Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Read Answers

Read Basic Answers

నేను చదువుతాను  (nenu chadhuvuthaanu)

I will read (ఐ విల్ రీడ్)

 

నేను చదవను (nenu chadhavanu)

I won’t read (ఐ వొంట్ రీడ్)

 

నేను చదువుతున్నాను (nenu chadhuvuthunnaanu)

I am reading (ఐ యాం రీడింగ్)

 

నేను చదువుతలేను (చదవట్లేను, చదవడం లేదు)  (nenu chadhuvuthalenu, (chadhavatlenu, chadhavadam ledhu)

I am not reading (ఐ యామ్ నాట్ రీడింగ్)

 

నేను చదివాను (nenu chadhivaanu)

I read (I did read) (ఐ రెడ్, ఐ డిడ్ రీడ్)

 

నేను చదవలేదు (nenu chadhavaledhu)

I didn’t read (ఐ డిడంట్ రీడ్)

 

నేను చదవచ్చు (nenu chadhavachchu)

I may read (ఐ మె రీడ్)

 

నేను చదవకపోవచ్చు (nenu chadhavakapovachchu)

I may not read (ఐ మె నాట్ రీడ్)


నేను చదువుతూ ఉండవచ్చు (nenu chadhuvuthoo undavachchu)

I may be reading (ఐ మె బి రీడింగ్)


నేను చదువుతూ ఉండకపోవచ్చు (nenu chadhuvuthoo undakapovachchu)

I may not be reading (ఐ మె నాట్ బి రీడింగ్)


నేను చదివి ఉండవచ్చు (nenu chadhivi undavachchu)

I might read (ఐ మైట్ రెడ్)


నేను చదివి ఉండకపోవచ్చు (nenu chadhivi undakapovachchu)

I might not read (ఐ మైట్ నాట్ రెడ్)


నేను చదవగలను (nenu chadhavagalanu)

I can read  (ఐ కెన్ రీడ్)


నేను చదవలేను (nenu chadhavalenu)

I can not read (ఐ కెన్ నాట్ రీడ్)


నేను చదవగలిగాను (nenu chadhavagaligaanu)

I could read (ఐ కుడ్ రీడ్)


నేను చదవలేకపోయాను (nenu chadhavalekapoyaanu)

I could not read (ఐ కుడ్ నాట్ రీడ్)


నేను చదవాలి (nenu chadhavaali)

I should read (ఐ శుడ్ రీడ్)


నేను చదవద్దు (nenu chadhavadhdhu)

I should not read (ఐ శుడ్ నాట్ రీడ్)


చదువు (చదవండి) (chadhuvu, chadhavandi)

Read (రీడ్)


చదవకు (చదవకండి)  (chadhavaku, chadhavakandi)

Don't read (డోంట్ రీడ్)


చదువుదాం (chadhuvudhaam)

Let's read (లెట్స్ రీడ్)


నన్ను చదవనివ్వండి (nannu chadhavanivvandi)

Let me read (లెట్ మి రీడ్)


నన్ను చదవనివ్వకండి (nannu chadhavanivvakandi)

Don't let me read (డోంట్ లెట్ మి రీడ్)






I read
I do not read
I am reading
I am not reading
I read
I did not read




నేను చదువుతాను
నేను చదవను
నేను చదువుతున్నాను
నేను చదువుతలేను
నేను చదివాను
నేను చదవలేదు