Is it real?
ఇది నిజమా?
Yes, it is real
అవును, ఇది నిజం
get down
కిందికి దిగు
get in
లోపలికి ఎక్కు
get out
బయటకి వెళ్ళు
Are you getting fear?
నీకు భయం వేస్తుందా?
No, I am not getting fear
లేదు, నాకు భయమేస్తలేదు
Are you happy here?
మీరు ఇక్కడ సంతోషముగా ఉన్నారా?
Yes, I am happy here
అవును, నేను ఇక్కడ సంతోషముగా ఉన్నాను
If you will get any problem, tell with me
నీకు ఏదైనా సమస్య వస్తే, నా తో చెప్పు
ok, I will tell
సరే, నేను చెప్తాను
Need some rest
కొంత విశ్రాంతి అవసరం
Turn page
పేజీ తిప్పు
I understand (I will understand)
నాకు అర్ధమవుతది (నేను అర్దంచేసుకుంటాను)
(I do not understand) I will not understand
నాకు అర్ధం కాదు (నేను అర్ధం చేసుకోను)
I am understanding
నాకు అర్దమవుతుంది (నేను అర్ధం చేసుకుంటున్నాను)
I am not understanding
నాకు అర్దమవుతలేదు (నేను అర్ధం చేసుకోలేదు)
I understood (I have understood)
నాకు అర్దమయ్యింది (నేను అర్దం చేసుకున్నాను )
I did not understand (I have not understood)
నాకు అర్ధం కాలేదు (నేను అర్దం చేసుకోలేదు)
What do I know? (What will i know?)
నాకు ఏం తెలుస్తది? (నేను ఏం తెలుసుకుంటాను?)
What am I knowing?
నాకు ఏం తెలుస్తుంది? (నేను ఏం తెలుసుకుంటున్నాను?)
What did i know? (What have I known?)
నాకు ఏం తెలిసింది? (నేను ఏం తెలుసుకున్నాను?)
Observe that
అది గమనించు(అది గమనించండి)
Make me proud meaning in Telugu
గర్వపడేటట్లుగా నన్ను తయారుచేయండి.
You make me proud
నువ్వు గర్వపడేటట్లుగా నన్ను తయారుచేస్తావు
You made me proud
నువ్వు గర్వపడేటట్లుగా నన్ను తయారుచేశారు
Make a call
ఒక కాల్ తయారుచేయండి
Do a call
ఒక కాల్ చేయండి
Make it fast
ఇది తొందరగా తయారుచేయండి
Do it fast
ఇది తొందరగా చేయండి
Feel free
మోహమాటపడకండి (సంకోచించకండి)
Superb idea
అద్భుతమైన ఆలోచన
Get down car
కార్ దిగండి
Get in car
కార్ ఎక్కండి
Get out from car
కార్ నుండి బయటకు వెళ్ళండి