Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

ఇంగ్లీష్ వాళ్లకు ఇంగ్లీష్ తెలుసా?

What happened

  QW        V2


ఏమి జరిగిందో

----

ఏమి జరిగింది?

What did happen?

QW  + HV +  V1

-----

Changes saved

మార్పులు సేవ్ చేశాయి.


Changes were saved.

మార్పులు సేవ్ చేయబడ్డాయి.

(OR)

We saved changes

మేము మార్పులను సేవ్ చేశాము.

-------

Letter writing

లెటర్ రాస్తూ


Letter is writing

లెటర్ రాస్తుంది


Writing letter 

లెటర్ రాయడం 


Writing a letter is not easy.

ఒక లెటర్ రాయడం సులభం కాదు.

-----------

Ravi follows you

రవి నిన్ను ఫాలో అవుతాడు


Ravi is following you

రవి నిన్ను ఫాలో అవుతున్నాడు

-------

Are you married?

మీరు పెళ్ళి చేసుకోబడతారా?

(మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటారా?)


I am married.

నేను పెళ్ళి చేసుకోబడతాను

(నన్ను పెళ్ళి చేసుకుంటారు)


మీకు పెళ్ళి అయ్యిందా? (మీరు పెళ్ళి చేసుకున్నారా?)

Did you marry? (Have you married?)


నాకు పెళ్ళి అయ్యింది. (నేను పెళ్ళి చేసుకున్నాను)

I married. (I have married)

------

India win by 8 wickets

ఇండియా 8 వికెట్ల చేత గెలవడం


India wins by 8 wickets

ఇండియా 8 వికెట్ల చేత గెలుస్తది


ఇండియా 8 వికెట్ల చేత గెలిచింది

India won by 8 wickets

-----

Do you know?

నీకు తెలుస్తదా? (నువ్వు తెలుసుకుంటావా?)


I know

నాకు తెలుస్తది (నేను తెలుసుకుంటాను)


నీకు తెలుసా? (నువ్వు తెలుసుకున్నావా?)

Did you know?


నాకు తెలుసు (నేను తెలుసుకున్నాను)

I knew (I did know)

------