Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ - 2

No matter

విషయం లేదు (vishayam ledhu)


What are you thinking to do? 

మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారు? (meeru emi cheyaalani anukuntunnaaru?)


I am thinking to do job

నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను  (nenu udhyogam cheyaalanukuntunnaanu)


Where will you do job?

మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తారు? (meeru udhyogam ekkada chesthaaru?)


I will do job in San Francisco

నేను సాన్ ఫ్రాన్సిస్కో లో ఉద్యోగం చేస్తాను  (nenu San Francisco lo udhyogam chesthaanu)


Are there any your relatives ?

అక్కడ ఎవరైనా మీ బందువులు ఉన్నారా? (akkada evarainaa mee bhandhuvulu unnaaraa?)


No, There are no my relatives.

లేదు, అక్కడ మా బందువులు లేరు (ledhu, akkada maa bhandhuvulu leru)


What is your qualification?

నీ విద్యార్హత ఏమిటి? (nee vidhyaarhatha emiti?)


I completed my post graduation.

నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్హిచేసాను  (nenu post graduation poorthichesaanu)

  

Can you do any job here?

మీరు ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేయగలరా? (meeru ikkada edhainaa udhyogam cheyagalaraa?)


No, I can't do any job here.

లేదు, నేను ఇక్కడ ఏ ఉద్యోగం చేయలేను (ledhu, nenu ikkada a udhyogam cheyalenu)

 

Which purpose did you come here?

నువ్వు ఏ ఉద్దేశ్యం తో ఇక్కడ వచ్చావు? (nuvvu a udhdhyeshyam tho ikkada vachchaavu?)

 

My friend is staying here, I thought to meet her so I came here

నా ఫ్రెండ్ ఇక్కడ ఉంటుంది, నేను కలవాలని అనుకున్నాను కావున ఇక్కడ వచ్చాను. (naa friend ikkada untundhi, nenu kalavaalani anukunnaanu kaavuna ikkada vachchaanu)


Will you stay here one month?

నువ్వు ఇక్కడ ఒక నెల ఉంటావా? (nuvvu ikkada oka nela untaavaa?)


No, I will stay only 15 days here.

లేదు, నేను పదిహేను రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను  (ledhum nenu padhihenu rojulu maathrame untaanu)


ok, bye, We will meet next time.

సరే, బాయ్, మనం వచ్చే సమయం కలుస్తాము  (కలుద్దాము) (sare, baay, manam vachche samayam kalusthaamu) (kaludhdhaamu)


bye, see you later  ( I see you later)

బాయ్, నేను నిన్ను తర్వాత చూస్తాను  (baay, nenu ninnu tharvaatha choosthaanu)


Can you tell?

నువ్వు చెప్పగలవా? (nuvvu cheppagalavaa?)


I can't tell

నేను చెప్పలేను (nenu cheppalenu)


You help too much

నువ్వు చాలా ఎక్కువ గా సహయం చేస్తావు  (nuvvu chaalaa ekkuva gaa sahaayam chesthaavu)


You trust too much

నువ్వు చాలా ఎక్కువ గా నమ్ముతావు (nuvvu chaalaa ekkuva gaa nammuthaavu)


You give too much

నువ్వు చాలా ఎక్కువ గా ఇస్తావు  (nuvvu chaalaa ekkuva gaa isthaavu)


You love too much 

నువ్వు చాలా ఎక్కువ గా ప్రేమిస్తావు  (nuvvu chaalaa ekkuvagaa premisthaavu)


You get hurt too much

నువ్వు చాలా ఎక్కువ గా భాదను పొందుతావు  (nuvvu chaalaa ekkuvagaa bhaadhanu pondhuthaavu)