------

ఇది నీ మధ్య ఉంది.
(Idhi nee madhya undhi)
It is between you.
(ఇట్ ఈజ్ బిట్వీన్ యు)

Conversation in English and Telugu - 8

 నువ్వు పరీక్షకు వెళుతున్నావా?

(Nuvvu pareekshaku velthunnaavaa?)

Are you going to exam?

(అర్ యు గోయింగ్ టు ఎగ్జామ్?)


అవును, నేను పరీక్షకు వెళుతున్నాను.

(Avunu, nenu pareekshaku velthunna ani)

Yes, i am going to exam.

(యెస్, ఐ యాం గోయింగ్ టు ఎగ్జామ్)


మంచిగా రాయి.

(Manchigaa raayi)

Write well.

(రైట్ వెల్)


పరీక్ష ఎప్పుడు అయిపోతది?

(Pareeksha eppudu ayipothadhi?)

When will exam complete?

(వెన్ విల్ ఎగ్జామ్ కంప్లీట్?)


ఎగ్జామ్ ఐదు గంటలకు అయిపోతది.

(Exam adhi gantalaku ayipothadhi)

Exam will complete at 10'o clock

(ఎగ్జామ్ విల్ కంప్లీట్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్)


నేను వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాను.

(Nenu vacchi ninnu riseev chesukuntaanu)

I will come and receive you.

(ఐ విల్ కం అండ్ రిసీవ్ యు)


ఐదు పది కి రా.

(Aidhu padhiki raa)

Come at 5:10

(కం ఎట్ ఫైవ్ టెన్)


ఎగ్జామ్ కి అప్లై చేయడం ఎలా?

(Exam ki apply cheyadam elaa?)

How to apply to exam?

(హౌ టు అప్లై టు ఎగ్జామ్?)


 ఆన్ లైన్ లో అప్లై చేయాలి.

(Online lo apply cheyaali)

Should apply in online.

(శుడ్ అప్లై ఇన్ ఆన్ లైన్)


లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది?

(Last date eppudu undhi?)

When is last date?

(వెన్ ఈజ్ లాస్ట్ డేట్?)


ఈ నెల ముప్పైకి ఉంది.

(Eenela muppaiki undhi)

This month 30.

(దిస్ మంత్ థర్టీ)


అప్లై చేయండి.

(Apply cheyandi)

Do apply.

(డు అప్లై)


నేను పరీక్షకి ఏమేమి తీసుకెళ్లాలి?

(Nenu parrekshaku ememi theesukellaali?)

What should I take and go to exam?

(వాట్ శుడ్ ఐ టేక్ అండ్ గో టు ఎగ్జామ్?)


నువ్వు పెన్, హాల్ టికెట్ మాత్రమే తీసుకెళ్లాలి.

(Nuvvu pen, hall ticket theesukellaali.

You should take and go only pen and hall ticket.

(యు శుడ్ టేక్ అండ్ గో ఓన్లీ పెన్ అండ్ హాల్ టికెట్)


పరీక్ష అయిపోయింది.

(Pareeksha ayipoyindhi)

Exam is over 

(ఎగ్జామ్ ఈజ్ ఓవర్)


నెక్స్ట్ ఏమిటి?

(Next emiti?

What next?

(వాట్ నెక్స్ట్?)


హోటల్ కు వెళ్లి బిర్యాని తిందాం.

(Hotel ki velli biryaani thindhaam.

Let's go to hotel and eat biryaani.

(లెట్స్ గో టు హోటల్ అండ్ ఈట్ బిర్యాని)


ఒక్క బిర్యాని ఎంత?

(Oka biryaani entha?)

How much is one biryaani?

(హౌ మచ్ ఈజ్ ఈచ్ బిర్యాని?)


ఒక్క బిర్యాని వంద రూపాయలు.

(Oka biryaani vandha roopaayalu)

One biryaani is hundred rupees.

(వన్ బిర్యాని ఈజ్ హండ్రెడ్ రుపీస్)


రెండు బిర్యానీలు తీసుకొని రా.

(Rendu biryaaneelu theesukoni raa.

Bring two biryaanees.

(బ్రింగ్ టు బిర్యానీస్)


డబ్బు పే చెయ్.

(Dabbu pay chey)

Pay money.

(పే మనీ)


సరే

(Sare)

Ok

(ఓకే)


డైరెక్ట్ గా రూమ్ కి వెళదాం.

(Direct gaa room ki veladhaam.

Let's go to room directly.

(లెట్స్ గో టు రూమ్ డైరెక్ట్ లీ)


నువ్వు ఏమైనా కొంటావా?

(Nuvvu emainaa kontaavaa?)

Will you buy anything?

(విల్ యు బై ఎనీథింగ్?)


Spoken English in Telugu

లేదు, నేను ఏమీ కొనను.

(Ledhu, nenu emee konanu)

No, i will not buy anything.

(నో, ఐ డోంట్ బై ఎనీథింగ్)


నువ్వు మనిషికే పుట్టావా లేదా దున్నపోతుకు పుట్టావా?

(Nuvvu manishike puttavaa ledhaa dhunnapothuku puttaavaa?

Did you born to human or Buffalo?

(డిడ్ యు బోర్న్ టు హ్యూమన్ ఆర్ బఫెలో?)


నువ్వు మనిషికే పుట్టి ఉంటే, ఇలా తప్పు చేయవు.

(Nuvvu manishike putti unte ilaa thappu cheyavu)

If you born to human, won't do wrong like this.

(ఇఫ్ యు బోర్న్ టు హ్యూమన్, వొంట్ డు రాంగ్ లైక్ దిస్)


పెట్రోల్ కొట్టించాలి.

(Petrol kottinchaali)

బండి లో పెట్రోల్ నింపాలి.

(Bandi lo petrol nimpaali)

Should fill petrol in bike.

(శుడ్ ఫిల్ పెట్రోల్ ఇన్ బైక్)


బండిలో పెట్రోల్ పోయండి.

(Bandi lo petrol poyandi)

Fill petrol in vehicle.

(ఫిల్ పెట్రోల్ ఇన్ వెహికిల్)


స్ట్రేట్ గా వెళ్లి లెఫ్ట్ తీసుకోండి.

(Straight gaa velli left theesukondi)

Go straight and take left.

(గో స్ట్రేట్ అండ్ టేక్ లెఫ్ట్)


ఇది నల్గొండ నా?

(Idhi Nalgonda naa?

Is this Nalgonda?

(ఈజ్ దిస్ నల్గొండ?)


అవును, ఇది నల్గొండ.

(Avunu, idhi Nalgonda)

Yes, This is Nalgonda.

(యెస్, దిస్ ఈజ్ నల్గొండ)



Conversation in English and Telugu - 7


తయారుచేయడం

(Thayaarucheyadam)

Make

(మేక్)


వండడం 

(Vandadam)

Cook

(కుక్)


ఫోటో తీసి వాట్సాప్ చేయి 

(Photo theesi whatsapp cheyi)

Take photo and do whatsapp

(టేక్ ఫోటో అండ్ డు వాట్సాప్ 


నా మొబైల్ లో నెట్ బాలెన్సు లేదు. 

(Naa mobile lo net balance ledhu)

I didn’t have net balance in mobile

(ఐ డిడంట్ హావ్ నెట్ బాలెన్సు ఇన్ మొబైల్) 


బాలెన్స్ వేయించు 

(balance veyinchu)

రీచార్జ్ చేయి 

(recharge cheyi)

Do recharge

(డు రీచార్జ్)


నా దగ్గర డబ్బులు లేవు 

(Naa dhaggara dabbulu levu)

నేను డబ్బులు కలిగిలేను 

(nenu dabbulu kaligilenu)

I didn’t have money

(ఐ డిడంట్ హావ్ మనీ)


నేను ఇస్తాను, తీసుకో  

(nenu isthaanu, theesuko)

I will give, take 

(ఐ విల్ గివ్, టేక్)


సరే, ఇవ్వు 

(Sare, ivvu)

Ok, give

(ఓకే, గివ్) 


రీచార్జ్ ఎక్కడ చేయిస్తావు?

(recharge ekkada cheyisthaavu?)

రీచార్జ్ ఎక్కడ చేస్తారు?

(recharge ekkada chesthaaru?)

రీచార్జ్ షాప్ ఎక్కడ ఉంది?

(recharge shop ekkada undhi?)

Where is recharge shop?

(వేర్ ఈజ్ రీచార్జ్ షాప్?)


రీచార్జ్ షాప్ కిలోమీటర్ దూరములో ఉంది 

(recharge shop kilometer dhooramulo undhi)

Recharge shop is in kilometer distance.

(రీచార్జ్ షాప్ ఈజ్ ఇన్ కిలోమీటర్ డిస్టన్స్)


నా బైక్ తీసుకెళ్ళు  

(Naa bike theesukellu)

Take my bike and go

(టేక్ మై బైక్ అండ్ గో)


నువ్వు ఎంతసేపటిలో వస్తావు?

(Nuvvu enthasepatilo vasthaavu?)

నువ్వు ఏ టైం కి వస్తావు?

( Nuvvu a time ki vasthaavu?)

Which time will you come to?

(విచ్ టైం విల్ యు కం టు?)


నేను పది నిమిషాలలో వస్తాను.

(nenu padhi nimishaalalo vasthaanu)

I will come in ten minutes.

(ఐ విల్ కం ఇన్ టెన్ మినట్స్) 


నేను అప్పటివరకు వెఇట్ చేస్తాను 

(nenu appativaraku wait chesthaanu)

I will wait till then.

(ఐ విల్ వెఇట్ టిల్ దెన్)


నువ్వు, ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను   

(nuvvu,  ikkade undu. nenu ippude vasthaanu)

You, stay here. I will come now.

(యు, స్టే హియర్. ఐ విల్ come నవ్)


ఆడడం 

(aadadam)

Play 

(ప్లే)


అరవడం 

(aravadam)

shout 

(షౌట్)


కనిపించడం 

(కనిపించడం)

Appear 

(అప్పియర్)


అమ్మ పెళ్ళికి వస్తుందా?

(Amma pelliki vasthundhaa?)

Is mummy coming to marriage?

(ఈజ్ మమ్మీ కమింగ్ టు మ్యారేజ్?)


లేదు, అమ్మ పెళ్ళికి రావట్లేదు 

(ledhu, amma pelliki raavatledhu.)

No, Mummy is not coming to marriage.

(నో, మమ్మీ ఈజ్ నాట్ కమింగ్ టు మ్యారేజ్)


మామయ్యా పెళ్ళికి బస్సు బుక్ చేసారా?

(maamaiah pelliki bus book chesaaraa?)

Did Uncle book bus for marriage?

(డిడ్ అంకుల్ బుక్ బస్సు ఫర్ మ్యారేజ్?)


అవును, మామయ్యా పెళ్ళికి బస్సు బుక్ చేసాడు.

(Avunu, maamaiah pelliki bus book chesaadu.)

Yes, uncle did book bus to marriage.

(యెస్, అంకుల్ డిడ్ బుక్ బస్సు టు మ్యారేజ్ )


బస్సు ఎప్పడు వస్తది?

(bus eppudu vasthadhi?)

When will bus come?

(వెన్ విల్ బస్సు కం?)


బస్సు దారిలో ఉంది, బస్సు పావుగంటలో వస్తది  

(Bus dhaarilo undhi, bus paavugantalo vasthadhi.)

Bus is on the way, Bus will come in fifteen minutes.

(బస్సు ఈజ్ ఆన్ ద వే, బస్సు విల్ కం ఇన్ ఫిఫ్టీన్ మినట్స్)


నేను బస్సు లో వెళ్ళను, కారు ఇక్కడ ఉందా?  

(nenu bus lo vellanu, kaaru ikkada undhaa?)

I will not go in bus, Is car here?

(ఐ విల్ నాట్ గో ఇన్ బస్సు, ఈజ్ కార్ హియర్?)


లేదు, కారు ఇక్కడ లేదు 

(Ledhu, kaaru ikkada ledhu)

No, Car is not here.

(నో, కార్ ఈజ్ నాట్ హియర్) 


అన్నయ్య ఫంక్షన్ హాల్ కి వెళ్లి ఉండవచ్చా?

(annaiah function hall ki velli undavacchaa?)

Might  brother gone to function hall?

(మైట్ బ్రదర్ గాన్ టు ఫంక్షన్ హాల్?) 


అవును, అన్నయ్య ఫంక్షన్ హాల్ కి వెళ్లి ఉండవచ్చు 

(avunu, annaiah function hall ki velli undavacchu)

Yes, Brother might gone to function hall.

(యెస్, బ్రదర్ మైట్ గాన్ టు ఫంక్షన్ హాల్)


అక్క పెళ్ళికి బట్టలు కొన్నదా?

(akka pelliki battalu konnadhaa?)

Did sister buy clothes to marriage?

(డిడ్ సిస్టర్ బయ్ క్లోత్స్ టు మ్యారేజ్?)


లేదు, అక్క పెళ్ళికి బట్టలు కొనలేదు 

(ledhu, akka pelliki battalu konaledhu)

No, Sister did not buy clothes to marriage.

(నొ, సిస్టర్ డిడ్ నాట్ బయ్ క్లోత్స్ టు మ్యారేజ్)


Conversation in English and Telugu - 6

 మీరు, ఇక్కడికి రండి.

(Meeru, ikkadiki randi)

You, come here.

(యు, కం హియర్)


ఎందుకు?

(Endhuku?)

Why?

(వై?)


నేను నీకొకటి చూపిస్తా.

(Nenu neekokati choopistaa)

I will show you one.

(ఐ విల్ షో యు వన్)


ఏమిటిది?

(Emitidhi?)

What is this?

(వాట్ ఈజ్ దిస్?)


నేను ఇప్పుడే ఒకటి చూసాను. అది చాలా బావుంది.

(Nenu ippude okati choosaanu. Adhi chaalaa baavundhi)

I saw one now, that is very nice.

(ఐ సా వన్ నవ్, దట్ ఈజ్ వెరీ నైస్)


నేను నీకు ఒక పని చెప్పాను. నువ్వు ఆ పని చేసావా?

(Nenu neeku oka pani cheppaanu. Nuvvu aa pani chesaaraa?

I told one work to you, did you do that work?

(ఐ టోల్డ్ వన్ వర్క్ టు యు, డిడ్ యు డు దట్ వర్క్)


నేను నిన్ననే ఆ పని  చేసాను.

(Nenu ninnane aa pani chesaanu)

I did that work yesterday.

(ఐ డిడ్ దట్ వర్క్ ఎస్టర్ డే)

 

ఇక తిందాం.

(Ika thindhaam)

Let's eat

(లెట్స్ ఈట్)


కొద్దిసేపు ఆగు.

(Koddhisepu aagu)

Wait some time.

(వెయిట్ సం టైం)


నాకు బాగా ఆకలిగా ఉంది.

(Naaku baagaa aakali gaa undhi)

(నేను బాగా ఆకలిగా ఉన్నాను)

(Nenu baagaa aakali gaa unnaanu)

I am very hungry.

(ఐ యాం వెరీ హంగ్రీ)


అక్కడేముంది?

(Akkademundhi?)

What is there?

(వాట్ ఈజ్ దేర్?)


అక్కడ నీ ఫోన్ ఉంది.

(Akkada nee phone undhi.

There is your phone.

(దేర్ ఈజ్ యువర్ ఫోన్)


ఆ ఫోన్ ఇవ్వు.

(Aa phone ivvu)

Give that phone.

(గివె దట్ ఫోన్)


నువ్వే తీసుకో.

(Nuvve theesuko)

You, take.

(యు, టేక్)


నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?

(Nuvvu ekkadiki veluthunnaavu?)

Where are you going?

(వేర్ ఆర్ యు గోయింగ్?)


నేను మార్కెట్ వరకు వెళ్ళి వస్తాను.

(Nenu market ki velli vasthaanu)

I will go to market and come.

(ఐ విల్ గో టు మార్కెట్ అండ్ కం)


నువ్వు ఇప్పుడే వెళ్ళాలా?

(Nuvvu ippude vellaalaa?)

Should you go now?

(శుడ్ యు గో నవ్?)


అవును, నేను ఇప్పుడే వెళ్ళాలి.

(Avunu, nenu ippude vellaali)

Yes, I should go now.

(యెస్, ఐ శుడ్ గో నౌ)


అన్నం తిని వెళ్ళండి.

(Annam thini vellandi)

Eat rice and go.

(ఈట్ రైస్ అండ్ గో)


నాకు అర్జన్ట్ పని ఉంది.

(Naaku urgent pani undhi)

(నేను అర్జన్ట్ పని కలిగిఉన్నాను)

(Nenu urgent pani kaligiunnaanu.)

I have urgent work

(ఐ హావ్ అర్జన్ట్ వర్క్)


నేను ఏమైనా తేవాలా?

(Nenu emainaa the caalaa?)

Should I bring anything.

(శుడ్ ఐ బ్రింగ్ ఎనీథింగ్?)


నువ్వు వచ్చేటప్పుడు, కూరగాయలు తే.

When you are coming, bring vegetables

(వెన్ యు ఆర్ కమింగ్, బ్రింగ్ వెజిటల్స్స్)


Conversation in English and Telugu - 5

 నువ్వు జాగ్రత్తగా ఉండాలి.(nuvvu jaagratthagaa maatlaadaali)

You should be careful.(యు షుడ్ బి కేర్ ఫుల్) 


అలాగే (alaage)

Ok (ఓకే)


నువ్వు ఎప్పుడు వస్తావు?(nuvvu eppudu vasthaavu?)

When will you come?(వెన్ విల్ యు కం?)


నేను నాలుగు రోజులలో వస్తాను.(nenu naalugu rojulalo vasthaanu)

I will come in four days. (ఐ విల్ కం ఇన్ ఫోర్ డేస్)


నువ్వు అన్ని తీసుకున్నావా?(nuvvu annee theesukunnaavaa?)

Did you take all? (డిడ్ యు టేక్ ఆల్?)


అవును, నేను అన్నీ తీసుకున్నాను.(avunu, nenu annee theesukunnaanu)

Yes, i took all. (యెస్, ఐ టూక్ ఆల్)


అడిగి చూడండి.(adigi choodandi)

Ask and see. (ఆస్క్ అండ్ సీ)


నేను ఏమి అడిగి చూడాలి?(nenu emi adigi choodaali?)

What should I ask and see? (వాట్ షుడ్ ఐ ఆస్క్ అండ్ సీ)


నువ్వు నీ సమస్య గురించి అడిగి చూడాలి.(nuvvu nee samasya gurinchi adigi choodaali)

You should ask and see about your problem. (నువ్వు నీ సమస్య గురించి అడిగి చూడాలి)


చూసి మాట్లాడు.(see and talk)

See and talk. (సి అండ్ టాక్)


మా అబ్బాయి ఇటు వచ్చాడా?(itu maa abbaayi vacchaadaa?)

Did my son come this side? (డిడ్ మై సన్ కం దిస్ సైడ్?)


మీ అబ్బాయి అటు వైపు వెళ్ళాడు.(mee abbaayi atu vaipu vellaadu)

Your son went that side. (యువర్ సన్ వెంట్ దట్ సైడ్)


మీకు ఏ ఖర్చు ఉంది?(meeku a kharchu undhi?)

Which expenditure did you have? (విచ్ ఎక్స్పెండిచర్ డిడ్ యు హావ్?) 


మాకు ఇంటి అద్దె, స్కూల్ ఫీజు, తిండి ఖర్చు మరియు కిరాణా ఖర్చు ఉంది.(maaku inti addhe, school fees, thindi kharchu mariyu kiraanaa kharchu undhi.)

We have home rent, school fees, food expenditure and kirana expenditure. (వి హావ్ హోమ్ రెంట్, స్కూల్ ఫీజు, ఫుడ్ ఎక్సపెండిచర్ అండ్ కిరాణా ఎక్స్ పెండించర్.


మీరు ఈ దారి గుండా వెళితే, ఆ షాపుకి చేరుకుంటారు.(meeru ee dhaari gundaa velithe, aa shop ki cherukuntaaru)

If you will go through this way, you will reach that shop.(ఇఫ్ యు విల్ గో త్రూ దిస్ వే, యు విల్ రీచ్ దట్ షాప్)


మీకు పనిచేయడం తెలియదా?(meeku panicheyadam theliyadhaa?)

Didn't you know how to do work?(డిడంట్ యు నో హౌ టు డు వర్క్)


లేదు, నేను ఈ పని ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు.(ledhu, nenu ee pani inthakumundhu eppudoo cheyaledhu)

No, i didn't do this work ever before.(నో, ఐ డిడంట్ డు దిస్ వర్క్ ఎవర్ బిఫోర్ )


మీకు ఏ పని వచ్చో అదే చేయండి.(meeku a pani vaccho adhe cheyandi)

Which work you knew, do that.(విచ్ వర్క్ యు న్యూ, డు దట్)


నాకు ఆ పని తెలుసు.(aa pani naaku thelusu)

I knew that work.(ఐ న్యూ దట్ వర్క్)


నువ్వు ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు?(nuvvu enthasepu intlo koorchuntaavu?)

How much time will you sit in home?(హౌ మచ్ టైం విల్ యు సిట్ ఇన్ హోమ్?)


నేను రెండు గంటలు కూర్చుంటాను.(nenu rendu gantalu koorchuntaanu)

I will sit two hours.(ఐ విల్ సిట్ టూ అవర్స్)


నీకు దీంట్లో ఏం అర్ధమయ్యింది?(neeku dheentlo em ardhamayyindhi?)

(నువ్వు దీనిలో ఏం అర్ధంచేసుకున్నావు?)(nuvvu dheenilo em ardhamchesukunnaavu?)

What did you understand in this?(వాట్ డిడ్ యు అండర్ స్టాండ్ ఇన్ దిస్?)


నాకు దీనిలో ఏమీ అర్ధంకాలేదు.(naaku dheenilo emee ardhamkaaledhu)

(నేను దీనిలో ఏమీ అర్దంచేసుకోలేదు)(nenu dheenilo emee ardhachesukoledhu)

I didn't understand anything in this.(ఐ డిడంట్ అండర్ స్టాండ్ ఇన్ దిస్)


ఇప్పుడే వచ్చి చూడండి.(ippude vacchi choodandi)

Come now and see.(కం నవ్ అండ్ సీ)


నువ్వు ఏం అనుకుంటున్నావు?(nuvvu em anukuntunnaavu?)

What are you thinking?(వాట్ ఆర్ యు థింకింగ్?)


నేను ఇది చేయగలనా? (nenu idhi cheyagalanaa?)

Can i do this?(కెన్ ఐ డు దిస్?)


నువ్వు ఇది చేయగలవు.(nuvvu idhi cheyagalavu)

You can do this.(యు కెన్ డు దిస్)


నువ్వు ఎప్పుడైనా రావచ్చు.(nuvvu eppudainaa raavacchu)

You may come anytime.(యు మే కం ఎనీ టైం)


నువ్వు ఎప్పుడైనా రాగలవు.(nuvvu eppudainaa raagalavu)

You can come anytime.(యు కెన్ కం ఎనీటైమ్)


నీ మాటలు సరిగా లేవు.(nee maatalu saigaa levu)

(నువ్వు మంచిగా మాట్లాడట్లేవు)(nuvvu sarigaa maatlaadatlevu)

You are not talking correctly.(యు ఆర్ నాట్ టాకింగ్ కరెక్ట్ లీ.


నాకు ఇలాగే మాట్లాడడం వచ్చు.(naaku ilaage maatlaadadam vacchu)

(నేను ఇలాగే మాట్లాడతాను)(nenu ilaage maatlaadathaanu)

I will talk like this.(ఐ విల్ టాక్ లైక్ దిస్)


నువ్వు ఆన్ లైన్  క్లాసు వింటున్నావా?(nuvvu online classlu vintunnaavaa?)

Are you listening online class?(ఆర్ యు లిజనింగ్ ఆన్ లైన్ క్లాస్?)


లేదు, నేను ఆన్ లైన్ క్లాసు వింటలేను.(వినట్లేదు) (వినడం లేదు)(ledhu, nenu online class vintalenu)(vinatledhu)(vinadam ledhu)

No, I am not listening online class.(నో, ఐ యాం నాట్ లిజనింగ్ ఆన్ లైన్ క్లాస్)


అవును, నేను  ఆన్ లైన్ క్లాసు వింటున్నాను. (avunu, nenu online class vintunnaanu)

Yes, I am listening online class.(యెస్, ఐ యాం లిజనింగ్ ఆన్ లైన్ క్లాస్)

.

ఆమె సరిగా మాట్లాడలేకపోతుంది.(aame sarigaa maatlaadalekapothundhi)

(ఆమె సరిగామాట్లాడుతలేదు)(మాట్లాడట్లేదు)(మాట్లాడడం లేదు)(aame sarigaa maatlaaduthaledhu)(maatlaadatledhu)(maatlaadadam ledhu)

She is not talking correctly.(షీ ఈజ్ నాట్ టాకింగ్ కరెక్ట్ లీ)


నీకు లెసన్ అర్ధమవుతుందా?(neeku lesson ardhamavuthundhaa?)

(నువ్వు లెసన్ అర్ధంచేసుకుంటున్నావా?(nuvvu lesson ardhachesukuntunnaavaa?)

Are you understanding lesson?(ఆర్ యు అండర్ స్టాండింగ్ లెసన్?)


అవును, నాకు లెసన్ అర్ధమవుతుంది. (avunu, naaku lesson ardhamavuthundhi)

(అవును, నేను లెసన్ అర్ధంచేసుకుంటున్నాను)(avunu, nenu lesson ardhamchesukuntunnaanu)

Yes, I am understanding lesson.(యెస్, ఐ యాం అండర్ స్టాండింగ్ లెసన్)



Conversation in English and Telugu - 4

Dhoni gelavacchu gelavaka povacchu kaanee Dhoni eppatiki winner gaane untaadu

Dhoni may win or may not win but Dhoni will be always winner


Gelupu otamulu sahajam

Win or lose are common


Idhi sarigaa ledhu

This is not correct


Mallee levacchu

You may get up again


Sulabhamugaa gelavacchu

May win easily


Neeku talent unte raavacchu

If you had talent, you may come


Athanu neelaage unnaadu

He is like you


Endhuko eeroju aakaligaa ledhu

I am not hungry today


Neeku aakaligaa undhaa?

Are you hungry?


Aame ippudu isthoo undavacchu

She may be giving now


Maatlaadi vacchey, akkada ekkuva sepu undaku

Talk and come, don't stay there more time.


Prathiroju thraagu, ontlo unna vedi bayataki pothadhi

Drink daily, heat will go outside from body


Memu nee gurinchi thelusukunnaamu

We knew about you.


Lechi nilabadandi

Get up and stand


Maayamavuthunnadamma manishannavaadu

Human is missing 


Macchukainaa ledu maanavathvam unnavaadu

Any person did not have humanity


Coronatho prajalaku dabbu viluva thelisindhi jeevitham viluva thelisindhi

People knew value of money and life with corona


Dabbulu anavasaramugaa kharchu cheyavaddhu

Don't waste money unnecessarily


Kaavaalante idhi theesuko kaanee adhi nenu ivvanu

If you will want, take this but I don't give that


Nenu bayataki vellaali meeremainaa thodugaa vasthaaraa?

I should go outside, will you come with me?


Nenu raanu meeru vere vaallani theesukellandi

I won't come, you, go with another person


Nenu busy gaa untaanu

I will be busy 


Nenu busy gaa undanu 

I wil not be busy 


Nenu busy gaa unnaanu

I am busy


Nenu busy gaa lenu

I am not busy 


Nenu busy gaa undenu

I was busy 


Nenu busy gaa undaledhu

I was not busy 


నువ్వు ఇక్కడ ఉండిఉంటే ఇలా జరిగిఉండేది కాదు.

(Nuvvu ikkada undi unte ilaa jarigiundedhi kaadhu)

If you stayed here, it might not happened like this.

(ఇఫ్ యు స్టెయిడ్ హియర్, ఇట్ మైట్ నాట్ హాపెన్డ్ లైక్ దిస్)


నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది.

(Nuvvu, vellaanu. Idhi ilaa jarigindhi.

You went, it happened like this.

(యు వెంట్, ఇట్ హాపెన్డ్ లైక్ దిస్)


నువ్వు ఇక్కడ ఉంటే, ఇది ఇలా జరగదు.

(Nuvvu ikkada unte, idhi ilaa jaragadhu)

If you stay here, it will not happen like this

(ఇఫ్ యు స్టే హియర్, ఇట్ విల్ నాట్ హాపెన్ లైక్ దిస్)

ఆమె చెపితే, నేను ఏదైనా చేస్తాను.

(Aame chepithe, nenu edhainaa chesthaanu)

If she will tell, i will do anything.

(ఇఫ్ షి విల్ టెల్, ఐ విల్ డు ఎనీథింగ్)


నువ్వు ఎప్పుడు చేసావు?

(Nuvvu eppudu chesaavu?)

When did you do?

(వెన్ డిడ్ యు డు?)


నువ్వు నా పొజిషన్ లో ఉంటే, నీకు తెలుస్తది.

(Nuvvu naa position lo unte, neeku thelusthadhi)

If you stay in my position, You know that.

(ఇఫ్ యు స్టే ఇన్ మై పొజిషన్, యు నొ దట్)


నాకు ఉద్యోగం రాలేదు.

(Naaku udhyogam raaledhu)

(నేను ఉద్యోగం పొందలేదు)

(Nenu udhyogam pondhaledhu)

I did not get job.

(ఐ డిడ్ నాట్ గెట్ జాబ్)


నాకు ఉద్యోగం వచ్చింది.

(Naaku udhyogam vacchindhi

(నేను ఉద్యోగం పొందాను)

I got job.

(ఐ గాట్ జాబ్)


నీ మనసు నాకు తెలుసు.

(Nee manasu naaku thelusu)

I knew your mind.

(ఐ న్యూ యువర్ మైండ్)


వాళ్ళు నిజముగా మంచివాళ్ళా?

(Vaallu nijamugaa manchivaallaa?)

Are they really good persons?

(ఆర్ దె రియల్లీ గుడ్ పర్సన్స్?)


కాదు, వాళ్ళు నిజముగా మంచివాళ్ళు కాదు.

(Kaadhu, vaallu nijamugaa manchivaallu kaadhu)

No, They are not good persons.

(నొ, దె ఆర్ నాట్ గుడ్ పర్సన్స్)


నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు?

(Nuvvu Mundhe endhuku cheppaledhu?)

Why did not you tell before?

(వై డిడ్ నాట్ యు టెల్ బిఫోర్?)


నేను మరచిపోయాను.

(Nenu marachipoyaanu)

I forgot.

(ఐ ఫర్గాట్)


మీరు క్రికెట్ చూస్తారా?

(Meeru cricket choosthaaraa?)

Will you watch cricket?

(విల్ యు వాచ్ క్రికెట్?)


అవును, నేను క్రికెట్ చూస్తాను.

(Avunu, nenu cricket choosthaanu)

Yes, I will watch cricket 

(యెస్, ఐ విల్ వాచ్ క్రికెట్)


క్రికెట్ మ్యాచ్ లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి?

(Cricket match lu eppudu start avuthaayi?)

When are cricket matches starting?

(వెన్ ఆర్ క్రికెట్ మాచెస్ స్టార్టింగ్?)


క్రికెట్ మ్యాచ్ లు నాలుగు రోజుల్లో ఉన్నాయి.

(Cricket match lu naalugu rojulalo unnaayi)

Cricket matches are in four days.

(క్రికెట్ మాచెస్ ఆర్ ఇన్ ఫోర్ డేస్)


నా పవర్ ఏమిటో చూపిస్తా.

(Naa power emito choopisthaa.)

I will show my power.

(ఐ విల్ షో మై పవర్)


మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలి.

(Maatalu cheppadam kaadhu chethallo choopinchaali)

Not tell in talks, should show in do.

(నాట్ టెల్ ఇన్ టాక్స్, శుడ్ షో ఇన్ డు)


Conversation in English and Telugu - 3

 Nuvvu naaku cheppakundaa ekkadiki vellaavu?

Where did you go without tell to me?

(You did not tell to me. Where did you go?)


Aavesham panikiraadhu.

Angry won't work out.


Aavesham valana upayogam ledhu.

No use through angry


Maataku maata samaadhaanam kaadhu

Not answer to talk and talk 


నువ్వు ఏం అనుకుంటావు?

(Nuvvu em anukuntaaru?)

What will you think?

(వాట్ విల్ యు థింక్?)


నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను.

(Nenu vaallatho maatlaadaalanukuntaanu)

I will think, "i should talk with them"

(ఐ విల్ థింక్, "ఐ శుడ్ టాక్ విత్ దెం")

(I will think to talk with them)

(ఐ విల్ థింక్ టు టాక్ విత్ దెం)


నువ్వు ఏమనుకుంటున్నావు?

(Nuvvu emanukuntunnaavu?)

What are you thinking?

(వాట్ ఆర్ యు థింకింగ్?)


నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను.

(Nenu vaallatho maatlaadaalanukuntunnaanu)

I am thinking, "I should talk with them.

(ఐ యాం థింకింగ్, "ఐ శుడ్ టాక్ విత్ దెం)

(I am thinking to talk with them)

(ఐ యాం థింకింగ్ టు టాక్ విత్ దెం)


నువ్వు ఏమనుకున్నావు?

(Nuvvu emanukunnaavu?)

What did you think?

(వాట్ డిడ్ యు థింక్?)


నేను వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను.

(Nenu vaallatho matlaadaalanukunnaanu)

I thought, "I should talk with them.

(ఐ తాట్, "ఐ శుడ్ టాక్ విత్ దెం)

(I thought to talk with them.

(ఐ తాట్ టు టాక్ విత్ దెం)


రేపు నన్ను కలువు.

(Repu nannu kaluvu)

Meet me tomorrow.

(మీట్ మీ టుమారో)


మీరు రేపు ఎక్కడ ఉంటారు?

(Meeru repu ekkada untaaru?)

Where will you stay tomorrow?

(వేర్ విల్ యు స్టే టుమారో?)


నేను రేపు ఆఫీసులో ఉంటాను.

(Nenu repu office lo untaanu)

I will stay in office tomorrow.

(ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో)


నా పని రేపు అయిపోతదా?

(Naa pani repu ayipothadhaa?)

Will my work be completed tomorrow?

(విల్ మై వర్క్ బి కంప్లీటెడ్ టుమారో?) 


నీ పని రేపు అయిపోతది.

(Nee pani repu ayipothadhi)

Your work will be completed tomorrow?

(యువర్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ టుమారో)


మీరు రేపు నా పని చేస్తారా?

(Meeru repu naa pani chesthaaraa?)

Will you do my work tomorrow?

(విల్ యు డు మై వర్క్ టుమారో?)


అవును, నేను రేపు నీ పని చేస్తాను.

(Avunu, nenu repu nee pani chesthaanu)

Yes, i will do your work tomorrow.

(యెస్, ఐ విల్ డు యువర్ వర్క్ టుమారో)


ఎంత ఖర్చవుతది?

(Entha kharchavuthadhi)

(నేను ఎంత డబ్బు చెల్లించాలి?)

(Nenu entha dabbu chellinchaali?)

How much money should I pay?

(హౌ మచ్ మనీ శుడ్ ఐ పే?)


కొంచమే ఖర్చవుతది.

(Konchame kharchavuthadhi)

(నువ్వు కొంచం డబ్బులు చెల్లించాలి)

(Nuvvu koncham dabbulu chellinchaali)

You should pay some money.

(యు శుడ్ పే సం మనీ)


వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి?

(Vaallu enni rojulu ikkada undaali?)

How many days should they stay here?

(హౌ మెనీ డేస్ శుడ్ దే స్టే హియర్?)


వాళ్ళు పది రోజులు ఇక్కడ ఉండాలి.

(Vaallu padhi rojulu ikkada undaali)

They should stay here 10 days.

(దె శుడ్ స్టే హియర్ టెన్ డేస్)


కనిపించేదంతా నిజం కాదు.

(Kanipinchedhanthaa nijam kaadhu)

(నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు)

(Nuvvu em choosthunnaavo adhi nijam kaadhu)

What you are looking that is not true.

(వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈజ్ నాట్ ట్రు)


నిజం ఎప్పుడూ చెదుగానే ఉంటది.

(Nijam eppudu chedhugaane untadhi)

Truth will be bitterly always.

(ట్రూత్ విల్ బి బిట్టర్ లీ ఆల్వేస్)


న్యాయం కోసం పోరాడాలి.

(Nyaayam kosam poraadaali)

Fight for justice.

(ఫైట్ ఫర్ జస్టిస్)


అహింసే మన ఆయుధం.

(Ahimse mana aayudham)

Non-violance is our weapon.

(నాన్ వయలెన్స్ ఈజ్ అవర్ వెపన్)


చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు.

(Choosi rammante kaalchi vacchaadu)

I said, see and come but burned and came.

(ఐ సెడ్, సీ అండ్ కం బట్ బర్న్ డ్ అండ్ కేం)


భౌతికదూరం పాటించాలి.

(Bhouthika dhooram paatinchaali)

Should follow physical distance.

(శుడ్ ఫాలో ఫిసికల్ డిస్టన్స్)


నువ్వు, చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతది.

(Nuvvu, cheppinatle cheyakunte nee udhyogam ooduthadhi)

If you will not do as I told, your job will be gone.

(ఇఫ్ యు విల్ నాట్ యాస్ ఐ టోల్డ్, యువర్ జాబ్ విల్ బి గాన్)


నీకు ఏం తెలుసు?

(Neeku em thelusu?)

What did you know?

(వాట్ డిడ్ యు నొ?)


నాకు నీ కన్నా ఎక్కువే తెలుసు.

(Naaku nee kannaa ekkuve thelusu)

I knew more than you.

(ఐ న్యూ మోర్ దాన్ యు)


పిలిస్తుంటే పలకవే.

(Pilusthunte palakave)

(నేను పిలుస్తున్నాను, నువ్వు వినడం లేదు)

(Nenu pilusthunnaanu, nuvvu vinadam ledhu)

I am calling, you are not listening.

(ఐ యాం కాలింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్)


నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.

(Nee ishtam vacchinatlu chesuko)

Do as your wish.

డు యాస్ యువర్ విష్)


అమ్మ నా కోసం ఏం తెచ్చింది?

(Amma naa kosam em thecchindhi?)

What did mummy bring for me?

(వాట్ డిడ్ మమ్మీ బ్రింగ్ ఫర్ మీ?)


అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది.

(Amma nee kosam battalu thecchindhi)

Mummy brought clothes for you.

మమ్మీ బ్రాట్ క్లోత్స్ ఫర్ యు)


ఇది నా కోసమేనా?

(Idhi naa kosamenaa?)

Is this for me?

(ఈజ్ దిస్ ఫర్ మీ?)


అవును, అది నీ కోసమే.

(Avunu, adhi nee kosame)

Yes, That is for you.

(యెస్, దట్ ఈజ్ ఫర్ యు)


ఆలోచించి చెప్తా.

(Aalochinchi chepthaa)

I will think and tell.

(ఐ విల్ థింక్ అండ్ టెల్)


మాట్లాడడం ఆపండి.

(Maatlaadadam aapandi)

Stop talking.

(స్టాప్ టాకింగ్)


వాడే ఇది చేసాడు.

(Vaade idhi chesaadu)

He did this.

(హి డిడ్ దిస్)


ఎన్ని రోజులయ్యింది, నువ్వు వచ్చి.

(Enni rojulayyindhi, nuvvu vacchi)

(నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు)

(Nuvvu chaalaa rojula kritham vacchaavu)

You came many days ago.

(యు కేం మెనీ డేస్ ఎగో)


కనిపించడం

(Kanipinchadam)

Appear.

(అప్పియర్ )


గమనించడం 

(Gamaninchadam)

Observe.

(అబ్సర్వ్)


సహాయం చెయ్యడం

(Sahaayam cheyyadam )

Help

(హెల్ప్)


ప్రారంభించడం

(Praarambhinchadam)

Inaugurate

(ఇనాగురేట్)


ఈ శకం ముగిసింది.

(Ee shakam mugisindhi)

This era is completed.

(దిస్ ఎరా ఈజ్ కంప్లీటెడ్)


నేను తీసుకున్నాను.

(Nenu theesukunnaanu)

I took.

(ఐ టుక్)


నేను తీసుకోబడ్డాను.

(Nenu theesukobaddaanu)

I was taken.

(ఐ వాజ్ టేకెన్)


దయచేసి, కూర్చొని ఉండండి.

(Dhayachesi, koorchoni undandi)

Please, be seated.

(ప్లీజ్, బి సీటెడ్)


Conversation in English and Telugu - 2

Conversation in English.

Conversation in Telugu


maatalu levu maatlaadukovadaalu levu

no talks, not discussions


nuvvu ilaage cheyaali appude vaallaku thelisivasthadhi.

you should do like this then they will know


evaraithe naakenti?

Who will there, i don't care


manchiga chepithe evaroo vinaru. naalugu thagilisthene dhaariloki vasthaaru.

If we will tell good anybody won't listen, if beat then they come in line.


nee poraatam aapaku. edhaithe adhi ayithadhi.

Don't stop fighting, let's see what happen 


manishiki saayam cheyaru gaani, akkadaku poyi kotlu, lakshalu isthaaru

They won't help to human. They will go to there and give lakhs and crores 


dhevudu ekkada unnaadu?

Where is God?


ekkada aathma undho akkada dhevudu unnaadu.

Where soul is there is God.


manishiki saayam chesthe dhevudiki saayam chesinatle

If we will help to human, It will go to God.


saati manishiki saayam cheyakundaa emee chesinaa moksham dhorakadhu endhukante manishilone dhevudu unnaadu

If we won't help to needed person, if we will do any other thing, won't get beatitude why means God is in human.


anaarogyaalaku mukhya kaaranam aahaarapu alavaatle.

Food habits are main reasons to unhealthy.


enni maatalu cheppina pani cheyakunte vrudhaane.

If you will tell many talks, if you won't do work that is waste.


bandi enni saarlu maarusthaavu?

How many times will you change bike?


idhe chivaridhi. mallee konanu

this is last. I won't buy again


picchi maatalu maatlaadaku

Don't talk mad talks


are emaindhi?

What did happen?


velli choosi cheppu emaindho

Go and see, tell what happened


emaindhi?

What did happen?


emaindho

What happened


what happened prashna kaadhu, what happened samaadhaanam.

What happened   is not  question. What happened is answer.



  

నీకు నాతో ఏమి పని?

(Neeku naatho emi pani?)

What work did you have with me?

(వాట్ వర్క్ డిడ్ యు హావ్ విత్ మీ?)


నాకు నీతో కొంచెం పని ఉంది.

(Naaku neetho konchem pani undhi)

I have some work with you.

(ఐ హావ్ సం వర్క్ విత్ యు)


ఆమె నీకేమి చెప్పింది?

(Aame neekemi cheppindhi?)

What did she tell to you?

(వాట్ డిడ్ షి టెల్ టు యు?)


ఆమె నాకేమి చెప్పలేదు.

(Aame naakemi cheppaledhu)

She didn't tell anything to me.

(షి డిడంట్ టెల్ ఎనీథింగ్ టు మీ)


నువ్వు నాలో నుండి వచ్చావు.

(Nuvvu naalo nundi vacchaavu)

You came from me.

(యు కేం ఫ్రమ్ మీ)


ఆశ్చర్యం 

(Aashcharyam)

Surprise

(సర్ ప్రైజ్)


మాతో మాట్లాడండి.

(Maatho maatlaadandi)

Speak with us.

(స్పీక్ విత్ అస్)


అనుమానం కలిగిఉండకండి.

(Anumaanam kaligiundakandi)

Don't have suspicion.

(డోంట్ హావ్ సస్ పీషియన్)


సమాధానమియ్యండి.

(Samaadhaanamiyyandi)

Give answer.

(గివ్ ఆన్సర్)


అంతా మంచే జరుగుతది.

(Anthaa manche jaruguthadhi)

(అంతా మంచిగా ఉంటది)

(Anthaa manchigaa untadhi)

All will be good.

(ఆల్ విల్ బి గుడ్)


వెళుతూ మాట్లాడదాం.

(Veluthoo maatlaadadhaam)

Let's talk going.

(లెట్స్ టాక్ గోయింగ్)


నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు.

(Nee pusthakaalu vaalla intlo undavacchu)

Your books may be in their home.

(యువర్ బుక్స్ మె బి ఇన్ దైర్ హోమ్)


ఏదో జరిగింది.

(Edho jarigindhi)

Something happened.

(సంథింగ్ హాపెన్డ్)


మాట్లాడు.

(Maatlaadu)

Speak, talk

(స్పీక్, టాక్)


ఊహించు.

(Oohinchu)

Imagine.

(ఇమాజిన్)


కల కనండి.

(Kala kanandi)

Dream

(డ్రీమ్)


మంచి ఆహారం తీసుకోండి.

(Manchi aahaaram theesukondi)

Take good food.

(టేక్ గుడ్ ఫుడ్)


నేను మాట్లాడేది వినిపిస్తుందా?

(Nenu maatlaadedhi vinipisthundhaa?)

(నువ్వు నా మాటలు వింటున్నావా?)

(Nuvvu naa maatalu vintunnaavaa?)

Are you listening my talks?

(ఆర్ యు లిజనింగ్ మై టాక్స్?)


అవును, నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి.

(Avunu, nee maatalu naaku vinipisthunnaayi)

(అవును, నేను నీ మాటలు వింటున్నాను)

(Avunu, nenu nee maatalu vintunnaanu)

Yes, i am listening your talks.

(యెస్, ఐ యాం లిజనింగ్ యువర్ టాక్స్)


Conversation in English and Telugu - 1

nuvvu naatho maatlaadavaa?

Won't you talk with me?


nuvvu elaa naatho maatlaadavo choosthaa.

i will see, how you will not talk with me.


 nuvvu phone cheyakunte, nenu neetho maatlaadanu.

If you won't do phone, i won't talk with you


ninnane vacchaavu. mallee eeroju endhuku vacchaavu?

You came yesterday. Why did you come again today/


nenu neetho maatlaadaalani anukunnaanu andhuke vacchaanu.

I thought to talk with you hence i came


nuvvu em maatlaadaali?

What should you talk?


athadu neeku dabbulu icchaadanta kadhaa. athadu dabbulu thirigi iccheyamannaadu.

He game money to you na. He said, "give back money"


nenu dabbulu repu isthaanannaanani cheppu.

Tell to him, She said that she will give money tomorrow.


aahaarame oushadham meaning in English 

Food is medicine


andhuke manchi aahaaram theesukunte hospital ki vellaalsina avasaram undadhu.

If we will take good food, no need to go to hospital.


mandhulu vesukunnaavaa?

Did you take medicine?


indhaake vesukunnaa.

I took before.


mee pelliki nannu pilavavaa?

Won't you  call me to your marriage?


naake pelli ayyetappudu pilusthaa.

When i will marry then I call you.


pilavani perantaaniki raavaddhu.

Should not come to did not call function


pilavani pelli 

did not call marriage


pilavani perantam

did not call function


pilichina pelli

called marriage


pilichina function

called function


aahvaaninchani pelli

uninvited wedding


aahvaaninchina pelli

invited wedding


maatlaade boothulu vasthunnaayi.

If he will talk, he is talking bad words


boothulu

bad words


boothu

bad


maata 

talk, speak


alavaatu

habit


kotthimeera 

coriander


aahvaanam 

invitation


aakukooralu

leafy vegetables


 చాలా మంది ప్రజలు వచ్చారు.

(Chaalaa mandhi prajalu vachchaaru)

Many people came.

(మెనీ పీపుల్ కేం)


మన ఆలోచన మారితేనే మన భవిష్వత్ మారుతది.

(Mana aalochana maarithe mana bhavishyath maaruthadhi)

If our thought will change, our future will change.

(ఇఫ్ అవర్ తాట్ విల్ చేంజ్, అవర్ ఫ్యూచర్ విల్ చేంజ్)


ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలాగే చేస్తున్నావు.

(Ennisaarlu cheppina nuvvu ilaage chesthunnaavu)

I told many times, you are doing same.

(ఐ టోల్డ్ మెనీ టైమ్స్, యు ఆర్ డూయింగ్ సేమ్)

 

ఎప్పుడొచ్చారు?

(Eppudocchaaru?)

When did you come?

(వెన్ డిడ్ యు కం?)


నువ్వు దీనిని ఎప్పుడు కనిపెట్టావు?

(Nuvvu dheenini eppudu kanipettaavu?)

When did you find this?

(వెన్ డిడ్ యు ఫైండ్ దిస్?)


నువ్వు నిన్న రాలేదా?

(Nuvvu ninna raaledhaa?)

Didn't you come yesterday?

(డిడoట్ యు కం ఎస్టర్ డే)


నీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి.

(Nee aalochanalu thappugaa unnaayi)

Your thoughts are wrongly.

(యువర్ తాట్స్ ఆర్ రాంగ్ లీ)


మిమ్మల్నే పిలిచేది.

(Mimmalne pilichedhi)

I am calling you.

(ఐ యాం కాలింగ్ యు)


ఆమె నిన్ను అడిగింది.

(Aame ninnu adigindhi)

She asked you.

(షి ఆస్క్ డ్ యు)


ఆమె నిన్ను పిలవలేదా?

(Aame ninnu pilavaledhaa?)

Didn't she call you?

(డిడంట్ షి కాల్ యు?)


తల్లి ప్రేమకు మించినది లేదు.

(Thalli premaku minchinadhi ledhu)

There is nothing than mother love.

(దేర్ ఈజ్ నథింగ్ దాన్ మదర్ లవ్)


కళ్ళు మాట్లాడతాయా?

(Kallu maatlaadathaayaa?)

Will eyes talk?

(విల్ ఐస్ టాక్?)


వర్షం వస్తుంది.

(Varsham vasthundhi)

Rain is coming.

(రైన్ ఈజ్ కమింగ్)


వర్షం పడుతుంది.

(Varsham paduthundhi)

Rain is falling.

(రైన్ ఈజ్ ఫాలింగ్)


నాకు తెలియదు.

(Naaku theliyadhu)

I didn't know.

(ఐ డిడంట్ నొ)


ఆమె వాళ్ళను పిలవలేదా?

(Aame vaallanu pilavaledhaa?)

Didn't she call them?

(డిడంట్ షి కాల్ దెం?)


కరోన వీళ్ళ ద్వారా వచ్చింది.

(Karona veella dhwaara vacchindhi)

Corona came through them.

(కొరోన కేం తౄ దెం)


నా కోసం చేయకండి. మీ కోసం చేయండి.

(Naa kosam cheyakandi. Mee kosam cheyandi)

Don't do for me. Do for you.

(డోంట్ డు ఫర్ మీ. డు ఫర్ యు)


నువ్వు ఎలా చెపితే అలా చేయాలా?

(Nuvvu elaa chepithe alaa cheyaalaa?)

How you will tell, should I do like that?

(హౌ యు విల్ టెల్, శుడ్ ఐ డు లైక్ దట్?)


మీరు మాటలు చెప్తున్నారు కానీ పనులు చేస్తలేరు.

(Meeru maatalu chepthunnaaru kaanee panulu chesthaleru)

You are telling talks but not doing works.

(యు ఆర్ టెల్లింగ్ టాక్స్ బట్ నాట్ డూయింగ్ వర్క్స్)


మీకు ఎన్నిసార్లు చెప్పాలి?

How many times should I tell?

(హౌ మెనీ టైమ్స్ శుడ్ ఐ టెల్?)


నీ కళ్ళు కనిపిస్తలేవా?

(Nee Kallu kanipisthalevaa?)

Aren't your eyes appearing?

(ఆరెంట్ యువర్ ఐస్ అప్పియరింగ్?)


నీకు కళ్ళు ఉన్నాయిగా.

(Neeku kallu unnaayigaa)

You have eyes na.

(యు హావ్ ఐస్ న)


నీకు ఉంటే, వాడు.

(Neeku unte, vaadu)

If you have, use.

(ఇఫ్ యు హావ్, యూజ్)


నీతో నాకు గొడవ ఎందుకు?

(Neetho naaku godava endhuku?)

Why conflict with you to me?

(వై కన్ఫ్లిక్ట్ విత్ యు తో మీ?)


నీ దారిలో నువ్వు వెళ్ళు. నా దారిలో నేను వెళత.

(Nee dhaarilo nuvvu vellu, naa dhaarilo nenu velutha)

You, go in your way. I will go in my way.

(యు, గో ఇన్ యువర్ వే. ఐ విల్ గో ఇన్ మై వే)


చూడగానే నచ్చావు.

(Choodagaane nacchaavu)

I saw you. I liked you immediately.

(ఐ సా యు. ఐ లైక్ డ్ యు ఇమ్మీ డి యేట్ లీ)


దానికంటే ఇదే బావుంది.

(Dhaanikante idhe baavundhi)

This is good than that

(దట్ ఈజ్ గుడ్ దాన్ దట్)


పిలవగానే వెళ్ళకండి.

(Pilavagaane vellakandi)

If they will call, don't go.

(ఇఫ్ దే విల్ కాల్, డోంట్ గో)