డబ్బులు అడిగావా? (dabbulu adigaavaa?)
Did you ask money?
అవును, అడిగాను (avunu, adigaanu)
Yes, i asked
ఎందుకు? (edhuku?)
Why?
ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి? (exam fees kattaali?)
I should pay exam fees
ఎంత కావాలి? (entha kaavaali?)
How much do you want?
వెయ్యి రూపాయలు కావాలి. (veyyi roopaayalu kaavaali)
I need one thousand rupees.
తీసుకో (theesuko)
Take
నేను మళ్ళీ తిరిగి ఇస్తాను (nenu mallee thirigi isthaanu)
I will give back
సరేలే (sarele)
Ok
వెళ్ళి ఫీజ్ కట్టు (velli fees kattu)
Go and pay fees
డబ్బులు వృధా చేయకు (చేయకండి) (dabbulu vrudhaa cheyaku (cheyakandi)
Don't waste money
డబ్బులు వృధా చేయవద్దు (dabbulu vrudhaa cheyavadhdhu)
Should not waste money
వెళ్ళి ఓటు వేయండి (velli vote veyandi)
Go and vote
నువ్వు ఓటు వేయవా? (nuvvu vote veyavaa?)
Don't you vote?
నేను ఓటు వేసి వచ్చాను (nenu vote vesi vachchaanu)
I voted and came
నువ్వు, వెళ్ళు (nuvvu, vellu)
You, go
ఓటు కు డబ్బులు ఇస్తున్నారా? (vote ku dabbulu isthunnaaraa?)
Are they giving money to vote?
ఓటుకి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. (vote ki veyyi roopaayalu isthunnaaru)
They are giving one thousand rupees to one vote
వేరే పార్టీ వాళ్ళు ఓటుకు రెండు వేలు ఇస్తున్నారంట (vere party vaallu vote ku rendu velu isthunnaaranta)
Other party members are giving two thousand rupees to one vote
ఏ పార్టీ కి ఓటు వేయాలి (a party ki vote veyyaali)
Which party should I vote to?
ఏ పార్టీ డబ్బులు ఎక్కువిస్తే ఆ పార్టీ కి ఓటు వేయి (a party dabbulu ekkuvisthe aa party ki vote veyi)
Which party gives more money, vote to that party
డబ్బులకు ఓటు ను అమ్ముకుంటున్నారు (dabbulaku vote nu ammukuntunnaaru)
People are selling vote for money
నోరు తెరిస్తే అన్నీ అబధ్ధాలే (నువ్వు అన్నీ అబధ్ధాలే మాట్లాడుతున్నావు) (noru theristhe annee abadhdhaale) (nuvvu annee abadhdhaale maatlaaduthunnaavu?)
You are talking all lies.
మీ అమ్మ అబధ్ధాలే మాట్లాడమని చెప్పిందా? (Mee amma abadhdhaale maatlaadamani cheppindhaa?)
Did your mother tell, talk all lies.
చెప్పేవి నీతులు, చేసేవి అన్నీ దొంగ పనులు (cheppevi neethulu, chesevi annee dhonga panulu)
You are telling morals, you are doing all theives works
మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అని అన్నారు (manishiki oka maata, godduku oka dhebba ani annaaru)
Elders said, One talk to man, one beat to Buffalo