Tell Basic Answers
నేను చెప్తాను
I will tell
నేను చెప్పను
I will not tell
నేను చెప్తున్నాను
I am telling
నేను చెప్తలేను
(నేను చెప్పట్లేను,
నేను చెప్పడం లేదు)
I am not telling
నేను చెప్పాను
I did tell
నేను చెప్పలేదు
I did not tell
నువ్వు చెప్తావు
You will tell
నువ్వు చెప్పవు
You will not tell
నువ్వు చెప్తున్నావు
You are telling
నువ్వు చెప్తలేవు
(నువ్వు చెప్పట్లేవు,
నువ్వు చెప్పడం లేదు)
You are not telling
నువ్వు చెప్పావు
You did tell
నువ్వు చెప్పలేదు
You did not tell
ఆమె చెప్తది
She will tell
ఆమె చెప్పదు
She will not tell
ఆమె చెప్తున్నది
She is telling
ఆమె చెప్తలేదు
(ఆమె చెప్పట్లేదు,
ఆమె చెప్పడం లేదు)
She is not telling
ఆమె చెప్పింది
She did tell
ఆమె చెప్పలేదు
She did not tell