Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English - 35

వాళ్ళని రానివ్వండి. (Vaallani raanivvandi)

Let them come (లెట్ దెం కం)


వాళ్ళు ఎవరు? (Vaallu evaru?)

Who are they? (హు ఆర్ దె?)


వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు (vaallu maa inti pakkana vaallu)

They are my neighbours. (దె ఆర్ మై నైబర్స్)


వాళ్ళు ఏ పని కోసం వచ్చారు? (Vaallu a pani kosam vachchaaru?)

Which work did they come for? (విచ్ వర్క్ డిడ్ దె కం ఫర్?)


వాళ్ళు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. (Vaallu bank lo account open chesthaaru)

They will open account in bank. (దె విల్ ఓపెన్ అకౌంట్ ఇన్ బ్యాంక్)


వాళ్ళు అన్ని పత్రాలు తెచ్చారా? (Vaallu anni pathraalu thechchaaraa?)

Did they bring all documents? (డిడ్ దె బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్?)


అవును, వాళ్ళు అన్ని పత్రాలు తెచ్చారు (avunu, vaallu anni pathraalu thechchaaru)

Yes, They brought all documents. (యెస్, దె బ్రాట్ ఆల్ డాక్యుమెంట్స్)


వాళ్లకు చెప్పు, ఈ ఫామ్ నింపమని  (vaallaku cheppu, ee form nimpamani)

Tell to them, fill this form. (టెల్ టు దెం, ఫిల్ దిస్ ఫామ్)


వాళ్లకు తెలియదు. నేను నింపుతాను. (Vaallaku theliyadhu. Nenu nimputhaanu)

They did not know. I will fill. (దె డిడ్ నాట్ నో. ఐ విల్ ఫిల్)


ఫామ్ నింపి ఆ కౌంటర్ వద్ద ఇవ్వండి. (Form nimpi aa counter vadhdha ivvandi)

Fill form and give at that counter. (ఫిల్ ఫామ్ అండ్ గివ్ ఎట్ దట్ కౌంటర్)


వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని లైన్ లో నిలబడండి. మీ పని పది నిమిషాలలో పూర్తిఅవుతది. (Vaallu oka token isthaaru. Aa token theesukoni line lo nilabadandi. Mee pani padhi nimishaalalo poorthiavuthadhi) 

They will give a token. Take that token and stand in line. Your work will be completed in ten minutes. (దె విల్ గివ్ ఎ టోకెన్. టేక్ దట్ టోకెన్ అండ్ స్టాండ్ ఇన్ లైన్. యువర్ వర్క్ విల్ బి 


సంతకం చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డు జీరాక్స్ ఇవ్వండి. (Santhakam cheyandi. aadhaar card, pan card xerox ivvandi)

Do signature. Give aadhaar card and pan card Xerox.


మనం ఎంత డబ్బు పే చేయాలి? (Manam entha dabbu pay cheyaali?)

How much money should we pay?


మనం వెయ్యి రూపాయలు పే చేయాలి. (Manam veyyi roopaayalu pay cheyaali)

We should pay one thousand rupees.


ఈ డబ్బు తీసుకొని పే చేయండి. మీరు లైన్ లో నిలబడగలరా? (Ee dabbu theesukoni pay cheyandi. Meeru line lo nilabadagalaraa?)

Take this money and pay. Can you stand in line?


అవును, నేను లైన్ లో నిలబడగలను. మీరు, ఇక్కడ కూర్చోండి. నేను పని పూర్తిఅయిపోయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. (Avunu, nenu line lo nilabadagalanu. Meeru, ikkada koorchondi. Nenu pani poorthiayipoyina tharvaatha mimmalni pilusthaanu.)

Yes, i can stand in line. You, sit here. I will call you after completed work