Tie verb forms in English and Telugu, Tie answers and questions
నేను షూ లేస్ కడతాను.
(nenu shoe lace kadathaanu)
I will tie shoe lace.
(ఐ విల్ టై షూ లేస్)
___________
నేను షూ లేస్ కట్టను.
(nenu shoe lace kattanu)
I will not tie shoe lace.
(ఐ విల్ నాట్ టై షూ లేస్)
__________
నేను షూ లేస్ కడుతున్నాను.
(nenu shoe lace kaduthunnaanu)
I am tying shoe lace.
(ఐ యాం టైయింగ్ షూ లేస్)
__________
నేను షూ లేస్ కడుతలేను. (కట్టట్లేను) (కట్టడం
లేదు)
(nenu shoe lace kaduthalenu)
(kattatlenu) kattadam ledhu)
I am not tying shoe lace.
(ఐ యాం నాట్ టైయింగ్ షూ లేస్)
___________
నేను షూ లేస్ కట్టాను.
(nenu shoe lace kattaanu)
I tied shoe lace.
(నేను షూ లేస్ కట్టాను.)
__________
నేను షూ లేస్ కట్టలేదు.
(nenu shoe lace kattaledhu)
I did not tie shoe lace.
(ఐ డిడ్ నాట్ టై షూ లేస్)
__________
__________
నువ్వు షూ లేస్ కడతావా?
(Nuvvu shoe lace kadathaavaa?)
Will you tie shoe lace?
(విల్ యు టై లేస్?)
_________
నువ్వు టై లేస్ కట్టవా?
(nuvvu shoe lace kattavaa?)
Won’t you tie shoe lace?
(వొంట్ యు టై షూ లేస్?)
_________
నువ్వు షూ లేస్ కడుతున్నావా?
(nuvvu shoe lace kaduthunnaavaa?)
Are you tying shoe lace?
(ఆర్ యు టైయింగ్ షూ లేస్?)
________
నువ్వు షూ లేస్ కదతలేవా? (కట్టట్లేవా?) (కట్టడం
లేదా?)
(nuvvu shoe lace kadathalevaa?)
(kattatlevaa?) (kaattadam ledhaa?)
Aren’t you tying shoe lace?
(ఆరెంట్ యు టైయింగ్ షూ లేస్?)
_________
నువ్వు షూ లేస్ కట్టావా?
(nuvvu shoe lace kattaavaa?)
Did you tie shoe lace?
(డిడ్ యు టై షూ లేస్?)
_________
నువ్వు షూ లేస్ కట్టలేదా?)
(nuvvu shoe lace kattaledhaa?)
Didn’t you tie shoe lace?
(డిడంట్ యు టై షూ లేస్?)
_________