Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Say Answers

Say Basic Answers


నేను అంటాను  
I will say

నేను అనను 
I will not say

నేను అంటున్నాను 
I am saying 

నేను అంటలేను 
(నేను అనట్లేను, 
నేను అనడం లేదు)
I am not saying

నేను అన్నాను 
I did say

నేను అనలేదు  
I did not say


నువ్వు అంటావు 
You will say

నువ్వు అనవు 
You will not say

నువ్వు అంటున్నావు 
You are saying

నువ్వు అంటలేవు 
(నువ్వు అనట్లేవు, 
నువ్వు అనడం లేదు)
You are not saying

నువ్వు అన్నావు  
You did say

నువ్వు అనలేదు 
You did not say


ఆమె అంటది 
She will say

ఆమె అనదు 
She will not say

ఆమె అంటున్నది 
She is saying 

ఆమె అంటలేదు 
(ఆమె అనట్లేదు, 
ఆమె అనడం లేదు)
She is not saying

ఆమె  అన్నది         
She did say

ఆమె అనలేదు 
She did not say