నేను ఫీజ్ పే చేసాను. (నేను ఫీజు చెల్లించాను)
I paid fees
ఫీజ్ పే చేయబడింది. (ఫీజు చెల్లించబడింది)
Fees was paid
ప్రభుత్వం పదవతరగతి ఫలితాలు విడుదల చేసింది.
Government released tenth class results.
పదవతరగతి ఫలితాలు విడుదల చేయబడ్డాయి.
Tenth class results were released.