Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Eat Questions

Eat Basic Questions


నువ్వు తింటావా? (Nuvvu thintaavaa?)

Will you eat? (విల్ యు ఈట్?)

Do you eat?


నువ్వు తినవా? (Nuvvu thinavaa?)

Won't you eat? (వొంట్ యు ఈట్?)

Don't you eat?


నువ్వు తింటున్నావా? (Nuvvu thintunnaavaa?)

Are you eating? (ఆర్ యు ఈటింగ్?)


నువ్వు తింటలేవా?(nuvvu thintalevaa?)

Aren't you eating? (ఆరెంట్ యు ఈటింగ్?)


నువ్వు తిన్నావా? (Nuvvu thinnaavaa?)

Did you eat? (డిడ్ యు ఈట్?)

Have you eaten?


నువ్వు తినలేదా? (Nuvvu thinaledhaa?)

Didn't you eat? (డిడoట్ యు ఈట్?)

Haven't you eat?


ఆమె తినవచ్చా? (Aame thinavachchaa?)

May she eat? (మె షి ఈట్?)


ఆమె తినకపోవచ్చా? (Aame thinakapovacchaa?)

May not she eat? (మె నాట్ షి ఈట్?)


ఆమె తింటూ ఉండవచ్చా? (Aame thintoo undavacchaa?)

May she be eating? (మె షి బి ఈటింగ్?)


ఆమె తింటూ ఉండకపోవచ్చా? (Aame thintoo undakapovacchaa?)

May not she be eating? (మె నాట్ షి బి ఈటింగ్?)


ఆమె తిని ఉండవచ్చా? (Aame thini undavacchaa?)

Might she eaten? (మైట్ షి ఈటెన్?)


ఆమె తిని ఉండకపోవచ్చా? (Aame thini undakapovacchaa?)

Might not she eaten? (మైట్ నాట్ షి ఈటెన్?)


ఆమె తినగలదా? (Aame thinagaladhaa?)

Can she eat? (కెన్ షి ఈట్?)


ఆమె తినలేదా? (Aame thinaledhaa?)

Can't she eat? (కాంట్ షి ఈట్?)


ఆమె తినగలిగిందా? (Aame thinagaligindhaa?)

Could she eat? (కుడ్ షి ఈట్?)


ఆమె తినలేకపోయిందా? (Aame thinalekapoyindhaa?)

Couldn't she eat? (కుడంట్ షి ఈట్?)


ఆమె తినాలా? (Aame thinaalaa?)

Should she eat? (షుడ్ షి ఈట్?)


ఆమె తినవద్దా? (Aame thinavaddhaa?)

Shouldn't she eat? (షుడ్ షి ఈట్?)


తిందామా? (Thindhaamaa?)

Shall we eat? (షల్ వి ఈట్?)


--------


నువ్వు ఏం తింటావు? (Nuvvu em thintaavu?)

What will you eat? (వాట్ విల్ యు ఈట్?)


నువ్వు ఎందుకు తినవు? (Nuvvu endhuku thinavu?)

Why won't you eat? (వై వొంట్ యు ఈట్?


నువ్వు ఏం తింటున్నావు? (Nuvvu em thintunnaavu?)

What are you eating? (వాట్ ఆర్ యు ఈటింగ్?)


నువ్వు ఎందుకు తింటలేవు? (Nuvvu endhuku thintalevu?)

Why aren't you eating? (వై ఆరెంట్ యు ఈటింగ్?)


నువ్వు ఏం తిన్నావు? (Nuvvu em thinnaavu?)

What did you eat? (వాట్ డిడ్ యు ఈట్?)


నువ్వు ఎందుకు తినలేదు? (Nuvvu endhuku thinaledhu?)

Why didn't you eat? (వై డిడంట్ యు ఈట్?)


నేను  ఏం తినవచ్చు? (Nenu em thinavacchu?)

What may I eat? (వాట్ మె ఐ ఈట్?)


నేను ఎందుకు తినకపోవచ్చు? (Nenu endhuku thinakapovachchu?)

Why may not I eat? (వై మె నాట్ ఐ ఈట్?)


నువ్వు ఏం తినగలవు? (Nuvvu em thinagalavu?)

What can you eat? (వాట్ కెన్ యు ఈట్?)


నువ్వు ఎందుకు తినలేవు? (Nuvvu endhuku thinalevu?)

Why can't you eat? (వై కాంట్ యు ఈట్?)


నువ్వు ఎప్పుడు తినాలి? (Nuvvu eppudu thinaali?)

What should you eat? (వాట్ శుడ్ యు ఈట్?)


నువ్వు ఎందుకు తినవద్దు? (Nuvvu endhuku thinavadhdhu?)

Why shouldn't you eat? (వై శుడంట్ యు ఈట్?)


నువ్వు ఎలా తినగలిగావు? (Nuvvu elaa thinagaligaavu?)

How could you eat? (హౌ కుడ్ యు ఈట్?)


నువ్వు ఎందుకు తినలేకపోయావు? (Nuvvu endhuku thinalekapoyaavu?)

Why couldn't you eat? (వై కుడంట్ యు ఈట్?)


నువ్వు ఎప్పుడు తింటూ ఉండవచ్చు? (Nuvvu eppudu thintoo undavachchu?)

When may you be eating? (వెన్ మె యు బి ఈటింగ్?)


నువ్వు ఎందుకు తింటూ ఉండకపోవచ్చు? (Nuvvu endhuku thintoo undakapovachchu?)

Why may not you be eating? (వై మె నాట్ యు బి ఈటింగ్?)


నువ్వు ఎప్పుడు తిని ఉండవచ్చు? (Nuvvu eppudu thini undavachchu?)

When might you eaten? (వెన్ మైట్ యు ఈటెన్?)


నువ్వు ఎందుకు తిని ఉండకపోవచ్చు? (Nuvvu endhuku thini undakapovachchu?)

Why might not you eaten? (వై మైట్ నాట్ యు ఈటెన్?)


మనం ఏం తిందాం? (Manam em thindhaam?)

What shall we eat? (వాట్ శల్ వి ఈట్?)