నాకు పెళ్లి అయితది.(నేను పెళ్లిచేసుకుంటాను)
(Naaku pelli ayithadhi) (nenu pellichesukuntaanu)
I will marry.
(ఐ విల్ మ్యారీ)
నాకు పెళ్లి కాదు.(నేను పెళ్ళిచేసుకోను)
(Naaku pelli kaadhu) (nenu pellichesukonu)
I won't marry.
(ఐ వోంట్ మ్యారీ)
నాకు పెళ్లి అవుతున్నది.(నేను పెళ్లిచేసుకుంటున్నాను)
(Naaku pelli avuthunnadhi) (nenu pellichesukuntunnaanu)
I am marrying.
(ఐ యాం మ్యారీయింగ్)
నాకు పెళ్లి కావట్లేదు.(నేను పెళ్లిచేసుకుంటలేను)
(Naaku pelli kaavatledhu) (nenu pellichesukuntalenu)
I am not marrying.
(ఐ యాం నాట్ మ్యారీయింగ్)
నాకు పెళ్లి అయ్యింది.(నేను పెళ్లిచేసుకున్నాను)
(Naaku pelli ayyindhi) (nenu pellichesukunnaanu)
I married.
(ఐ మ్యారీడ్)
నాకు పెళ్లికాలేదు.(నేను పెళ్లిచేసుకోలేదు)
(Naaku pellikaaledhu) (nenu pellichesukoledhu)
I didn't marry.