మీరు వెళ్ళి అడుగుతారా? (Meeru velli aduguthaaraa?)
Will you go and ask? (విల్ యు గో అండ్ అస్క్?)
అవును, నేను వెళ్ళి అడుగుతాను. ఏం అడగాలి?(avunu, nenu velli aduguthaanu. Em adagaali?)
Yes, i will go and ask. What should I ask? (యెస్, ఐ విల్ గో అండ్ ఆస్క్. వాట్ షుడ్ ఐ ఆస్క్?)
వస్తానన్నావు, ఎందుకు రాలేదని అడుగు. (Vasthaanannaavu. Endhuku raaledhani adugu.)
Ask. you said, i will come but why didn't you come? (ఆస్క్. యు సెడ్, ఐ విల్ కం బట్ వై డిడoట్ యు కం?)
నాకు కొంచెం పని ఉండెను అందుకే రాలేదు. (Naaku konchem pani undenu andhuke raaledhu)
I had some work hence I didn't come. (ఐ హాడ్ సం వర్క్ హెన్స్ ఐ డిడంట్ కం)
నువ్వు రేపు ఫ్రీ గా ఉంటావా? (Nuvvu repu free gaa untavaa?)
Will you free tomorrow? (విల్ యు ఫ్రీ టుమారో?)
లేదు, నేను రేపు జమ్మలమడుగు వెళతాను. (Ledhu, nenu repu jammala madugu velathaanu)
No, i will go to JammalaMadugu tomorrow. (నో, ఐ విల్ గో టు జమ్మలమడుగు టుమారో.)
నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? (Nuvvu eppudu thirigi vasthaavu?)
When will you come back? (వెన్ విల్ యు కం బ్యాక్?)
నేను రెండు రోజులలో వస్తాను. (Nenu rendu rojulalo vasthaanu)
I will come in two days. (ఐ విల్ కం ఇన్ టు డేస్)
నేను చెప్పింది గుర్తుందా? (Nenu cheppindhi gurthundhaa?)
I told, did you remember? (ఐ టోల్డ్, డిడ్ యు రిమెంబర్?)
అవును, గుర్తుంది. (Avunu, gurthundhi)
Yes, i remembered. (యెస్, ఐ రిమెంబర్డ్)
వెళ్ళిన తర్వాత కాల్ చేయి. (Vellina tharvaatha call cheyi)
Do call after went. (డు కాల్ ఆఫ్టర్ వెంట్)
సరే. (Sare)
Ok ( ఒకే)
అన్నీ తీసుకున్నావా ఏదైనా మరచిపోయావా? (Annee theesukunnaavaa edhainaa marachipoyaavaa?)
Did you take all or forget anything? (డిడ్ యు టేక్ ఆల్ ఆర్ ఫర్గెట్ ఎనీథింగ్?)
అన్నీ తీసుకున్నాను. (Annee theesukunnaanu)
I took all. (ఐ టూక్ ఆల్)
శేషు అందరిని అడిగాడని చెప్పు. (Sheshu andharini adigaadani cheppu)
Tell to them, Sheshu asked all. (టెల్ టు దెం, శేషు ఆస్క్ డ్ ఆల్)