Go Basic Questions
మీరు వెళతారా?
Will you go?
మీరు వెళ్ళరా?
Won't you go?
మీరు వెళుతున్నారా?
Are you going?
మీరు వెళుతలేరా? (వెళ్లట్లేరా?, వెళ్ళడం లేదా?)
Aren't you going?
మీరు వెళ్ళారా?
Did you go?
మీరు వెళ్ళలేదా?
Didn't you go?
ఆమె వెళ్ళవచ్చా?
May she go?
ఆమె వెళ్ళకపోవచ్చా?
May not she go?
నువ్వు వెళ్ళగలవా?
Can you go?
నువ్వు వెళ్ళలేవా?
Can't you go?
నువ్వు వెళ్ళగలిగావా?
Could you go?
నువ్వు వెళ్ళలేకపోయావా?
Couldn't you go?
నువ్వు వెళ్ళాలా?
Should you go?
నువ్వు వెళ్ళవద్దా?
Shouldn't you go?
ఆమె వెళుతూ ఉండవచ్చా?
May she be going?
ఆమె వెళుతూ ఉండకపోవచ్చా?
May not she be going?
ఆమె వెళ్ళి ఉండవచ్చా?
Might she gone?
ఆమె వెళ్ళి ఉండకపోవచ్చా?
Might not she gone?
మనం వెళదామా?
Shall we go?
-----
మీరు ఎక్కడ వెళతారు?
Where will you go?
మీరు ఎందుకు వెళ్ళరు?
Why won't you go?
మీరు ఎక్కడ వెళుతున్నారు?
Where are you going?
మీరు ఎందుకు వెళుతలేరు?
Why aren't you going?
మీరు ఎక్కడ వెళ్ళారు?
Where did you go?
మీరు ఎందుకు వెళ్ళలేదు?
Why didn't you go?
ఆమె ఎక్కడ వెళ్ళవచ్చు?
Where may she go?
ఆమె ఎందుకు వెళ్ళకపోవచ్చు?
Why may not she go?
నువ్వు ఎక్కడ వెళ్ళగలవు?
Where can you go?
నువ్వు ఎందుకు వెళ్ళలేవు?
Why can't you go?
నువ్వు ఎక్కడ వెళ్ళగలిగావు?
Where could you go?
నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు?
Why couldn't you go?
నువ్వు ఎక్కడ వెళ్ళాలి?
Where should you go?
నువ్వు ఎందుకు వెళ్ళవద్దు?
Why shouldn't you go?
ఆమె ఎక్కడ వెళుతూ ఉండవచ్చు?
Where may she be going?
ఆమె ఎందుకు వెళుతూ ఉండకపోవచ్చు?
Why may not she be going?
ఆమె ఎక్కడ వెళ్ళి ఉండవచ్చు?
Where might she gone?
ఆమె ఎందుకు వెళ్ళి ఉండకపోవచ్చు?
Why might not she gone?
మనం ఎక్కడ వెళదాం?
Where shall we go?