Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

స్పోకెన్ ఇంగ్లీష్-2

మేము నిన్ను మిస్ అవుతాము (memu ninnu miss avuthaamu)

We miss you (We will miss you)


మేము నిన్ను మిస్ అవుతున్నాము (memu ninnu mis avuthunnaamu)

We are missing you 


మేము నిన్ను మిస్ అయ్యాము (memu ninnu miss ayyaamu)

We missed you (We did miss you)


వాళ్ళు రమ్మంటున్నారు (వాళ్ళు పిలుస్తున్నారు) (vaallu rammantunnaaru) (vaallu pilusthunnaaru)

They are calling


ఎవరైనా అక్కడ ఉన్నారా? (evarainaa akkada unnaaraa?)

Is anybody there?


అక్కడ ఎవరూ లేరూ. (akkada evaroo leru)

Anybody is not there.


అక్కడ నుండి దానిని తీసేయ్ (akkada nundi dhaanini theesey)

Remove that from there


వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు (vaalla dhaggariki vellli cheppu)

Go near them and tell 


వాళ్ళు ఏమంటారో? (వాళ్ళు ఏమంటారు?) (vaallu emantaaro) (vaallu emantaaru?) 

What do they say? (What will they say?)


నాకేమి తెలుసు (నాకు తెలియదు) (naakemi thelusu) (naaku theliyadhu)

I did not know


ఇటు చూడు (ఇక్కడ చూడు) (itu choodu) (ikkada choodu)

See here


అక్కడ ఏముంది? (అక్కడ ఏమిటి ఉంది?) (akkada emundhi?) (akkada emiti undhi?)

What is there?


చూస్తే నీకే తెలుస్తది. (చూస్తే నువ్వే తెలుసుకుంటావు) (choosthe neeke thelusthadhi) (choosthe nuvve thelusukuntaavu)

If you will see, you will know.

( If you see, you know )


నేను లోపలికి రావచ్చా? (nenu lopaliki raavachchaa?)

May I come in? (inside)


మీరు లోపలికి రావచ్చు. (meeru lopaliki raavachchu)

You may come in.


నేను లోపల రాగలనా? (nenu lopala raagalanaa?)

Can I come in?


మీరు లోపల రాగలరు. (meeru lopala raagalaru)

You can come in. (inside)


నేను లోపలికి రావాలా? (nenu lopaliki raavaalaa?)

Should I come in?


మీరు లోపలికి రావాలి. (meeru lopaliki raavaali)

You should come in.


మంచిగా ఆలోచించండి (manchigaa aalochinchandi)

Think good


గొప్పగా ఆలోచించండి (goppagaa aalochinchandi)

Think greatly


ఈ రోజు ఎగ్జామ్ ఫీజ్ కి లాస్ట్ డేట్ (eeroju exam fees ki last date)

Today is last date to exam fees.


వెళ్ళి ఫీజు కట్టాలి. (నేను వెళ్ళి ఫీజు కట్టాలి)

I should go and pay fees.


నేను నిన్న రమ్మన్నా, ఈరోజు వచ్చావు (nenu ninna rammanna, eeroju vacchaavu)

I called yesterday, you came today (ఐ కాల్డ్ యెస్టర్ డే, యు కేం టుడే)


నాకు పని ఉండే (naaku pani unde)

I had work (i did have work)


రమ్మంటే రాలేదేంటి? (Rammante raaledhenti?)

I called you, why didn't you come? (I have called you, Why haven't you come?)


చూడు, వీడేమి చేసాడో (choodu, veedemi chesaado)

See, what he did. (See, what he has done) సీ, వాట్ హి డిడ్ (సీ, వాట్ హి హాస్ డన్)


చూడాలి, ఏమి జరుగుతదో (choodaali emi jaruguthadho)

We should see, what happens (should see, what will happen)


మార్పులు సేవ్ చేయబడ్డాయి. (Maarpulu save cheyabaddaayi)

Changes were saved (చేంజస్ వర్ సేవ్ డ్)


మార్పులు సేవ్ చేయబడతాయి (maarpulu save cheyabadathaayi)

Changes are saved (చేంజస్ ఆర్ సేవ్ డ్)


చూసి రమ్మన్న, వాడు అటే పోయాడు (choosi rammanna, vaadu ate poyaadu)

I said that see and come, he went there. (ఐ సెడ్ దట్ సీ అండ్ కం, హి వెంట్ దేర్ )


గమనిక (gamanika)

Note (నోట్)


ప్రకటన (prakatana)

Notice (నోటీస్)


చేసింది చాలు, వచ్చేయి (నువ్వు చాలా చేశావు, చాలు. రా) chesindhi chaalu, vachchey (nuvvu chaalaa chesaavu, chaalu. Raa)

You did more, enough. Come (యు డిడ్ మోర్, ఎనఫ్,కం)