When do you marry?
నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావు? (Nuvvu eppudu pelli chesukuntaavu?)
Why don't you marry?
నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకోవు? (Nuvvu endhuku pelli chesukovu?)
When are you marrying?
నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటున్నావు? (Nuvvu eppudu pelli chesukuntunnaavu?)
Why aren't you marrying?
నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకుంటలేవు? (Nuvvu endhuku pelli chesukuntalevu?)
When have you married?
నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకున్నావు? (Nuvvu eppudu pelli chesukunnaavu?)
Why haven't you married?
నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? (Nuvvu endhuku pelli chesukoledhu?)
When have you been marrying?
నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటూనే ఉన్నావు?(nuvvu eppudu pelli chesukuntoone unnaavu?)
Why haven't you been marrying?
నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకుంటూనే లేవు? (Nuvvu endhuku pelli chesukuntune levu?)
When did you marry?
నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకున్నావు? (Nuvvu eppudu pelli chesukunnaavu?)
Why didn't you marry?
నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? (Nuvvu endhuku pelli chesukoledhu?)
When was you marrying?
నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటూ ఉండెను? (Nuvvu eppudu pelli chesukuntoo undenu?)
Why wasn't you marrying?
నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకుంటూ ఉండలేదు? (Nuvvu endhuku pelli chesukuntoo undaledhu?)
When had you married?
నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకొని ఉండెను? (Nuvvu eppudu pelli chesukoni undenu?)
Why hadn't you married?
నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకొని ఉండలేదు? (Nuvvu endhuku pelli chesukoni undaledhu?)
When had you been marrying?
నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకుంటూనే ఉండెను? (Nuvvu endhuku pelli chesukuntoone undenu?)
Why hadn't you been marrying?
నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకుంటూనే ఉండలేదు? (Nuvvu endhuku pelli chesukuntoone undaledhu?)
I marry
నేను పెళ్లిచేసుకుంటాను (nenu pelli chesukuntaanu?)
I don't marry
నేను పెళ్ళి చేసుకొను (nenu pelli chesukonu)
I am marrying
నేను పెళ్ళి చేసుకుంటున్నాను (nenu pelli chesukuntunnaanu)
I am not marrying
నేను పెళ్ళి చేసుకుంటలేను (nenu pelli chesukuntalenu)
I have married
నేను పెళ్లిచేసుకున్నాను (nenu pelli chesukunnaanu)
I have not married
నేను పెళ్ళిచేసుకోలేదు (nenu pelli chesukoledhu)
I have been marrying
నేను పెళ్లిచేసుకుంటూనే ఉన్నాను (nenu pelli chesukuntoone unnaanu)
I have not been marrying
నేను పెళ్ళి చేసుకుంటూనే లేను (nenu pelli chesukuntoone lenu)
I married
నేను పెళ్లిచేసుకున్నాను (nenu pelli chesukunnaanu)
I didn't marry
నేను పెళ్ళిచేసుకోలేదు (nenu pelli chesukoledhu)
I was marrying
నేను పెళ్ళి చేసుకుంటూనే ఉండెను (nenu pelli chesukuntoone undenu)
I was not marrying
నేను పెళ్ళి చేసుకుంటూ ఉండలేదు (nenu pelli chesukuntoo undaledhu)
I had married
నేను పెళ్లి చేసుకొని ఉండెను (nenu pelli chesukoni undenu)
I had not married
నేను పెళ్ళి చేసుకొని ఉండలేదు (nenu pelli chesukoni undaledhu)
I had been marrying
నేను పెళ్ళి చేసుకుంటూనే ఉండెను (nenu pelli chesukuntoone undenu)
I had not been marrying
నేను పెళ్ళి చేసుకుంటూనే ఉండలేదు (nenu pelli chesukuntoone undaledhu)
I will marry
నేను పెళ్ళి చేసుకుంటాను (nenu pelli chesukuntaanu)
I will not marry
నేను పెళ్ళి చేసుకోను (nenu pelli chesukonu)
I will be marrying
నేను పెళ్ళి చేసుకుంటూ ఉంటాను (nenu pelli chesukuntoo untaanu)
I will not be marrying
నేను పెళ్ళి చేసుకుంటూ ఉండను (nenu pelli chesukuntoo undanu)
I will have married
నేను పెళ్ళి చేసుకొని ఉంటాను (nenu pelli chesukoni untaanu)
I will not have married
నేను పెళ్ళి చేసుకొని ఉండను (nenu pelli chesukoni undanu)
I will have been marrying
నేను పెళ్ళి చేసుకుంటూనే ఉంటాను (nenu pelli chesukuntoone untaanu)
I will not have been marrying
నేను పెళ్ళి చేసుకుంటూనే ఉండను (nenu pelli chesukuntoone undanu)
Do you marry?
నువ్వు పెళ్ళి చేసుకుంటావా? (Nuvvu pelli chesukuntaavaa?)
Don't you marry?
నువ్వు పెళ్ళి చేసుకోవా? (Nuvvu pelli chesukovaa?)
Are you marrying?
నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావా? (Nuvvu pelli chesukuntunnaavaa?)
Aren't you marrying?
నువ్వు పెళ్ళి చేసుకుంటలేవా? (Nuvvu pelli chesukuntalevaa?)
Have you married?
నువ్వు పెళ్ళి చేసుకున్నావా? (Nuvvu pelli chesukunnaavaa?)
Haven't you married?
నువ్వు పెళ్లిచేసుకున్నావా? (Nuvvu pelli chesukunnaavaa?)
Have you been marrying?
నువ్వు పెళ్ళి చేసుకుంటూనే ఉన్నావా? (Nuvvu pelli chesukuntoone unnaavaa?)
Haven't you been marrying?
నువ్వు పెళ్ళి చేసుకుంటూనే లేవా? (Nuvvu pelli chesukuntoone levaa?)
Did you marry?
నువ్వు పెళ్ళి చేసుకున్నావా? (Nuvvu pelli chesukunnaavaa?)
Didn't you marry?
నువ్వు పెళ్ళి చేసుకోలేదా? (Nuvvu pelli chesukoledhaa?)
Was you marrying?
నువ్వు పెళ్ళి చేసుకుంటూ ఉండెనా? (Nuvvu pelli chesukuntoo undenaa?)
Wasn't you marrying?
నువ్వు పెళ్ళి చేసుకుంటూ ఉండలేదా? (Nuvvu pelli chesukuntoo undaledhaa?)
Had you married?
నువ్వు పెళ్ళి చేసుకొని ఉండేనా? (Nuvvu pelli chesukoni undenaa?)
Hadn't you married?
నువ్వు పెళ్ళి చేసుకొని ఉండలేదా? (Nuvvu pelli chesukoni undaledhaa?)
Had you been marrying?
నువ్వు పెళ్ళి చేసుకుంటూనే ఉండేనా? (Nuvvu pelli chesukuntoone undenaa?)
Hadn't you been marrying?
నువ్వు పెళ్ళి చేసుకుంటూనే ఉండలేదా? (Nuvvu pelli chesukuntoone undaledhaa?)