నేను కొట్లాడతాను
నేను
కొట్లాడను
నేను
కొట్లాడుతున్నాను
నేను
కొట్లాడట్లేదు
నేను
కొట్లాడాను
నేను
కొట్లాడలేదు
నేను
కొట్లాడవచ్చు
నేను
కొట్లాడకపోవచ్చు
నేను
కొట్లాడుతూ ఉండవచ్చు
నేను
కొట్లాడుతూ ఉండకపోవచ్చు
నేను
కొట్లాడి ఉండవచ్చు
నేను
కొట్లాడి ఉండకపోవచ్చు
నేను
కొట్లాడగలను
నేను
కొట్లాడలేను
నేను
కొట్లాడగలిగాను
నేను
కొట్లాడలేకపోయాను
నేను
కొట్లాడాలి
నేను
కొట్లాడవద్దు
కొట్లాడు
(కొట్లాడండి)
(కొట్లాడకు)
కొట్లాడకండి
కొట్లాడదాం
నన్ను
కొట్లాడనివ్వండి
నన్ను
కొట్లాడనివ్వకండి
కొట్లాడాలి
కొట్లాడవద్దు
నేను
కొట్లాడాలని అనుకుంటున్నాను
నేను
కొట్లాడాలని అనుకోవడం లేదు
నేను
కొట్లాడాలని అనుకున్నాను
నేను
కొట్లాడాలని అనుకోలేదు
ఆమె
నేను కొట్లాడతానని అన్నది
ఆమె నేను కొట్లాడనని అన్నది
ఆమె
నేను కొట్లాడుతున్నానని అన్నది
ఆమె
నేను కొట్లాడుతలేనని అన్నది
ఆమె
నేను కొట్లాడానని అన్నది
ఆమె
నేను కొట్లాడలేదని అన్నది
నువ్వు
కొట్లాడితే, నేను కొట్లాడుతాను
నువ్వు
కొట్లాడకుంటే, నేను కొట్లాడను
నేను
కొట్లాడతాను
I will fight
నేను
కొట్లాడను
I will not fight
నేను
కొట్లాడుతున్నాను
I am fighting
నేను
కొట్లాడట్లేదు
I am not fighting
నేను
కొట్లాడాను
I fought (I did fight)
నేను
కొట్లాడలేదు
I did not fight
నేను
కొట్లాడవచ్చు
I may fight
నేను
కొట్లాడకపోవచ్చు
I may not fight
నేను
కొట్లాడుతూ ఉండవచ్చు
I may be fighting
నేను
కొట్లాడుతూ ఉండకపోవచ్చు
I may not be fighting
నేను
కొట్లాడి ఉండవచ్చు
I might fought
నేను
కొట్లాడి ఉండకపోవచ్చు
I might not fought
నేను
కొట్లాడగలను
I can fight
నేను
కొట్లాడలేను
I can not fight
నేను
కొట్లాడగలిగాను
I could fight
నేను
కొట్లాడలేకపోయాను
I could not fight
నేను
కొట్లాడాలి
I should fight
నేను
కొట్లాడవద్దు
I should not fight
కొట్లాడు
(కొట్లాడండి)
Fight
(కొట్లాడకు)
కొట్లాడకండి
Don’t fight
కొట్లాడదాం
Let me fight
నన్ను
కొట్లాడనివ్వండి
Let me fight
నన్ను
కొట్లాడనివ్వకండి
Don’t let me fight
కొట్లాడాలి
Should fight
కొట్లాడవద్దు
Should not fight
నేను
కొట్లాడాలని అనుకుంటున్నాను
I am thinking to fight
నేను
కొట్లాడాలని అనుకోవడం లేదు
I am not thinking to
fight
నేను
కొట్లాడాలని అనుకున్నాను
I thought to fight
నేను
కొట్లాడాలని అనుకోలేదు
I did not think to fight
ఆమె
నేను కొట్లాడతానని అన్నది
She said that I will
fight
ఆమె
నేను కొట్లాడనని అన్నది
She said that I will
fight
ఆమె
నేను కొట్లాడుతున్నానని అన్నది
She said that I am
fighting
ఆమె
నేను కొట్లాడుతలేనని అన్నది
She said that I am not
fighting
ఆమె
నేను కొట్లాడానని అన్నది
She said that I fought
(I did think)
ఆమె
నేను కొట్లాడలేదని అన్నది
She said that I did not
think
నువ్వు
కొట్లాడితే, నేను కొట్లాడుతాను
If you will fight, I
will fight
నువ్వు
కొట్లాడకుంటే, నేను కొట్లాడను
If you will not fight, I
will not fight