Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English - 10

స్పోకెన్ ఇంగ్లీష్ - 10


మీరు ఏం చేస్తారు?

What do you do?


నేను జాబ్ చేస్తాను.

I do job


మీరు ఏ జాబ్ చేస్తారు?

Which job do you do?


నేను టీచర్ జాబ్ చేస్తాను. మా అబ్బాయికి ఒక జాబ్ కావాలి.

I do Teacher job. My son needs a job.


మీ అబ్బాయి ఏం చదివాడు?

What did your son study?


మా అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ నేర్చుకున్నాడు.

My son completed degree and learned computer


కంప్యూటర్ లో ఏం నేర్చుకున్నాడు?

What did he learn in computer?


కంప్యూటర్ లో DTP, Photo shop నేర్చుకున్నాడు.

He learned DTP and Photoshop in computer.


వెరీ గుడ్, చాలా మంచి పని చేసాడు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా టెక్నికల్ కోర్సు నేర్చుకున్నాడు. ప్రతి ఒక్కరు ఇలా టెక్నికల్ కోర్సు నేర్చుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం లేకుంటే వేరే పని చేసుకొని బ్రతకవచ్చు.

Very good, he did good work. He didn't wait for government job but learned technical course. If everyone learn technical course may live with another work without government job.


రేపు వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వమను.

Tell to your son, come and join job tomorrow


థాంక్స్ సర్.

Thanks sir


పర్లేదు.

It is ok


మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?

What are you doing now?


నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను.

I am talking with you now


మీరు ఎలా చేస్తారు?

How do you do?


నా దగ్గర ఒక మెషిన్ ఉంది, దానితో చేస్తాను.

I have a machine, i do that


మీరు రోజు ఎంత సంపాదిస్తారు?

How much do you earn daily?


నేను రోజు 500 సంపాధిస్తాను

I earn five hundred rupees daily.