స్పోకెన్ ఇంగ్లీష్ - 7
నువ్వు నాతో చెప్పవా? (nuvvu naatho cheppavaa?)
Don't you tell with me?
నేను ఏం చెప్పాలి? (nenu em cheppaali?)
What should I tell?
నువ్వు ఎదో చెప్తానని అన్నావు (nuvvu edho chepthaanani annaavu)
You said, i will tell something
నాకు గుర్తులేదు (నేను గుర్తుంచుకోలేదు) (naaku gurthuledhu) (nenu gurthunchukoledhu)
I did not remember
మరచిపోయావా? (marachipoyaavaa?)
Did you forget?
కొంచెం చెప్పవా? (కొంచెం చెప్పు, నేను మరచిపోయాను) (konchem cheppavaa?) (konchem chepp, nenu marachipoyaanu)
Tell some, I forgot
నేను ఆలోచించి చెప్తాను. (nenu aalochinchi chepthaanu)
I will think and tell
తొందరగా ఆలోచించు (thondharagaa aalochinchu)
Tell fastly
ఆగు (aagu)
Wait
నాకు టైం లేదు (నేను టైం కలిగిఉండలేదు) (naaku time ledhu) (nenu time kaligiundaledhu)
I did not have time
సరే, నేను మళ్ళీ వచ్చి చెప్తా )sare, nenu mallee vachchi chepthaa)
Ok, i will come again and tell
చెప్పకుండా వెళ్లకు (cheppakundaa vellaku)
Don't go without telling
చెప్పే వెళతాను (cheppi velathaanu)
I will tell and go
మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? (manam ippudu ekkadiki vellaali?)
Where should we go now?
మీ సేవ దగ్గరికి వెళ్ళాలి (mee seva dhaggariki vellaali?)
We should go to near mee seva.
ఎందుకు? (endhuku?)
Why?
జాబ్ కి అప్లై చేయాలి (job ki apply cheyaali)
You should apply to job
ఏ జాబ్ కోసం ? (a job kosam?)
For which job?
ఏ జాబ్ ఉంటే ఆ జాబ్ కోసం (a job unte aa job kosam)
Which job there is, you should apply for that job
ఫీజు ఎంత? (fees entha?)
How much fees?
అక్కడికి వెళ్ళి అడుగుదాం (akkadiki velli adugudhaam).
Let go there and ask
ఫోన్ చేసి కనుక్కో (phone chesi kanukko)
Do phone and ask (do call and ask)
ఫోన్ నంబర్ లేదు (phone number ledhu)
I did not have phone number
అన్నయ్య దగ్గర ఉందేమో అడుగు (annaayya dhaggara undheme adugu)
Ask brother
అన్నయ్య దగ్గర ఉండదు (annayya dhaggara undadhu)
Brother doesn't have phone number
సరే వెళదాం పదా (sare veladhaam padhaa)
Ok, let go
మీ సేవ ఎక్కడుంది? (mee seva ekkada undhi?)
Where is mee seva?
దగ్గర లొనే ఉంది (dhaggaralone undhi)
Mee seva is nearby
ఆటో లో వెళదామా, బండి మీద వెళదామా? (auto lo veladhaamaa, bandi meedha veladhaamaa?)
Shall we go in auto or on bike?
ఆటో లో వెళదాం (auto lo veldhaam)
Let go in auto
నీ దగ్గర ఆటో కి డబ్బులు ఉన్నాయా? (nee dhaggara auto ki dabbulu unnaayaa?)
Did you have money to auto?
నా దగ్గర లేవు (naa dhaggara levu)
I did not have money.
ఇప్పుడు ఎలా? (ippudu elaa?)
How now?
అర్జున్ ని అడుగు (Arjun ni adugu)
Ask Arjun
అర్జున్ దగ్గర ఉండవు (Arjun dhaggara undavu)
Arjun doesn't have money
ప్రియ ని అడుగుదాం (Priya ni adugudhaam)
Let ask Priya
ప్రియ దగ్గర ఏటీఎం కార్డు ఉంది (Priya dhaggara ATM card undhi)
Priya had ATM card
అయితే వెళ్ళి అడుగు. (ayithe velli adugu)
If, go and ask
ప్రియ డబ్బులు ఇచ్చింది (Priya dabbulu ichchindhi)
Priya gave money
థాంక్స్ చెప్పావా? (Thanks cheppaavaa?)
Did you tell thanks?
చెప్పలేదు (cheppaledhu)
I didn't tell
వెళ్ళి చెప్పు (velli cheppu)
Go and tell