Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English Self Test - 17

నేను ఓటు వేస్తాను

నేను ఓటు వేయను

నేను ఓటు వేస్తున్నాను

నేను ఓటు వేయట్లేను

నేను ఓటు వేసాను

నేను ఓటు వేయలేదు

నేను ఓటు వేయవచ్చు

నేను ఓటు వేయకపోవచ్చు

నేను ఓటు వేస్తూ ఉండవచ్చు

నేను ఓటు వేస్తూ ఉండకపోవచ్చు

నేను ఓటు వేసి ఉండవచ్చు

నేను ఓటు వేసి ఉండకపోవచ్చు

నేను ఓటు వేయగలను

నేను ఓటు వేయలేను

నేను ఓటు వేయగలిగాను

 నేను ఓటు వేయలేకపోయాను

నేను ఓటు వేయాలి

నేను ఓటు వేయవద్దు

 

 

ఓటు వేయి (ఓటు వేయండి)

ఓటు వేయకు (ఓటు వేయకండి)

ఓటు వేద్దాం

నన్ను ఓటు వేయనివ్వండి

నన్ను ఓటు వేయనివ్వకండి

ఓటు వేయాలి

ఓటు వేయవద్దు

 

 

నేను ఓటు వేయాలని అనుకుంటున్నాను

నేను ఓటు వేయాలని అనుకుంటలేను

నేను ఓటు వేయాలని అనుకున్నాను

నేను ఓటు వేయాలని అనుకోలేదు

 

 

ఆమె నేను ఓటు వేస్తానని అన్నది

ఆమె నేను ఓటు వేయనని అన్నది

ఆమె నేను ఓటు వేస్తున్నానని అన్నది

ఆమె నేను ఓటు వేస్తలేనని(వేయడం లేదు) అన్నది

ఆమె నేను ఓటు వేసానని అన్నది

ఆమె నేను ఓటు వేయలేదని అన్నది

 

 

నువ్వు ఓటు వేస్తే, నేను ఓటు వేస్తాను

నువ్వు ఓటు వేయకుంటే, నేను ఓటు వేయను

 

 

 

 

 

 

నేను ఓటు వేస్తాను

I will vote

 

నేను ఓటు వేయను

I will not vote

 

నేను ఓటు వేస్తున్నాను

I am voting

 

నేను ఓటు వేయట్లేను

I am not voting

 

నేను ఓటు వేసాను

I voted ( I did vote)

 

నేను ఓటు వేయలేదు

I did not vote

 

నేను ఓటు వేయవచ్చు

I may vote

 

నేను ఓటు వేయకపోవచ్చు

I may not vote

 

నేను ఓటు వేస్తూ ఉండవచ్చు

I may be voting

 

నేను ఓటు వేస్తూ ఉండకపోవచ్చు

I may not be voting

 

నేను ఓటు వేసి ఉండవచ్చు

I might voted

 

నేను ఓటు వేసి ఉండకపోవచ్చు

I might not voted

 

నేను ఓటు వేయగలను

I can vote

 

నేను ఓటు వేయలేను

I can not vote

 

నేను ఓటు వేయగలిగాను

I could vote

 

నేను ఓటు వేయలేకపోయాను

I could not vote

 

నేను ఓటు వేయాలి

I should vote

 

నేను ఓటు వేయవద్దు

I should not vote

 

 

ఓటు వేయి (ఓటు వేయండి)

Vote

 

ఓటు వేయకు (ఓటు వేయకండి)

Don’t vote

 

ఓటు వేద్దాం

Let vote

 

నన్ను ఓటు వేయనివ్వండి

Let me vote

 

నన్ను ఓటు వేయనివ్వకండి

Don’t let me vote

 

ఓటు వేయాలి

Should vote

 

ఓటు వేయవద్దు

Should not vote

 

 

నేను ఓటు వేయాలని అనుకుంటున్నాను

I am thinking to vote

 

నేను ఓటు వేయాలని అనుకుంటలేను

I am not thinking to vote

 

నేను ఓటు వేయాలని అనుకున్నాను

I thought to vote  (I did think to vote)

 

నేను ఓటు వేయాలని అనుకోలేదు

I did not think to vote

 

 

 

ఆమె నేను ఓటు వేస్తానని అన్నది

She said that I will vote

 

ఆమె నేను ఓటు వేయనని అన్నది

She said that I will not vote

 

ఆమె నేను ఓటు వేస్తున్నానని అన్నది

She said that I am voting

 

ఆమె నేను ఓటు వేస్తలేనని(వేయడం లేదు) అన్నది

She said that I am not voting

 

ఆమె నేను ఓటు వేసానని అన్నది

She said that I voted

 

ఆమె నేను ఓటు వేయలేదని అన్నది

She said that I did not vote

 

 

నువ్వు ఓటు వేస్తే, నేను ఓటు వేస్తాను

If you will vote, I will vote

 

నువ్వు ఓటు వేయకుంటే, నేను ఓటు వేయను

If you will not vote, I will not vote