Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Say Questions

Say Basic Questions


నేను అంటానా? 
Will I say?

నేను అననా?
Will not I say?

నేను అంటున్నానా? 
Am I saying?

నేను అంటలేనా? 
(నేను అనట్లేనా?, 
నేను అనడం లేదా?)
Am not I saying? 

నేను అన్నానా? 
Did I say?

నేను అనలేదా?  
Did not I say?


నువ్వు అంటావా? 
Will you say?

నువ్వు అనవా? 
Will not you say?

నువ్వు అంటున్నావా? 
Are you saying?

నువ్వు అంటలేవా? 
(నువ్వు అనట్లేవా?, 
నువ్వు అనడం లేదా?)
Are not you saying?

నువ్వు అన్నావా? 
Did you say?

నువ్వు అనలేదా? 
Did not you say?

ఆమె అంటదా? 
Will she say?

ఆమె అనదా? 
Will not she say?

ఆమె అంటున్నదా? 
Is she saying?

ఆమె అంటలేదా? 
(ఆమె అనట్లేదా?, 
ఆమె అనడం లేదా?)
Is not she saying?

ఆమె  అన్నదా? 
Did she say?

ఆమె అనలేదా? 
Did not she say?



నేను ఎప్పుడు అంటాను? 
When will I say?

నేను ఎందుకు అనను? 
Why will not I say?

నేను ఎప్పుడు అంటున్నాను? 
When am I saying?

నేను ఎందుకు అంటలేను? 
(నేను ఎందుకు అనట్లేను?, 
నేను ఎందుకు అనడం లేదు?)
Why am not I saying?

నేను ఎప్పుడు అన్నాను? 
When did I say?

నేను ఎందుకు అనలేదు?  
Why did not I say?


నువ్వు ఎప్పుడు అంటావు? 
When will you say?

నువ్వు ఎందుకు అనవు? 
Why will not you say?

నువ్వు ఎప్పుడు అంటున్నావు? 
When are you saying?

నువ్వు ఎందుకు అంటలేవు? 
(నువ్వు ఎందుకు అనట్లేవు?, 
నువ్వు ఎందుకు అనడం లేదు?)
Why are not you saying?

నువ్వు ఎప్పుడు అన్నావు? 
When did you say?

నువ్వు ఎందుకు అనలేదు? 
Why did not you say?


ఆమె ఎప్పుడు అంటది? 
When will she say?

ఆమె ఎందుకు అనదు? 
Why will not she say?

ఆమె ఎప్పుడు అంటున్నది? 
When is she saying?

ఆమె ఎందుకు అంటలేదు? 
(ఆమె ఎందుకు అనట్లేదు?, 
ఆమె ఎందుకు అనడం లేదు?)
Why is not she saying?

ఆమె ఎప్పుడు అన్నది? 
When did she say?

ఆమె ఎందుకు అనలేదు? 
Why did not she say?