Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Write Questions

Write Basic Questions


మీరు రాస్తారా?

Will you write?


మీరు రాయరా?

Won't you write?


మీరు రాస్తున్నారా?

 Are you writing?


మీరు రాస్తలేరా?

 Aren't you writing?


మీరు రాసారా?

 Did you write?


మీరు రాయలేదా?

 Didn't you write?


ఆమె రాయవచ్చా?

May she write?


ఆమె రాయకపోవచ్చా?

May not she write?


నువ్వు రాయగలవా?

Can you write?


నువ్వు రాయలేవా?

Can't you write?


నువ్వు రాయగలిగావా?

Could you write?


నువ్వు రాయలేకపోయావా?

Couldn't you write?


నువ్వు రాయాలా?

Should you write?


నువ్వు రాయవద్దా?

Shouldn't you write?


ఆమె రాస్తూ ఉండవచ్చా?

May she be writing?


ఆమె రాస్తూ ఉండకపోవచ్చా?

May not she be writing?


ఆమె రాసి ఉండవచ్చా?

Might she written?


ఆమె రాసి ఉండకపోవచ్చా?

Might not she written?


మనం రాద్దామా?

Shall we write?


-----


మీరు ఏం రాస్తారు?

What will you write?


మీరు ఎందుకు రాయరు?

Why won't you write?


మీరు ఏం రాస్తున్నారు?

 What are you writing?


మీరు ఎందుకు రాస్తలేరు?

Why aren't you writing?


మీరు ఏం రాసారు?

 What did you write?


మీరు ఎందుకు రాయలేదు?

 Why didn't you write?


ఆమె ఏం రాయవచ్చు?

What may she write?


ఆమె ఎందుకు రాయకపోవచ్చు?

Why may not she write?


నువ్వు ఏం రాయగలవు?

What can you write?


నువ్వు ఎందుకు రాయలేవు?

Why can't you write?


నువ్వు ఏం రాయగలిగావు?

What could you write?


నువ్వు ఎందుకు రాయలేకపోయావు?

Why couldn't you write?


నువ్వు ఏం రాయాలి?

What should you write?


నువ్వు ఎందుకు రాయవద్దు?

Why shouldn't you write?


ఆమె ఏం రాస్తూ ఉండవచ్చు?

What may she be writing?


ఆమె ఎందుకు రాస్తూ ఉండకపోవచ్చు?

Why may not she be writing?


ఆమె ఏం రాసి ఉండవచ్చు?

What might she written?


ఆమె ఎందుకు రాసి ఉండకపోవచ్చు?

Why might not she written?


మనం ఏం రాద్దాం?

What shall we write?