It goes viral = ఇది వైరల్ గా పోతది (వెళతది)
It went viral = ఇది వైరల్ గా పోతది (వెళతది)
It becomes viral = ఇది వైరల్ అవుతది
It became viral = ఇది వైరల్ అయ్యింది.
కానీ It goes viral = ఇది వైరల్ అవుతుంది అని ఇంగ్లీష్ వాళ్ళు చెప్తున్నారు.
ఇలా చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పో ఒప్పో మాట్లాడండి ఇంగ్లీష్ వస్తది అని చెప్తున్నారు.
తప్పు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఎంధుకంటే ఒక్కసారి తప్పు చేస్తే కరెక్ట్ చేయలేము.