This is called అంటే
This = ఇది
is = ఉంది
called = పిలవబడి
This is called అంటే ఇది పిలవబడింది అని అర్ధం కానీ ఇది Simple Present Tense Passive Voice కాబట్టి
This is called అంటే ఇది పిలవబడతది అని నిజమైన అర్ధం.
అయితే ఇంగ్లీష్ వాళ్ళు This is called అంటే దీనిని పిలుస్తారు లేదా దీనిని పిలుస్తాము అని అంటున్నారు.