Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Self Test - 16

నేను నిలబడతాను

నేను నిలబడను

నేను నిలబడుతున్నాను

నేను నిలబడుతలేను

నేను నిలబడ్డాను

నేను నిలబడలేదు

నేను నిలబడవచ్చు

నేను నిలబడకపోవచ్చు

నేను నిలబడుతూ ఉండవచ్చు

నేను నిలబడుతూ ఉండకపోవచ్చు

నేను నిలబడి ఉండవచ్చు

నేను నిలబడి ఉండకపోవచ్చు

నేను నిలబడగలను

నేను నిలబడలేను

నేను నిలబడగలిగాను

నేను నిలబడలేకపోయాను

నేను నిలబడాలి

నేను నిలబడవద్దు

 

 

నిలబడు ( నిలబడండి)

నిలబడకు (నిలబడకండి)

నిలబడదాం

నన్ను నిలబడనివ్వండి

నన్ను నిలబడనివ్వకండి

 

 

నేను నిలబడాలని అనుకుంటున్నాను

నేను నిలబడాలని అనుకోవట్లేను  

నేను నిలబడాలని అనుకున్నాను  

నేను నిలబడాలని అనుకోలేదు  

 

 

 

అతను నేను నిలబడతానని అన్నాడు

అతను నేను నిలబడనని అన్నాడు

అతను నేను నిలబడుతున్నానని అన్నాడు

అతను నేను నిలబడట్లేదని అన్నాడు

అతను నేను నిలబడ్డానని అన్నాడు

అతను నేను నిలబడలేదని అన్నాడు

 

 

నువ్వు నిలబడితే, నేను నిలబడతాను

నువ్వు నిలబడకుంటే, నేను నిలబడను

 

 

 

 

 

నేను నిలబడతాను

I will stand

 

నేను నిలబడను

I will not stand

 

నేను నిలబడుతున్నాను

I am standing

 

నేను నిలబడుతలేను

I am not standing

 

నేను నిలబడ్డాను

I stood (I did stand)

 

నేను నిలబడలేదు

I did not stand

 

నేను నిలబడవచ్చు

I may stand

 

నేను నిలబడకపోవచ్చు

I may not stand

 

నేను నిలబడుతూ ఉండవచ్చు

I may be standing

 

నేను నిలబడుతూ ఉండకపోవచ్చు

I may not be standing

 

నేను నిలబడి ఉండవచ్చు

I might stood

 

నేను నిలబడి ఉండకపోవచ్చు

I might not stood

 

నేను నిలబడగలను

I can stand

 

నేను నిలబడలేను

I can not stand

 

నేను నిలబడగలిగాను

I could stand

 

నేను నిలబడలేకపోయాను

I could not stand

 

నేను నిలబడాలి

I should stand

 

నేను నిలబడవద్దు

I should not stand

 

 

నిలబడు ( నిలబడండి)

Stand

 

నిలబడకు (నిలబడకండి)

Don’t stand

 

నిలబడదాం

Let stand

 

నన్ను నిలబడనివ్వండి

Let me stand

 

నన్ను నిలబడనివ్వకండి

Don’t let me stand

 

 

నేను నిలబడాలని అనుకుంటున్నాను

I am thinking to stand

 

నేను నిలబడాలని అనుకోవట్లేను  

I am not thinking to stand

 

నేను నిలబడాలని అనుకున్నాను  

I thought to stand (I did think to stand)

 

నేను నిలబడాలని అనుకోలేదు  

I did not think to stand

 

 

 

అతను నేను నిలబడతానని అన్నాడు

He said that I will stand

 

అతను నేను నిలబడనని అన్నాడు

He said that I will not stand

 

అతను నేను నిలబడుతున్నానని అన్నాడు

He said that I am standing

 

అతను నేను నిలబడట్లేదని అన్నాడు

He said that I am not standing

 

అతను నేను నిలబడ్డానని అన్నాడు

He said that I stood ( I did stand)

 

అతను నేను నిలబడలేదని అన్నాడు

He said that I did not stand

 

 

నువ్వు నిలబడితే, నేను నిలబడతాను

If you will stand, I will stand

 

నువ్వు నిలబడకుంటే, నేను నిలబడను

If you will not stand, I will not stand