Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Come Questions

Come Basic Questions


మీరు వస్తారా?

Will you come?


మీరు రారా?

Won't you come?


మీరు వస్తున్నారా?

 Are you coming?


మీరు వస్తలేరా? (రావట్లేరా?, రావడం లేదా?)

 Aren't you coming?


మీరు వచ్చారా?

 Did you come?


మీరు రాలేదా?

 Didn't you come?


ఆమె రావచ్చా?

May she come?


ఆమె రాకపోవచ్చా?

May not she come?


నువ్వు రాగలవా?

Can you come?


నువ్వు రాలేవా?

Can't you come?


నువ్వు రాగలిగావా?

Could you come?


నువ్వు రాలేకపోయావా?

Couldn't you come?


నువ్వు రావాలా?

Should you come?


నువ్వు రావద్దా?

Shouldn't you come?


ఆమె వస్తూ ఉండవచ్చా?

May she be coming?


ఆమె వస్తూ ఉండకపోవచ్చా?

May not she be coming?


ఆమె వచ్చి ఉండవచ్చా?

Might she come?


ఆమె వచ్చి ఉండకపోవచ్చా?

Might not she come?


మనం వద్దామా?

Shall we come?


-----


మీరు ఎప్పుడు వస్తారు?

When will you come?


మీరు ఎందుకు రారు?

Why won't you come?


మీరు ఎప్పుడు వస్తున్నారు?

 When are you coming?


మీరు ఎందుకు వస్తలేరు?

Why aren't you coming?


మీరు ఎప్పుడు వచ్చారు?

 When did you come?


మీరు ఎందుకు రాలేదు?

 Why didn't you come?


ఆమె ఎప్పుడు రావచ్చు?

When may she come?


ఆమె ఎందుకు రాకపోవచ్చు?

Why may not she come?


నువ్వు ఎప్పుడు రాగలవు?

When can you come?


నువ్వు ఎందుకు రాలేవు?

Why can't you come?


నువ్వు ఎప్పుడు రాగలిగావు?

When could you come?


నువ్వు ఎందుకు రాలేకపోయావు?

Why couldn't you come?


నువ్వు ఎప్పుడు రావాలి?

When should you come?


నువ్వు ఎందుకు రావద్దు?

Why shouldn't you come?


ఆమె ఎప్పుడు వస్తూ ఉండవచ్చు?

When may she be coming?


ఆమె ఎందుకు వస్తూ ఉండకపోవచ్చు?

Why may not she be coming?


ఆమె ఎప్పుడు వచ్చి ఉండవచ్చు?

When might she come?


ఆమె ఎందుకు వచ్చి ఉండకపోవచ్చు?

Why might not she come?


మనం ఎప్పుడు వద్దాం?

When shall we come?