Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English - 36

చెప్పు, నీకు ఏం కావాలి?

Tell, What do you want?


నాకు అప్లికేషన్ ఫామ్ కావాలి.

I want application form


నువ్వు ఏ కోర్సు కి అప్లై చేస్తున్నావు?

Which course are you applying to?


నేను B.Ed కి అప్లై చేస్తున్నాను.

I am applying to B.Ed.


నీకు డిగ్రీ లో ఎన్ని మార్కులు వచ్చాయి?

How many marks did you get in degree?


నాకు డిగ్రీ లో 1200 మార్కులు వచ్చాయి.

I got 1200 marks in degree.


నీ దగ్గర అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయా?

Did you have all certificates?


అవును, నా దగ్గర అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి.

Yes, I had all certificates.


నువ్వు ఫీజ్ డబ్బులు తెచ్చావా?

Did you bring fees money?


లేదు, నేను ఫీజ్ డబ్బులు తేలేదు. నేను రేపు ఇస్తాను.

No, I did not bring fees money. I will give tomorrow.


నేను ఫీజ్ డబ్బులు లేకుండా అప్లై చేయను.

I will not apply without fees money.


నేను అప్లై చేయాలంటే, నువ్వు ఇప్పుడు ఫీజ్ డబ్బులు ఇవ్వాలి. 

If I want to apply, you should give fees money now.


సరే, నేను ఇస్తాను. అప్లై చేయి 

Ok, I will give. Do apply.


నీ సెల్ కి ఓటిపి వచ్చింది. చెప్పు 

OTP came to your mobile. Tell.


 ఓటిపి నెంబర్ 5678

OTP number is 5678


నేను అప్లై చేసాను. నువ్వు వెళ్ళవచ్చు.

I applied. You may go.


థాంక్స్.

Thanks


ఎవరైనా అప్లై చేయాలనుకుంటే, నా దగ్గర పంపించు.

If anybody want to apply, send near me.


కూర్చొని తినండి. నిలబడకండి.

Sit and eat. Don't stand.


నేను నిలబడి తింటాను. కూర్చోను.

I will stand and eat. I will not sir.