నేను తెస్తాను
నేను
తేను
నేను
తెస్తున్నాను
నేను
తేస్తలేను (నేను తేవడం లేదు)
నేను
తెచ్చాను
నేను
తేలేదు
నేను
తేవచ్చు
నేను
తేకపోవచ్చు
నేను
తెస్తూ ఉండవచ్చు
నేను
తెస్తూ ఉండకపోవచ్చు
నేను
తెచ్చి ఉండవచ్చు
నేను
తెచ్చి ఉండకపోవచ్చు
నేను
తేగలను
నేను
తేలేను
నేను
తేగలిగాను
నేను
తేలేకపోయాను
నేను
తేవాలి
నేను
తేవద్దు
తే
(తేండి)
తేకు
(తేకండి)
తెద్దాం
నన్ను
తేనివ్వండి
నన్ను
తేనివ్వకండి
తేవాలి
తేవద్దు
నేను
తేవాలని అనుకుంటున్నాను
నేను
తేవాలని అనుకుంటలేను
నేను
తేవాలని అనుకున్నాను
నేను
తేవాలని అనుకోలేదు
ఆమె
నేను తెస్తానని అన్నది
ఆమె నేను తేనని అన్నది
ఆమె
నేను తెస్తున్నానని అన్నది
ఆమె
నేను తేవట్లేదని అన్నది
ఆమె
నేను తెచ్చానని అన్నది
ఆమె
నేను తేలేదని అన్నది
నువ్వు
తేస్తే, నేను తెస్తాను
నువ్వు
తేకుంటే, నేను తేను
నేను
తెస్తాను
I will bring (I bring)
నేను
తేను
I will not bring (I don’t
bring)
నేను
తెస్తున్నాను
I am bringing
నేను
తేస్తలేను (నేను తేవడం లేదు)
I am not bringing
నేను
తెచ్చాను
I brought ( I did bring)
(I have brought)
నేను
తేలేదు
I did not bring
(I have not brought)
నేను
తేవచ్చు
I may bring
నేను
తేకపోవచ్చు
I may bring
నేను
తెస్తూ ఉండవచ్చు
I may be bringing
నేను
తెస్తూ ఉండకపోవచ్చు
I may be bringing
నేను
తెచ్చి ఉండవచ్చు
I might bought
నేను
తెచ్చి ఉండకపోవచ్చు
I might not bought
నేను
తేగలను
I can bring
నేను
తేలేను
I can not bring
నేను
తేగలిగాను
I could bring
నేను
తేలేకపోయాను
I could not bring
నేను
తేవాలి
I should bring
నేను
తేవద్దు
I should not bring
తే
(తేండి)
Bring
తేకు
(తేకండి)
Don’t bring
తెద్దాం
Let bring
నన్ను
తేనివ్వండి
Let me bring
నన్ను
తేనివ్వకండి
Don’t let me bring
తేవాలి
Should bring
తేవద్దు
Should not bring
నేను
తేవాలని అనుకుంటున్నాను
I am thinking to bring
నేను
తేవాలని అనుకుంటలేను
I am not thinking to
bring
నేను
తేవాలని అనుకున్నాను
I thought to bring
నేను
తేవాలని అనుకోలేదు
I did not think to bring
ఆమె
నేను తెస్తానని అన్నది
She said that I will
bring
ఆమె నేను తేనని అన్నది
She said that I will not
bring
ఆమె
నేను తెస్తున్నానని అన్నది
She said that I am
bringing
ఆమె
నేను తేవట్లేదని అన్నది
She said that I am not
bringing
ఆమె
నేను తెచ్చానని అన్నది
She said that I brought
ఆమె
నేను తేలేదని అన్నది
She said that I did not
bring
నువ్వు
తేస్తే, నేను తెస్తాను
If you will bring, I
will bring
నువ్వు
తేకుంటే, నేను తేను
If you will not bring, I
will not bring