Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Conversation in English and Telugu - 5

 నువ్వు జాగ్రత్తగా ఉండాలి.(nuvvu jaagratthagaa maatlaadaali)

You should be careful.(యు షుడ్ బి కేర్ ఫుల్) 


అలాగే (alaage)

Ok (ఓకే)


నువ్వు ఎప్పుడు వస్తావు?(nuvvu eppudu vasthaavu?)

When will you come?(వెన్ విల్ యు కం?)


నేను నాలుగు రోజులలో వస్తాను.(nenu naalugu rojulalo vasthaanu)

I will come in four days. (ఐ విల్ కం ఇన్ ఫోర్ డేస్)


నువ్వు అన్ని తీసుకున్నావా?(nuvvu annee theesukunnaavaa?)

Did you take all? (డిడ్ యు టేక్ ఆల్?)


అవును, నేను అన్నీ తీసుకున్నాను.(avunu, nenu annee theesukunnaanu)

Yes, i took all. (యెస్, ఐ టూక్ ఆల్)


అడిగి చూడండి.(adigi choodandi)

Ask and see. (ఆస్క్ అండ్ సీ)


నేను ఏమి అడిగి చూడాలి?(nenu emi adigi choodaali?)

What should I ask and see? (వాట్ షుడ్ ఐ ఆస్క్ అండ్ సీ)


నువ్వు నీ సమస్య గురించి అడిగి చూడాలి.(nuvvu nee samasya gurinchi adigi choodaali)

You should ask and see about your problem. (నువ్వు నీ సమస్య గురించి అడిగి చూడాలి)


చూసి మాట్లాడు.(see and talk)

See and talk. (సి అండ్ టాక్)


మా అబ్బాయి ఇటు వచ్చాడా?(itu maa abbaayi vacchaadaa?)

Did my son come this side? (డిడ్ మై సన్ కం దిస్ సైడ్?)


మీ అబ్బాయి అటు వైపు వెళ్ళాడు.(mee abbaayi atu vaipu vellaadu)

Your son went that side. (యువర్ సన్ వెంట్ దట్ సైడ్)


మీకు ఏ ఖర్చు ఉంది?(meeku a kharchu undhi?)

Which expenditure did you have? (విచ్ ఎక్స్పెండిచర్ డిడ్ యు హావ్?) 


మాకు ఇంటి అద్దె, స్కూల్ ఫీజు, తిండి ఖర్చు మరియు కిరాణా ఖర్చు ఉంది.(maaku inti addhe, school fees, thindi kharchu mariyu kiraanaa kharchu undhi.)

We have home rent, school fees, food expenditure and kirana expenditure. (వి హావ్ హోమ్ రెంట్, స్కూల్ ఫీజు, ఫుడ్ ఎక్సపెండిచర్ అండ్ కిరాణా ఎక్స్ పెండించర్.


మీరు ఈ దారి గుండా వెళితే, ఆ షాపుకి చేరుకుంటారు.(meeru ee dhaari gundaa velithe, aa shop ki cherukuntaaru)

If you will go through this way, you will reach that shop.(ఇఫ్ యు విల్ గో త్రూ దిస్ వే, యు విల్ రీచ్ దట్ షాప్)


మీకు పనిచేయడం తెలియదా?(meeku panicheyadam theliyadhaa?)

Didn't you know how to do work?(డిడంట్ యు నో హౌ టు డు వర్క్)


లేదు, నేను ఈ పని ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు.(ledhu, nenu ee pani inthakumundhu eppudoo cheyaledhu)

No, i didn't do this work ever before.(నో, ఐ డిడంట్ డు దిస్ వర్క్ ఎవర్ బిఫోర్ )


మీకు ఏ పని వచ్చో అదే చేయండి.(meeku a pani vaccho adhe cheyandi)

Which work you knew, do that.(విచ్ వర్క్ యు న్యూ, డు దట్)


నాకు ఆ పని తెలుసు.(aa pani naaku thelusu)

I knew that work.(ఐ న్యూ దట్ వర్క్)


నువ్వు ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు?(nuvvu enthasepu intlo koorchuntaavu?)

How much time will you sit in home?(హౌ మచ్ టైం విల్ యు సిట్ ఇన్ హోమ్?)


నేను రెండు గంటలు కూర్చుంటాను.(nenu rendu gantalu koorchuntaanu)

I will sit two hours.(ఐ విల్ సిట్ టూ అవర్స్)


నీకు దీంట్లో ఏం అర్ధమయ్యింది?(neeku dheentlo em ardhamayyindhi?)

(నువ్వు దీనిలో ఏం అర్ధంచేసుకున్నావు?)(nuvvu dheenilo em ardhamchesukunnaavu?)

What did you understand in this?(వాట్ డిడ్ యు అండర్ స్టాండ్ ఇన్ దిస్?)


నాకు దీనిలో ఏమీ అర్ధంకాలేదు.(naaku dheenilo emee ardhamkaaledhu)

(నేను దీనిలో ఏమీ అర్దంచేసుకోలేదు)(nenu dheenilo emee ardhachesukoledhu)

I didn't understand anything in this.(ఐ డిడంట్ అండర్ స్టాండ్ ఇన్ దిస్)


ఇప్పుడే వచ్చి చూడండి.(ippude vacchi choodandi)

Come now and see.(కం నవ్ అండ్ సీ)


నువ్వు ఏం అనుకుంటున్నావు?(nuvvu em anukuntunnaavu?)

What are you thinking?(వాట్ ఆర్ యు థింకింగ్?)


నేను ఇది చేయగలనా? (nenu idhi cheyagalanaa?)

Can i do this?(కెన్ ఐ డు దిస్?)


నువ్వు ఇది చేయగలవు.(nuvvu idhi cheyagalavu)

You can do this.(యు కెన్ డు దిస్)


నువ్వు ఎప్పుడైనా రావచ్చు.(nuvvu eppudainaa raavacchu)

You may come anytime.(యు మే కం ఎనీ టైం)


నువ్వు ఎప్పుడైనా రాగలవు.(nuvvu eppudainaa raagalavu)

You can come anytime.(యు కెన్ కం ఎనీటైమ్)


నీ మాటలు సరిగా లేవు.(nee maatalu saigaa levu)

(నువ్వు మంచిగా మాట్లాడట్లేవు)(nuvvu sarigaa maatlaadatlevu)

You are not talking correctly.(యు ఆర్ నాట్ టాకింగ్ కరెక్ట్ లీ.


నాకు ఇలాగే మాట్లాడడం వచ్చు.(naaku ilaage maatlaadadam vacchu)

(నేను ఇలాగే మాట్లాడతాను)(nenu ilaage maatlaadathaanu)

I will talk like this.(ఐ విల్ టాక్ లైక్ దిస్)


నువ్వు ఆన్ లైన్  క్లాసు వింటున్నావా?(nuvvu online classlu vintunnaavaa?)

Are you listening online class?(ఆర్ యు లిజనింగ్ ఆన్ లైన్ క్లాస్?)


లేదు, నేను ఆన్ లైన్ క్లాసు వింటలేను.(వినట్లేదు) (వినడం లేదు)(ledhu, nenu online class vintalenu)(vinatledhu)(vinadam ledhu)

No, I am not listening online class.(నో, ఐ యాం నాట్ లిజనింగ్ ఆన్ లైన్ క్లాస్)


అవును, నేను  ఆన్ లైన్ క్లాసు వింటున్నాను. (avunu, nenu online class vintunnaanu)

Yes, I am listening online class.(యెస్, ఐ యాం లిజనింగ్ ఆన్ లైన్ క్లాస్)

.

ఆమె సరిగా మాట్లాడలేకపోతుంది.(aame sarigaa maatlaadalekapothundhi)

(ఆమె సరిగామాట్లాడుతలేదు)(మాట్లాడట్లేదు)(మాట్లాడడం లేదు)(aame sarigaa maatlaaduthaledhu)(maatlaadatledhu)(maatlaadadam ledhu)

She is not talking correctly.(షీ ఈజ్ నాట్ టాకింగ్ కరెక్ట్ లీ)


నీకు లెసన్ అర్ధమవుతుందా?(neeku lesson ardhamavuthundhaa?)

(నువ్వు లెసన్ అర్ధంచేసుకుంటున్నావా?(nuvvu lesson ardhachesukuntunnaavaa?)

Are you understanding lesson?(ఆర్ యు అండర్ స్టాండింగ్ లెసన్?)


అవును, నాకు లెసన్ అర్ధమవుతుంది. (avunu, naaku lesson ardhamavuthundhi)

(అవును, నేను లెసన్ అర్ధంచేసుకుంటున్నాను)(avunu, nenu lesson ardhamchesukuntunnaanu)

Yes, I am understanding lesson.(యెస్, ఐ యాం అండర్ స్టాండింగ్ లెసన్)