Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Tell Questions

Tell Basic Questions


నేను చెప్తానా? 
Will I tell?

నేను చెప్పనా?
Will not I tell?

నేను చెప్తున్నానా? 
Am I telling?

నేను చెప్తలేనా? 
(నేను చెప్పట్లేనా?, 
నేను చెప్పడం లేదా?)
Am not I telling? 

నేను చెప్పానా? 
Did I tell?

నేను చెప్పలేదా?  
Did not I tell?




నువ్వు చెప్తావా? 
Will you tell?

నువ్వు చెప్పవా? 
Will not you tell?

నువ్వు చెప్తున్నావా? 
Are you telling?

నువ్వు చెప్తలేవా? 
(నువ్వు చెప్పట్లేవా?, 
నువ్వు చెప్పడం లేదా?)
Are not you telling?

నువ్వు చెప్పావా? 
Did you tell?

నువ్వు చెప్పలేదా? 
Did not you tell?



ఆమె చెప్తదా? 
Will she tell?

ఆమె చెప్పదా? 
Will not she tell?

ఆమె చెప్తున్నదా? 
Is she telling?

ఆమె చెప్తలేదా? 
(ఆమె చెప్పట్లేదా?, 
ఆమె చెప్పడం లేదా?)
Is not she telling?


ఆమె  చెప్పిందా? 
Did she tell?

ఆమె చెప్పలేదా? 
Did not she tell?






నేను ఎప్పుడు చెప్తాను? 
When will I tell?

నేను ఎందుకు చెప్పను? 
Why will not I tell?

నేను ఎప్పుడు చెప్తున్నాను? 
When am I telling?

నేను ఎందుకు చెప్తలేను? 
(నేను ఎందుకు చెప్పట్లేను?, 
నేను ఎందుకు చెప్పడం లేదు?)
Why am not I telling?

నేను ఎప్పుడు చెప్పాను? 
When did I tell?

నేను ఎందుకు చెప్పలేదు?  
Why did not I tell?




నువ్వు ఎప్పుడు చెప్తావు? 
When will you tell?

నువ్వు ఎందుకు చెప్పవు? 
Why will not you tell?

నువ్వు ఎప్పుడు చెప్తున్నావు? 
When are you telling?

నువ్వు ఎందుకు చెప్తలేవు? 
(నువ్వు ఎందుకు చెప్పట్లేవు?, 
నువ్వు ఎందుకు చెప్పడం లేదు?)
Why are not you telling?

నువ్వు ఎప్పుడు చెప్పావు? 
When did you tell?

నువ్వు ఎందుకు చెప్పలేదు? 
Why did not you tell?





ఆమె ఎప్పుడు చెప్తది? 
When will she tell?

ఆమె ఎందుకు చెప్పదు? 
Why will not she tell?

ఆమె ఎప్పుడు చెప్తున్నది? 
When is she telling?

ఆమె ఎందుకు చెప్తలేదు? 
(ఆమె ఎందుకు చెప్పట్లేదు?, 
ఆమె ఎందుకు చెప్పడం లేదు?)
Why is not she telling?

ఆమె ఎప్పుడు  చెప్పింది? 
When did she tell?

ఆమె ఎందుకు చెప్పలేదు? 
Why did not she tell?