నేను
కనిపిస్తాను
నేను
కనిపించను
నేను
కనిపిస్తున్నాను
నేను
కనిపించట్లేను ( నేను కనిపించడం లేదు)
నేను
కనిపించాను
నేను
కనిపించలేదు
నేను
కనిపించవచ్చు
నేను
కనిపించకపోవచ్చు
నేను
కనిపిస్తూ ఉండవచ్చు
నేను
కనిపిస్తూ ఉండకపోవచ్చు
నేను
కనిపించి ఉండవచ్చు
నేను
కనిపించి ఉండకపోవచ్చు
నేను
కనిపించగలను
నేను
కనిపించలేను
నేను
కనిపించగలిగాను
నేను
కనిపించాలి
నేను
కనిపించవద్దు
కనిపించు
(కనిపించండి)
కనిపించకు
(కనిపించకండి)
కనిపిద్దాం
నన్ను
కనిపించనివ్వండి
నన్ను
కనిపించనివ్వకండి
కనిపించాలి
కనిపించవద్దు
నేను
కనిపించాలని అనుకుంటున్నాను
నేను
కనిపించాలని అనుకుంటలేను
నేను
కనిపించాలని అనుకున్నాను
నేను
కనిపించాలని అనుకోలేదు
ఆమె
నేను కనిపిస్తానని అన్నది
ఆమె
నేను కనిపించనని అన్నది
ఆమె
నేను కనిపిస్తున్నానని అన్నది
ఆమె
నేను కనిపించట్లేదని అన్నది
ఆమె
నేను కనిపించానని అన్నది
ఆమె
నేను కనిపించలేదని అన్నది
నువ్వు కనిపిస్తే, నేను కనిపిస్తాను
నువ్వు
కనిపించకుంటే, నేను కనిపించను
నేను
కనిపిస్తాను
I will appear
నేను
కనిపించను
I will not appear
నేను
కనిపిస్తున్నాను
I am appearing
నేను
కనిపించట్లేను ( నేను కనిపించడం లేదు)
I am not appearing
నేను
కనిపించాను
I appeared ( I did
appear)
నేను
కనిపించలేదు
I did not appear
నేను
కనిపించవచ్చు
I may appear
నేను
కనిపించకపోవచ్చు
I may not appear
నేను
కనిపిస్తూ ఉండవచ్చు
I may be appearing
నేను
కనిపిస్తూ ఉండకపోవచ్చు
I may not be appearing
నేను
కనిపించి ఉండవచ్చు
I might appeared
నేను
కనిపించి ఉండకపోవచ్చు
I might not appeared
నేను
కనిపించగలను
I can appear
నేను
కనిపించలేను
I can not appear
నేను
కనిపించగలిగాను
I could appear
నేను
కన్పించలేకపోయాను
I could not appear
నేను
కనిపించాలి
I should appear
నేను
కనిపించవద్దు
I should not appear
కనిపించు
(కనిపించండి)
Appear
కనిపించకు
(కనిపించకండి)
Don’t appear
కనిపిద్దాం
Let appear
నన్ను
కనిపించనివ్వండి
Let me appear
నన్ను
కనిపించనివ్వకండి
Don’t let me appear
కనిపించాలి
Should appear
కనిపించవద్దు
Should not appear
నేను
కనిపించాలని అనుకుంటున్నాను
I am thinking to appear
నేను
కనిపించాలని అనుకుంటలేను
I am thinking to appear
నేను
కనిపించాలని అనుకున్నాను
I am thinking to appear
నేను
కనిపించాలని అనుకోలేదు
I am thinking to appear
ఆమె
నేను కనిపిస్తానని అన్నది
She said that I will
appear
ఆమె
నేను కనిపించనని అన్నది
She said that I will not
appear
ఆమె
నేను కనిపిస్తున్నానని అన్నది
She said that I am
appearing
ఆమె
నేను కనిపించట్లేదని అన్నది
She said that I am not
appearing
ఆమె
నేను కనిపించానని అన్నది
She said that I appeared
( I did appear)
ఆమె
నేను కనిపించలేదని అన్నది
She said that I did not
appear
నువ్వు
కనిపిస్తే, నేను కనిపిస్తాను
If you will appear, I
will appear
నువ్వు
కనిపించకుంటే, నేను కనిపించను
If you will not appear, I will not appear