Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్

Be careful

జాగ్రత్తగా ఉండండి (జాగ్రత్తగా ఉండు)


Stay here

ఇక్కడ ఉండండి (ఇక్కడ ఉండు)


Are we here?

మనం ఇక్కడ ఉన్నామా?


Where are we?

మనం ఎక్కడ ఉన్నాము?


Follows

అనుసరిస్తాడు, అనుసరిస్తది


Following

అనుసరిస్తున్నాడు, అనుసరిస్తుంది


Don't you see sign in notification?

నువ్వు సైన్ ఇన్ నోటిఫికేషన్ చూడవా?


Didn't you sign in notification?

నువ్వు సైన్ ఇన్ నోటిఫికేషన్ చూడలేదా?


Understanding English 

ఇంగ్లీష్ ని అర్ధంచేసుకోవడం


English understanding

ఇంగ్లీష్ ని అర్ధంచేసుకుంటూ


English is understanding

ఇంగ్లీష్ అర్ధంచేసుకుంటుంది


Are you hungry?

మీరు ఆకలిగా ఉన్నారా?


Yes, I am hungry

అవును, నేను ఆకలిగా ఉన్నాను.


Is he angry?

అతను కోపముగా ఉన్నాడా?


Yes, he is angry 

అవును, అతను కోపముగా ఉన్నాడు


My work is done

నా పని చేయబడతది. (నా పనిని చేస్తారు) 


My work was done 

నా పని చేయబడింది. (నా పనిని చేశారు)


I did my work (I did do my work) (I have done my work)

నేను నా పనిని చేసాను


They did my work (They did do my work) (They have done my work)

వారు నా పనిని చేసారు.


Are you serious?

మీరు సీరియస్ గా ఉన్నారా? (నువ్వు సీరియస్ గా ఉన్నావా?)


Yes, I am serious

అవును, నేను సీరియస్ గా ఉన్నాను


Yes, we are serious

అవును, మేము సీరియస్ ఉన్నాము.


I said that you should stay here

నేను నువ్వు ఇక్కడ ఉండాలని అన్నాను.


When did you say?

నువ్వు ఎప్పుడు అన్నావు?


When did you tell?

నువ్వు ఎప్పుడు చెప్పావు?


Didn't i tell yesterday?

నేను నిన్న చెప్పలేదా?


You might seen 

నువ్వు (మీరు) చూసి ఉండవచ్చు.


You may be seeing 

నువ్వు (మీరు) చూస్తూ ఉండవచ్చు.


You may see 

నువ్వు చూడవచ్చు


It goes viral 

ఇది వైరల్ గా పోతది (వెళతది) (idhi viral gaa pothadhi (velathadhi)


It went viral (It did go viral) ( It has gone viral)

ఇది వైరల్ గా పోయింది (idhi viral gaa poyindhi)


It becomes viral 

ఇది వైరల్ అవుతది (idhi viral avuthadhi)


It became viral (It did become viral)

ఇది వైరల్ అయ్యింది. (Idhi viral ayyindhi)


I will arrange (ఐ విల్ అరేంజ్)

నేను ఏర్పాటు చేస్తాను. (Nenu erpaatu chesthaanu)


I will call back you (ఐ విల్ కాల్ బ్యాక్ యు)

నేను నిన్ను తిరిగి పిలుస్తాను (nenu ninnu thirigi pilusthaanu)