Nuvvu pellichesukuntaavaa?
నీకు పెళ్ళిఅయితదా? (నువ్వు పెళ్లిచేసుకుంటావా?)
(Neeku pelliayithadhaa? (Nuvvu pellichesukuntaavaa?)
Will you marry? (విల్ యు మ్యారీ?)
నీకు పెళ్లికాదా? (నువ్వు పెళ్లిచేసుకోవా?)
(Neeku pellikaadhaa? (Nuvvu pellichesukovaa?)
Won't you marry? (వోంట్ యు మ్యారీ?)
నీకు పెళ్లిఅవుతుందా?(నువ్వు పెళ్లిచేసుకుంటున్నావా?)
(Neeku pelliavuthundhaa?) (Nuvvu pellichesukuntunnaavaa?)
Are you marrying? (ఆర్ యు మ్యారీయింగ్?)
నీకు పెళ్లి కావట్లేదా? (నువ్వు పెళ్లిచేసుకుంటలేవా?)
(Neeku pellikaavatledhaa?) (Nuvvu pellichesukuntaleva?)
Aren't you marrying? (ఆరెన్ట్ యు మ్యారీయింగ్?)
నీకు పెళ్లి అయ్యిందా? (నువ్వు పెళ్లిచేసుకున్నావా?)
(Neeku pelli ayyindhaa?) (Nuvvu pellichesukunnaavaa?)
Did you marry? (డిడ్ యు మ్యారీ?)
నీకు పెళ్లి కాలేదా? (నువ్వు పెళ్లిచేసుకోలేదా?)
(Neeku pelli kaaledhaa?) (Nuvvu pellichesukoledhaa?)
Didn't you marry? (డిడంట్ యు మ్యారీ?)