Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Conversation in English and Telugu - 8

 నువ్వు పరీక్షకు వెళుతున్నావా?

(Nuvvu pareekshaku velthunnaavaa?)

Are you going to exam?

(అర్ యు గోయింగ్ టు ఎగ్జామ్?)


అవును, నేను పరీక్షకు వెళుతున్నాను.

(Avunu, nenu pareekshaku velthunna ani)

Yes, i am going to exam.

(యెస్, ఐ యాం గోయింగ్ టు ఎగ్జామ్)


మంచిగా రాయి.

(Manchigaa raayi)

Write well.

(రైట్ వెల్)


పరీక్ష ఎప్పుడు అయిపోతది?

(Pareeksha eppudu ayipothadhi?)

When will exam complete?

(వెన్ విల్ ఎగ్జామ్ కంప్లీట్?)


ఎగ్జామ్ ఐదు గంటలకు అయిపోతది.

(Exam adhi gantalaku ayipothadhi)

Exam will complete at 10'o clock

(ఎగ్జామ్ విల్ కంప్లీట్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్)


నేను వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాను.

(Nenu vacchi ninnu riseev chesukuntaanu)

I will come and receive you.

(ఐ విల్ కం అండ్ రిసీవ్ యు)


ఐదు పది కి రా.

(Aidhu padhiki raa)

Come at 5:10

(కం ఎట్ ఫైవ్ టెన్)


ఎగ్జామ్ కి అప్లై చేయడం ఎలా?

(Exam ki apply cheyadam elaa?)

How to apply to exam?

(హౌ టు అప్లై టు ఎగ్జామ్?)


 ఆన్ లైన్ లో అప్లై చేయాలి.

(Online lo apply cheyaali)

Should apply in online.

(శుడ్ అప్లై ఇన్ ఆన్ లైన్)


లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది?

(Last date eppudu undhi?)

When is last date?

(వెన్ ఈజ్ లాస్ట్ డేట్?)


ఈ నెల ముప్పైకి ఉంది.

(Eenela muppaiki undhi)

This month 30.

(దిస్ మంత్ థర్టీ)


అప్లై చేయండి.

(Apply cheyandi)

Do apply.

(డు అప్లై)


నేను పరీక్షకి ఏమేమి తీసుకెళ్లాలి?

(Nenu parrekshaku ememi theesukellaali?)

What should I take and go to exam?

(వాట్ శుడ్ ఐ టేక్ అండ్ గో టు ఎగ్జామ్?)


నువ్వు పెన్, హాల్ టికెట్ మాత్రమే తీసుకెళ్లాలి.

(Nuvvu pen, hall ticket theesukellaali.

You should take and go only pen and hall ticket.

(యు శుడ్ టేక్ అండ్ గో ఓన్లీ పెన్ అండ్ హాల్ టికెట్)


పరీక్ష అయిపోయింది.

(Pareeksha ayipoyindhi)

Exam is over 

(ఎగ్జామ్ ఈజ్ ఓవర్)


నెక్స్ట్ ఏమిటి?

(Next emiti?

What next?

(వాట్ నెక్స్ట్?)


హోటల్ కు వెళ్లి బిర్యాని తిందాం.

(Hotel ki velli biryaani thindhaam.

Let's go to hotel and eat biryaani.

(లెట్స్ గో టు హోటల్ అండ్ ఈట్ బిర్యాని)


ఒక్క బిర్యాని ఎంత?

(Oka biryaani entha?)

How much is one biryaani?

(హౌ మచ్ ఈజ్ ఈచ్ బిర్యాని?)


ఒక్క బిర్యాని వంద రూపాయలు.

(Oka biryaani vandha roopaayalu)

One biryaani is hundred rupees.

(వన్ బిర్యాని ఈజ్ హండ్రెడ్ రుపీస్)


రెండు బిర్యానీలు తీసుకొని రా.

(Rendu biryaaneelu theesukoni raa.

Bring two biryaanees.

(బ్రింగ్ టు బిర్యానీస్)


డబ్బు పే చెయ్.

(Dabbu pay chey)

Pay money.

(పే మనీ)


సరే

(Sare)

Ok

(ఓకే)


డైరెక్ట్ గా రూమ్ కి వెళదాం.

(Direct gaa room ki veladhaam.

Let's go to room directly.

(లెట్స్ గో టు రూమ్ డైరెక్ట్ లీ)


నువ్వు ఏమైనా కొంటావా?

(Nuvvu emainaa kontaavaa?)

Will you buy anything?

(విల్ యు బై ఎనీథింగ్?)


Spoken English in Telugu

లేదు, నేను ఏమీ కొనను.

(Ledhu, nenu emee konanu)

No, i will not buy anything.

(నో, ఐ డోంట్ బై ఎనీథింగ్)


నువ్వు మనిషికే పుట్టావా లేదా దున్నపోతుకు పుట్టావా?

(Nuvvu manishike puttavaa ledhaa dhunnapothuku puttaavaa?

Did you born to human or Buffalo?

(డిడ్ యు బోర్న్ టు హ్యూమన్ ఆర్ బఫెలో?)


నువ్వు మనిషికే పుట్టి ఉంటే, ఇలా తప్పు చేయవు.

(Nuvvu manishike putti unte ilaa thappu cheyavu)

If you born to human, won't do wrong like this.

(ఇఫ్ యు బోర్న్ టు హ్యూమన్, వొంట్ డు రాంగ్ లైక్ దిస్)


పెట్రోల్ కొట్టించాలి.

(Petrol kottinchaali)

బండి లో పెట్రోల్ నింపాలి.

(Bandi lo petrol nimpaali)

Should fill petrol in bike.

(శుడ్ ఫిల్ పెట్రోల్ ఇన్ బైక్)


బండిలో పెట్రోల్ పోయండి.

(Bandi lo petrol poyandi)

Fill petrol in vehicle.

(ఫిల్ పెట్రోల్ ఇన్ వెహికిల్)


స్ట్రేట్ గా వెళ్లి లెఫ్ట్ తీసుకోండి.

(Straight gaa velli left theesukondi)

Go straight and take left.

(గో స్ట్రేట్ అండ్ టేక్ లెఫ్ట్)


ఇది నల్గొండ నా?

(Idhi Nalgonda naa?

Is this Nalgonda?

(ఈజ్ దిస్ నల్గొండ?)


అవును, ఇది నల్గొండ.

(Avunu, idhi Nalgonda)

Yes, This is Nalgonda.

(యెస్, దిస్ ఈజ్ నల్గొండ)