కూర్చో (కూర్చోండి) (koorcho) (koorchondi)
Sit
కూర్చొని ఉండండి (koorchoni undandi)
Be seated
ఎక్కడ కూర్చోవాలి? (Ekkada koorchovaali?)
Where should I sit?
కుర్చీలో కూర్చో (kurcheelo koorcho)
Sit in chair
కుర్చీ ఖాళీగా లేదు, కుర్చీలో ఎవరో కూర్చున్నారు (kurchi khaaleegaa ledhu, kurcheelo evaro koorchunnaaru)
Chair is not empty, somebody sat in chair
పక్కకు జరగమని చెప్పి, కూర్చో (pakkaku jaragamani cheppi, koorcho)
Tell to him, move beside and sit
వాళ్ళు జరగరు (vaallu jaragaru)
They don't move
అడిగితే, జరుగుతారు (adigithe, jaruguthaaru)
If you ask, they will move
నేను అడగను (nenu adaganu)
I don't ask
ఎక్కడి నుంచి వచ్చావు? (Ekkadi nunchi vachchaavu?)
Where did you come from?
వరంగల్ నుండి వచ్చాను. (Warangal nundi vachchaanu)
I came from Warangal
ఏ పని కోసం వచ్చావు? (A pani kosam vachchaavu?)
Which work did you come for?
ఉద్యోగం కోసం వచ్చాను. (Udhyogam kosam vachchaanu)
I came for job
నిన్ను ఎవరు రమ్మన్నారు? (Ninnu evaru rammannaaru?)
Who did you call?
మీరే రమ్మన్నారు (meere rammannaaru)
You called me
నేనెప్పుడు రమ్మన్నాను (neneppudu rammannaanu)
When did i call?
మీరు ఈ లెటర్ పంపించారు (meeru ee letter pampinchaaru)
You sent this letter
నేను ఇది పంపించలేదు (nenu idhi pampinchaledhu)
I did not send this
పక్కన ఆఫీస్ లో అడగండి. వాళ్ళు చెప్తారు. (Pakkana office lo adugu, vaallu chepthaaru)
Ask in beside office, they will tell
నేను చాలా దూరం నుండి వచ్చాను (nenu chaalaa dhooram nundi vachchaanu)
I came from long distance