నేను తింటాను
I will eat
నేను తినను
I won’t eat
నేను తింటున్నాను
I am eating
నేను తింటలేను (తినట్లేను, తినడం లేదు)
I am not eating
నేను తిన్నాను
I ate (I did eat)
నేను తినలేదు
I didn’t eat
నేను తినవచ్చు
I may eat
నేను తినకపోవచ్చు
I may not eat
నేను తింటూ ఉండవచ్చు
I may be eating
నేను తింటూ ఉండకపోవచ్చు
I may not be eating
నేను తిని ఉండవచ్చు
I might eaten
నేను తిని ఉండకపోవచ్చు
I might not eaten
నేను తినగలను
I can eat
నేను తినలేను
I can not
నేను తినగలిగాను
I could eat
నేను తినలేకపోయాను
I could not eat
నేను తినాలి
I should eat
నేను తినవద్దు.
I should not eat
తినాలి
Should eat
తినవద్దు
Should not eat
తిను (తినండి)
Eat
తినకు (తినకండి)
Don't eat
తిందాం
Let's eat
నన్ను తిననివ్వండి
Let me eat
నన్ను తిననివ్వకండి
Don't let me eat
-----
నేను తాగుతాను
I will drink
నేను తాగను
I won’t drink
నేను తాగుతున్నాను
I am drinking
నేను తాగుతలేను
(తాగట్లేను, తాగడం లేదు)
I am not drinking
నేను తాగాను
I drank (I did drink)
నేను తాగలేదు
I didn’t drink
నేను తాగవచ్చు
I may drink
నేను తాగకపోవచ్చు
I may not drink
------
నేను చదువుతాను
I will read
నేను చదవను
I won’t read
నేను చదువుతున్నాను
I am reading
నేను చదువుతలేను
(చదవట్లేను, చదవడం లేదు)
I am not reading
నేను చదివాను
I read (I did read)
నేను చదవలేదు
I didn’t read
నేను చదవచ్చు
I may read
నేను చదవకపోవచ్చు
I may not read
------
నేను రాస్తాను
I will write
నేను రాయను
I won’t write
నేను రాస్తున్నాను
I am writing
నేను రాస్తలేను
(రాయట్లేను, రాయడం లేదు)
I am not writing
నేను రాశాను
I wrote (I did write)
నేను రాయలేదు
I didn’t write
నేను రాయవచ్చు
I may write
నేను రాయకపోవచ్చు
I may not write
------
నేను వెళతాను
I will go
నేను వెళ్ళను
I won’t go
నేను వెళుతున్నాను
I am going
నేను వెళుతలేను
(వెళ్ళట్లేను, వెళ్ళడం లేదు)
I am not going
నేను వెళ్ళాను
I went (I did go)
నేను వెళ్ళలేదు
I didn’t go
నేను వెళ్ళవచ్చు
I may go
నేను వెళ్ళకపోవచ్చు
I may not go
------
నేను వస్తాను
I will come
నేను రాను
I won’t come
నేను వస్తున్నాను
I am coming
నేను వస్తలేను (రావట్లేను, రావడం లేదు)
I am not coming
నేను వచ్చాను
I came (I did come)
నేను రాలేదు
I didn’t come
నేను రావచ్చు
I may come
నేను రాకపోవచ్చు
I may not come
------