Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Self Test - 21

నీకు ఇది తెలియదా?

లేదు, నాకు తెలియదు.

వాళ్ళు నీకు తెలుసని అన్నారు.

నిజముగా నాకు తెలియదు.

నాకు తెలుసు. చెప్పాలా?

చెప్పండి.

వాళ్ళు చెప్పినట్లు, నువ్వు చేయాలి.

వాళ్ళు ఏం చెప్పారు?

నువ్వు చేసేది తప్పని చెప్పారు.

నేను చేసేది సరియైనది. తప్పని నిరూపించగలరా?

మీరు నిరూపించలేరు.

-------

నీకు ఇది తెలియదా? (నువ్వు ఇది తెలుసుకోలేదా?)

Didn't you know this?


లేదు, నాకు తెలియదు. (నేను తెలుసుకోలేదు)

No, I didn't know


వాళ్ళు నీకు తెలుసని అన్నారు.

They said that you knew


నిజముగా నాకు తెలియదు.

I didn't know really.


నాకు తెలుసు. చెప్పాలా?

I knew, Should I tell?


చెప్పండి.

Tell.


వాళ్ళు చెప్పినట్లు, నువ్వు చేయాలి.

What they told, you should do.


వాళ్ళు ఏం చెప్పారు?

What did they tell?


నువ్వు చేసేది తప్పని చెప్పారు.

They told that what you are doing, that is wrong


నేను చేసేది సరియైనది. తప్పని నిరూపించగలరా?

What i am doing, that is correct. Will you prove that is wrong?


మీరు నిరూపించలేరు.

You can't prove.


ఎందుకంటే, మీ దగ్గర ఏ ఆధారము లేదు.

Why means, you did not have any evidence.