Spoken English without grammar.
Spoken English with meanings.
నేను రేపు ఊరికి వెళ్ళాలి.
I should go to village
పెళ్లికి రాలేను.
I can not come to marriage.
నువ్వు, వెళ్ళు
You, go
ఆమె నీకు ఫోన్ చేయవచ్చు.
She may call you
నేను రాను అని చెప్పు.
Tell, i will not come.
అతడు వెళ్ళడా?
Will not he go?
అతడు గంట తర్వాత వెళతాడు.
He will go after one hour.
అతడు ఎందుకు వచ్చాడు?
Why did he come?
అతడు నాన్న కోసం వచ్చాడు.
He did come for father.
నాన్న ఇంట్లో ఉన్నారా?
Is father in home?
నాన్న ఇంట్లో లేరు.
Father is not in home.
నాన్న ఎక్కడ ఉన్నాడు?
Where is father?
నాన్న బయట ఉన్నాడు.
Father is outside.
నాన్నని పిలువు.
Call father.
నాన్నతో ఏం పని?
Which work is with father?
నేను నాన్నతో మాట్లాడాలి.
I should talk with father.
మీరు భోజనం చేశారా?
Did you do lunch?
లేదు, నేను భోజనం చేయలేదు.
No, i did not do lunch.
మీరు ఇప్పుడు లంచ్ చేస్తారా?
Will you do lunch?
ఇల్లు ఊడవండి
Sweep house.
గిన్నెలు కడగండి
Wash vessels
ఇక్కడ నిలబడండి
Stand here
మీరు లోపలికి వెళ్ళవచ్చు.
You may go inside
రమ్య పరీక్ష రాయవచ్చు.
Ramya may write exam
రమ్య పరీక్ష రాయకపోవచ్చు.
Ramya may not write exam.
నువ్వు పరీక్ష రాయగలవా?
Can you write exam?
నేను పరీక్ష రాయలేను.
I can not write exam.
అడిగి వెళ్ళండి.
Ask and go
ఆమె ఎంత తిన్నది?
How much did she eat?
ఆమె కొంచమే తిన్నది.
She did eat some food
అన్నం తిందామా?
Shall we eat rice?
అన్నం తిందాం.
Let's eat rice.