నేను ఉంటాను
నేను
ఉండను
నేను
ఉంటున్నాను
నేను
ఉంటలేను (నేను ఉండట్లేను)
నేను
ఉన్నాను
నేను
ఉండలేదు
నేను
ఉండవచ్చు
నేను
ఉండకపోవచ్చు
నేను
ఉంటూ ఉండవచ్చు
నేను
ఉంటూ ఉండకపోవచ్చు
నేను
ఉండి ఉండవచ్చు
నేను
ఉండి ఉండకపోవచ్చు
నేను
ఉండగలను
నేను
ఉండలేను
నేను
ఉండగలిగాను
నేను
ఉండలేకపోయాను
నేను
ఉండాలి
నేను
ఉండవద్దు
ఉండు
(ఉండండి)
ఉండకు
(ఉండకండి)
ఉందాం
నన్ను
ఉండనివ్వండి
నన్ను
ఉండనివ్వకండి
ఉండాలి
ఉండవద్దు
నేను
ఉండాలని అనుకుంటున్నాను
నేను
ఉండాలని అనుకుంటలేను (అనుకోవట్లేదు)
నేను
ఉండాలని అనుకున్నాను
నేను
ఉండాలని అనుకోలేదు
అతను
నేను ఉంటానని అన్నాడు
అతను
నేను ఉండనని అన్నాడు
అతను
నేను ఉంటున్నానని అన్నాడు
అతను
నేను ఉండట్లేదని అన్నాడు
అతను
నేను ఉన్నానని అన్నాడు
అతను
నేను ఉండలేదని అన్నాడు
నువ్వు
ఉంటె, నేను ఉంటాను
నువ్వు
ఉండకుంటే, నేను ఉండను
నేను
ఉంటాను
I will stay
నేను
ఉండను
I will not stay
నేను
ఉంటున్నాను
I am staying
నేను
ఉంటలేను (నేను ఉండట్లేను)
I am not staying
నేను
ఉన్నాను
I stayed ( I did stay)
నేను
ఉండలేదు
I did not stay
నేను
ఉండవచ్చు
I may stay
నేను
ఉండకపోవచ్చు
I may not stay
నేను
ఉంటూ ఉండవచ్చు
I may be staying
నేను
ఉంటూ ఉండకపోవచ్చు
I may not be staying
నేను
ఉండి ఉండవచ్చు
I might stayed
నేను
ఉండి ఉండకపోవచ్చు
I might not stayed
నేను
ఉండగలను
I can stay
నేను
ఉండలేను
I can not stay
నేను
ఉండగలిగాను
I could stay
నేను
ఉండలేకపోయాను
I could not stay
నేను
ఉండాలి
I should stay
నేను
ఉండవద్దు
I should not stay
ఉండు
(ఉండండి)
Stay
ఉండకు
(ఉండకండి)
Don’t stay
ఉందాం
Let stay
నన్ను
ఉండనివ్వండి
Let me stay
నన్ను
ఉండనివ్వకండి
Don’t let me stay
ఉండాలి
Should stay
ఉండవద్దు
Should not stay
నేను
ఉండాలని అనుకుంటున్నాను
I am thinking to stay
నేను
ఉండాలని అనుకుంటలేను (అనుకోవట్లేదు)
I am not thinking to
stay
నేను
ఉండాలని అనుకున్నాను
I thought to stay
నేను
ఉండాలని అనుకోలేదు
I did not think to stay
అతను
నేను ఉంటానని అన్నాడు
He said that I will stay
అతను
నేను ఉండనని అన్నాడు
He said that I will not
stay
అతను
నేను ఉంటున్నానని అన్నాడు
He said that I am
staying
అతను
నేను ఉండట్లేదని అన్నాడు
He said that I am not
staying
అతను
నేను ఉన్నానని అన్నాడు
He said that I stayed
అతను
నేను ఉండలేదని అన్నాడు
He said that I did not
stay
నువ్వు
ఉంటె, నేను ఉంటాను
If you will stay, I will
stay
నువ్వు
ఉండకుంటే, నేను ఉండను
If you will not stay, I
will not stay