Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Self Test - 14

 నేను అరుస్తాను

నేను అరవను

నేను అరుస్తున్నాను

నేను అరవట్లేను (నేను అరవడం లేదు)

నేను అరిచాను

నేను అరవలేదు

నేను అరవవచ్చు

నేను అరవకపోవచ్చు

నేను అరుస్తూ ఉండవచ్చు

నేను అరుస్తూ ఉండకపోవచ్చు

నేను అరిచి ఉండవచ్చు

నేను అరిచి ఉండకపోవచ్చు

నేను అరవగలను

నేను అరవలేను

నేను అరవగలిగాను

నేను అరవలేకపోయాను

నేను అరవాలి

నేను అరవద్దు

 

అరువు (అరవండి)

అరవకు (అరవకండి)

అరుద్దాం

నన్ను అరవనివ్వండి

నన్ను అరవనివ్వకండి

అరవాలి

అరవద్దు

 

నేను అరవాలని అనుకుంటున్నాను

నేను అరవాలని అనుకోవట్లేను

నేను అరవాలని అనుకున్నాను

నేను అరవాలని అనుకోలేదు

 

 

ఆమె నేను అరుస్తానని అన్నది

ఆమె నేను అరవనని అన్నది

ఆమె నేను అరుస్తున్నాని అన్నది

ఆమె నేను అరవట్లేదని అన్నది

ఆమె నేను అరిచానని అన్నది

ఆమె నేను అరవలేదని అన్నది

 

నువ్వు అరుస్తే, నేను అరుస్తాను

నువ్వు అరవకుంటే, నేను అరవను

 

 

 

నేను అరుస్తాను

I will shout

 

నేను అరవను

I will not shout

 

నేను అరుస్తున్నాను

I am shouting

 

నేను అరవట్లేను (నేను అరవడం లేదు)

I am not shouting

 

నేను అరిచాను

I shouted ( I did shout)

 

నేను అరవలేదు

I did not shout

 

నేను అరవవచ్చు

I may shout

 

నేను అరవకపోవచ్చు

I may not shout

 

నేను అరుస్తూ ఉండవచ్చు

I may be shouting

 

నేను అరుస్తూ ఉండకపోవచ్చు

I may not be shouting

 

నేను అరిచి ఉండవచ్చు

I might shouted

 

నేను అరిచి ఉండకపోవచ్చు

I might not shouted

 

నేను అరవగలను

I can shout

 

నేను అరవలేను

I can not shout

 

నేను అరవగలిగాను

I could shout

 

నేను అరవలేకపోయాను

I could not shout

 

నేను అరవాలి

I should shout

 

నేను అరవద్దు

I should not shout

 

 

అరువు (అరవండి)

Shout

 

అరవకు (అరవకండి)

Don’t shout

 

అరుద్దాం

Let shout

 

నన్ను అరవనివ్వండి

Let me shout

 

నన్ను అరవనివ్వకండి

Don’t let me shout

 

అరవాలి

Should shout

 

అరవద్దు

Should not shout

 

 

నేను అరవాలని అనుకుంటున్నాను

I am thinking to shout

 

నేను అరవాలని అనుకోవట్లేను

I am not thinking to shout

 

నేను అరవాలని అనుకున్నాను

I thought to shout  ( I did think to shout)

 

నేను అరవాలని అనుకోలేదు

I did not think to shout

 

 

ఆమె నేను అరుస్తానని అన్నది

She said that I will shout

 

ఆమె నేను అరవనని అన్నది

She said that I will not shout

 

ఆమె నేను అరుస్తున్నాని అన్నది

She said that I am shouting

 

ఆమె నేను అరవట్లేదని అన్నది

She said that I am not shouting

 

ఆమె నేను అరిచానని అన్నది

She said that I shouted (I did shout)

 

ఆమె నేను అరవలేదని అన్నది

She said that I did not shout

 

 

 

నువ్వు అరుస్తే, నేను అరుస్తాను

If you will shout, I will shout

 

నువ్వు అరవకుంటే, నేను అరవను

If you will not shout, I will not shout